NewsOrbit

Month : January 2019

వీడియోలు

బుడతడి డ్రమ్స్ విన్యాసం..వాహ్!

Siva Prasad
ఈ బాలుడి వయస్సు నాలుగేళ్లే. అయితేనేం, డ్రమ్స్‌ వాయించడంలో తనకు తనేే సాటి అని నిరూపించుకుంటున్నాడు. కాలిఫోర్నియా, అనహీమ్‌లోని నేషనల్ అసోసియేషన్ ఆఫ్ మ్యూజిక్ మర్చెంట్స్ షోకు వెళ్లిన వారంతా జస్టిన్ విల్సన్ ప్రతిభ...
న్యూస్

మాయవతిపై ఈడి దృష్టి 

Siva Prasad
లక్నో(ఉత్తర్‌ప్రదేశ్), జనవరి 31: బిఎస్‌పి నేత మాయావతి హయాంలో స్మారకాల నిర్మాణాలకు సంబంధించి ఉత్తర్‌ప్రదేశ్‌లోని  ఏడు ప్రాంతాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్  గురువారం సోదాలు చేపట్టింది. గతంలో  మాయవతి ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, లక్నో, నోయిడా, ఇతర...
టాప్ స్టోరీస్

అయోధ్యపై కేంద్రం పిటిషన్ చెప్పని వాస్తవాలు!

Siva Prasad
లోక్ సభ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో అయోధ్యలో రాముడి గుడి నిర్మించడానికి చట్టం తీసుకురావాలన్న డిమాండ్ పెరుగుతోంది. ఈ తరుణంలో ఆశ్చర్యకరంగా బాబ్రీ మసీదు ఒకప్పుడు ఉన్న వివాదాస్పద స్థలం చుట్టుపక్కల కేంద్రం అధీనంలో...
న్యూస్

హిందూ మహాసభకు హ్యాకర్ల గుణపాఠం!

Siva Prasad
హ్యాకర్లు సృష్టించిన పేజి; Images courtesy: Indian Express మహాత్ముడి వర్ధంతి రోజు జాతిపిత స్మృతికి అపచారం చేసినందుకు ప్రతీకారంగా హిందూ మహాసభ వెబ్‌సైట్‌ను హ్యాకింగ్ చేశారు. హ్యాక్ అయిన వెబ్‌సైట్‌ ల్యాండింగ్ పేజిలో...
సినిమా

‘ఇస్మార్ట్’ హైదరాబాద్ బ్యూటీ

Siva Prasad
ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని మొదటిసారి పూరి జగన్నాధ్ దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం ‘ ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా లో నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుండగా, మరో హీరోయిన్ గా నభ నటేష్...
సినిమా

టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌

Siva Prasad
ఇప్పటికే నేను సైతం లాంటి కార్యక్రమంతో ఆపన్నులని ఆదుకోడానికి ముందుకు వచ్చి తన పెద్ద మనసు చాటుకున్న నటి లక్ష్మీ మంచు.. మరో సామాజిక కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీచ్‌ ఫర్‌ ఛేంజ్‌ పేరుతో ఎలాంటి...
టాప్ స్టోరీస్

ప్యూరెర్..హౌ ఈజ్ ద జాబ్స్!

Siva Prasad
ప్రధాని నరేంద్ర మోదిని ఉద్దేశించి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధి ప్రప్రధమంగా ‘ఫ్యూరెర్’ అన్న పదం ఉపయోగించారు. రెండవ ప్రపంచ యుద్ధానికి, యూదుల మారణహోమానికి  కారకుడు అయిన అడాల్ఫ్ హిట్లర్‌ జర్మనీ నియంతగా ఫ్యూరెర్...
టాప్ స్టోరీస్ న్యూస్

అమెరికాలో వంద మంది భారతీయుల అరెస్టు

sharma somaraju
డెట్రాయిట్. జనవరి 31:  నకిలీ యునివర్శిటీల్లో విద్యార్థులుగా చేరి అమెరికాలో అక్రమంగా నివసిస్తున్న వంద మంది భారతీయులను హోంలాండ్ సెక్యూరిటీ అధికారులు అరెస్టు చేశారు. వీరిలో చాలా  మంది తెలుగువారు కూడా ఉన్నట్లు సమాచారం....
న్యూస్

పూజా పాండే ఎఫ్‌బిలో బిజెపి నేతలు

Siva Prasad
అలీగఢ్‌(ఉత్తర్‌ప్రదేశ్),జనవరి31: జాతిపిత మహత్మాగాంధీ వర్ధంతి రోజున ఆయన స్మృతిని అవమానించిన హిందూ మహాసభ జాతీయ కార్యదర్శి పూజా షకూన్ పాండేతో బిజెపి నాయకులకు సంబంధాలు ఉన్న విషయం బయటకు వచ్చింది. పాండే ఫేస్‌బుక్ పేజీలో...
సినిమా

శంకర్ డైరెక్షన్‌లో హృతిక్ రోషన్?

Siva Prasad
సెన్సేషన్ డైరెక్టర్ శంకర్ సినిమాలకు ఉండే క్రేజే వేరు. సోషల్ మేసేజ్ కథకు కమర్షియల్ ఎలిమెంట్స్ తో యాడ్ చేస్తూ టెక్నీకల్ పరంగాను హాలీవుడ్ స్థాయిలో ఆలోచిస్తూ సినిమాని తెరకెక్కిస్తాడు. శంకర్ ప్రస్తుతం చేస్తున్న భారతీయుడు...
న్యూస్

జింద్ ఉప ఎన్నికలో బిజెపి విజయం

Siva Prasad
ఢిల్లీ,జనవరి 31: హర్యానా రాష్ట్రంలోని జింద్ అసెంబ్లీ ఉప ఎన్నికలో భారతీయ జనతాపార్టీ అభ్యర్ధి కృష్ణ మిద్దా విజయం సాధించారు. ఈ ఉప ఎన్నికలో 12000వేల ఓట్లపైగా మెజార్టీతో సమీప ప్రత్యర్ధి  జననాయక్ జనతా...
సినిమా

నితిన్‌కు జోడీగా రకుల్

Siva Prasad
గత టూ త్రీ ఇయర్స్ టాలీవుడ్‌లో రకుల్ నామ సంవత్సరంగా మారుమోగిపోయింది. రకుల్ 2018లో మాత్రం తెలుగులో ఒక సినిమా కూడా చేయలేదు. ఈ పంజాబి బ్యూటీ టాలీవుడ్ మళ్లీ తన పూర్వవైభవాన్ని తెచ్చుకోవాలిని...
న్యూస్

రామ్‌ఘఢ్‌ ఎన్నికలో కాంగ్రెస్ విజయం

Siva Prasad
రాజస్థాన్,జనవరి31: రాజస్థాన్‌, రామ్‌ఘడ్‌ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి షఫియా ఖాన్ విజయం సాధించారు. ఆమె భారతీయ జనతాపార్టీ  అభ్యర్థి జగత్ సింగ్‌పై 12,228 ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు. దీంతో...
సినిమా

సంచనలం సృష్టిస్తున్న హేమ వ్యాఖ్యలు

Siva Prasad
నటి హేమ పరిచయం అక్కర్లేని పేరు. టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా హేమ దూసుకుపోతోంది. సోదరి, వదిన, తల్లి లాంటి పాత్రలకు హేమ కేరాఫ్ అడ్రెస్ గా మారింది. అప్పుడప్పుడూ సినీ పరిశ్రమ...
సినిమా

డివోషనల్ థ్రిల్లర్ గా ‘దిక్సూచి’

Siva Prasad
డివోషనల్ థ్రిల్లర్ అనే ఇంట్రెస్టింగ్ జానర్లో తెరకెక్కిన సినిమా ‘దిక్సూచి’, దిలీప్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఆధ్యంతం ఇంట్రెస్టింగ్ గా కట్ చేసిన ఈ టీజర్ సినిమాపై అంచనాలని...
టాప్ స్టోరీస్ న్యూస్

సిబిఐ కేసు విచారణ నుండి జస్టిస్ రమణ కూడా నిష్క్రమణ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 31 : కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) తాత్కాలిక డైరెక్టర్‌గా నాగేశ్వరరావు నియామకంపై దాఖలైన పిటిషన్ విచారణ నుండి తాజాగా మరో న్యాయమూర్తి కూడా తప్పుకున్నారు. ఈ కేసు విచారణ సందర్భంగా...
సినిమా

‘4 లెటర్స్‌’ ఆడియో రిలీజ్!

Siva Prasad
ఈశ్వర్‌ని కథానాయకుడిగా పరిచయం చేస్తూ, శ్రీ చక్ర క్రియేషన్స్‌ పతాకంపై దొమ్మరాజు హేమలత, దొమ్మరాజు ఉదయ్‌కుమార్‌ నిర్మించిన సినిమా ‘4 లెటర్స్‌’. కుర్రాళ్ళకి అర్థమవుతుందిలే… అనేది ఉపశీర్షిక. అంకిత, టువ హీరోయిన్లుగా నటించారు. ఆర్‌....
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

సిబిఐ డైరెక్టర్ ఎంపికపై 1న సమావేశం

sharma somaraju
ఢిల్లీ, జనవరి 31: కేంద్ర దర్యాప్తు సంస్థ (సిబిఐ) కొత్త డైరెక్టర్ నియామకంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రధాని నరేంద్ర మోది నేతృత్వంలో ఉన్నత స్థాయి కమిటీ శుక్రవారం మరో సారి సమావేశం కానుంది. ఇదే...
బిగ్ స్టోరీ

గోమూత్రం వల్ల భూాతాపం హెచ్చుతుంది

Siva Prasad
నాలుగయిదు ఏళ్లుగా ఆవు ఎక్కువగా వార్తల్లోకి ఎక్కుతోంది. గోమాత సంరక్షణ పేరుతో మనుషులను కొట్టి చంపడాన్ని అలా ఉంచితే, ఆవు వ్యర్ధాలతో చేసే వ్యవసాయం అన్ని సమస్యలకూ పరిష్కారం అని విపరీతంగా ప్రచారం జరుగుతోంది....
టాప్ స్టోరీస్ న్యూస్ ఫ్లాష్ న్యూస్

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju
హైదరాబాద్, జనవరి 30: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. బుధవారం రాత్రి గ్రౌండ్ లోని ఆంధ్రబ్యాంకు స్టాల్ లో విద్యుత్ షార్ట్యూట్ కారణంగా మంటలు వ్యాపించాయని భావిస్తున్నారు. ఈ మంటల...
సినిమా

ముదిరిన క్రెడిట్ కష్టాలు

Siva Prasad
మణికర్ణిక సినిమా క్రెడిట్ విషయంలో దర్శకుడు క్రిష్, కంగనా సిస్టర్ రంగోళి మధ్య మాటల యుద్ధం రోజురోజుకీ ముదురుతోంది. 80%తాను పూర్తి చేసిన సినిమాని కంగనా చెడగొట్టిందని క్రిష్ అంటుంటే, క్రిష్ చేసిందేమి లేదు...
సినిమా

అన‌సూయ క‌థ‌నం టాకీ పూర్తి

Siva Prasad
ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం క‌థ‌నం. బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా ఈ చిత్రానికి నిర్మాత‌లు. రాజేష్‌నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో అన‌సూయ భ‌ర‌ద్వాజ్ మెయిన్ లీడ్ గా...
Right Side Videos

టోర్నెడో బీభత్సం…చూడండి!

Siva Prasad
పెద్ద టోర్నెడో ఒకటి టర్కీలోని అంతాల్యా నగరం విమానాశ్రయంపై విరుచుకుపడింది. దాని ధాటికి బస్సులు తల్లకిందులయ్యాయి. విమానాలు దెబ్బతిన్నాయి. 11 మంది గాయపడ్డారు. తమ విమానాల కోసం ఎయిర్‌పోర్టులో వేచిఉన్న ప్రయాణీకులు టోర్నెడో బీభత్సాన్ని...
సినిమా

శ్రీదేవి కలని నిజం చేస్తున్నాడు

Siva Prasad
అతిలోక సుందరి శ్రీదేవి కలని నిజం చేస్తున్నాడు. అదేంటీ ఎప్పుడో మరణించిన శ్రీదేవి కలని అసలు సంబంధం లేని అజిత్ పూర్తి చెయ్యడమేంటని ఆలోచిస్తున్నారా? అదేమీ లేదండి సింప్లిసిటీకి, జెంటిల్ మ్యాన్ అనే పిలుపుకి...
న్యూస్ రాజ‌కీయాలు వీడియోలు

గాంధీ హత్య… మళ్ళీ

Siva Prasad
ఆలీగఢ్(ఉత్తర్‌ప్రదేశ్), జనవరి30: జాతిపిత మహాత్మా గాంధీ వర్ధంతి రోజున దేశమంతా ఆ మహాపురుషుడికి నివాళులు అర్పిస్తుండగా హిందూ మహాసభ ఆయన హత్యను పండగ చేసుకున్నది. మహాత్మా గాంధీ దిష్టిబొమ్మను తుపాకీతో కాల్చి, ఆపై గాంధీ...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

అఖిలపక్షానికి అందరూ డుమ్మా

Siva Prasad
అమరావతి, జనవరి30: ఆంధ్రప్రదేశ్‌ విభజన హామీలు అమలు చేయాలని కోరుతూ రా ష్ట్రపతి రామ్‌నాధ్ కోవింద్‌ను అఖిలపక్ష నేతలతో ఫిబ్రవరి 12 న కలవనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. వచ్చేనెల ఒకటవ తేదీనుంచి...
సినిమా

‘ వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’ అప్డేట్స్

Siva Prasad
లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ వేర్ ఈజ్ వెంకటలక్ష్మి’.. రామ్ కార్తిక్ , పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.. హార్రర్ కామెడీ...
వీడియోలు సినిమా

అమ్మో అమితాబ్…!

Siva Prasad
బాలీవుడ్ వెటరన్  రేఖ రియాక్షన్ ఈ రోజు సోషల్ మీడియాను వెర్రెత్తిస్తున్నది. అరవయ్యో పడిలో కూడా వన్నె తగ్గని ఆ అందాల భామ  ఒక కార్యక్రమంలో ఫొటోలకు ఫోజు ఇచ్చేందుకు డయాస్‌పైకి వచ్చింది. తీరా...
టాప్ స్టోరీస్ న్యూస్

ఎస్‌సి, ఎస్‌టి చట్ట సవరణలపై స్టేకు సుప్రీం నిరాకరణ

sharma somaraju
ఢిల్లీ, జనవరి 30: ఎస్‌సి, ఎస్‌టి అత్యాచార నిరోధక చట్టం సవరణలపై స్టే జారీ చేసేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ చట్టం కింద నిందితులకు ముందస్తు బెయిల్ నిరాకరించడాన్ని తిరిగి చట్టంలో జోడిస్తూ...
సినిమా

మహేశ్ దర్శకుడి ప్రయోగం

Siva Prasad
ఇండియన్ వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్ టైన్మెంట్ (WWE) రెజ్లర్ ‘ది గ్రేట్ ఖలీ’ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వడానికి రంగం సిద్ధం అయ్యింది.. ప్రముఖ దర్శకుడు జయంత్ సి పరాన్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నరేంద్ర’ సినిమా...
న్యూస్ రాజ‌కీయాలు

నాడు ఉన్న పరిస్థితే చెప్పాను : లగడపాటి

sharma somaraju
ఢిల్లీ, జనవరి 30: ఎవరి ప్రోద్బలంతోనో తాను సర్వే నివేదికలను తప్పుడుగా రూపొందించలేదని, సర్వే చేసిన సమయంలో పోటాపోటీగా ఉన్న విషయాన్నే వెల్లడించానని మాజీ ఎంపి లగడపాటి రాజగోపాల్ అన్నారు. డిల్లీలో ఆయన బుధవారం...
రాజ‌కీయాలు వ్యాఖ్య

‘అసమ్మతి హక్కు కాపాడుకోవడం అత్యావశ్యకం’

Siva Prasad
ఆగస్ట్ 28 వ తారీఖున పూణే పోలీసులు ఐదుగురు సామాజిక కార్యకర్తల ఇళ్ళల్లో సోదాలు జరిపి, వారి మీద  ‘అర్బన్ నక్సల్స్’ అని ముద్ర వేసి వారి కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లు జప్తు చేసి,...
న్యూస్

ఇకనుండి ఎపి 39 సిరీస్

Siva Prasad
అమరావతి,జనవరి 30:  ఆంధ్రప్రదేశ్‌లో అన్ని కొత్త వాహనాల రిజిస్ట్రేషన్‌కూ ఒకే సిరీస్ నెంబరును ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. ‘ఒకే రాష్ట్రం..ఒకటే సిరిస్‌’ కింద ఎపి 39 సిరిస్‌తో బుధవారం నుంచి రిజిస్ట్రేషన్లు చేసే కొత్త...
న్యూస్ రాజ‌కీయాలు

కాపు రిజర్వేషన్లు మోదీ ఖాతాలో వేయాలి: సోము వీర్రాజు

Siva Prasad
అమరావతి, జనవరి 30: కాపు రిజర్వేషన్లు ప్రధాన మంత్రి మోది ఖాతాలోకి వెళ్ళాలని భారతీయ జనతాపార్టీ ఎమ్మోల్సీ సోము వీర్రాజు అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు కాపులను బిసిల్లో...
టాప్ స్టోరీస్ న్యూస్

నిరాహార దీక్ష చేపట్టిన అన్నా హజరే

sharma somaraju
ఢిల్లీ, జనవరి 26: సామాజిక ఉద్యమకారుడు అన్నా హజరే మరో సారి నిరాహార దీక్షకు దిగారు. లోక్‌పాల్, లోకాయుక్త నియామకాల్లో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం మహారాష్ట్రలోని తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిలో నిరాహార దీక్ష...
సినిమా

యాత్రకి ప్లస్‌గా ‘మమ్ముట్టి’

Siva Prasad
బయోపిక్ అంటే.. రియల్ లైఫ్ క్యారెక్టర్ కీ, అందులో నటిస్తున్న వారికీ కచ్చితంగా పోలికపెట్టి చూస్తారు ప్రేక్షకులు. క్రీడాకారుల రియల్ లైఫ్ క్యారెక్టర్ లు ఎవరికీ పెద్దగా తెలియవు కాబట్టే.. వారి బయోపిక్స్ లో...