NewsOrbit

Month : April 2019

టాప్ స్టోరీస్

నంద్యాల ఎంపి ఎస్‌పివై రెడ్డి మృతి

sharma somaraju
కర్నూలు: నంద్యాల పార్లమెంట్ జనసేన అభ్యర్ధి, సిట్టింగ్ ఎంపి ఎస్‌పివై రెడ్డి మంగళవారం తుదిశ్వస విడిచారు. అనారోగ్యం కారణంగా కొద్ది రోజులుగా హైదరాబాదులో ఒక కార్పోరేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రెడ్డి మంగళవారం రాత్రి...
న్యూస్

‘నాలుగు వారాలు కాదు..నాలుగు రోజులే’

sarath
ఢిల్లీ: రఫేల్‌ ఒప్పంద వివాదంలో గతంలో ఇచ్చిన తీర్పును పునఃసమీక్షించాలంటూ దాఖలైన పిటిషన్లపై నాలుగు రోజుల్లో తమ స్పందన తెలియజేయాలని సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. పిటిషన్లకు సమాధానం చెప్పేందుకు నాలుగు వారాల గడువు...
టాప్ స్టోరీస్

‘అశోక్ ఎక్కడ ఉన్నాడో వారికి తెలుసు’

sarath
హైదరాబాద్‌: డేటా చోరీ వల్ల తెలుగు రాష్ట్రాల్లోని కుటుంబాల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని వైసిపి కార్యాలయంలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రతి కుటుంబంలోని ప్రతి...
రాజ‌కీయాలు

‘వారికే బిజెపిలో పదవులు’

sarath
ఢిల్లీ: భారతీయ జనతా పార్టీలో చెవిటి,మూగ దళితులే ఉన్నత పదవులను పొందగలరని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. మంగళవారం ఉదిత్ రాజ్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ‘బిజెపిలో చెవిటి మూగ దళితులు ఉన్నట్లయితే...
టాప్ స్టోరీస్

మంత్రి సోమిరెడ్డికి అధికారులు జలక్

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 30: కరువు, అకాల వర్షాలపై వ్యవసాయ శాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశానికి అధికారులు గైర్హజరు అయ్యారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండటంతో అధికారులు ఈ సమావేశానికి...
టాప్ స్టోరీస్

రాహుల్ గాంధీపై సుప్రీం ఆగ్రహం

sharma somaraju
ఢిల్లీ: కోర్టు దిక్కార కేసులో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ మంగళవారం సుప్రీం కోర్టుకు క్షమాపణలు చెప్పారు. ‘చౌకీదార్ చోర్ హై’ అని సుప్రీం కోర్టు అన్నట్లుగా గతంలో రాహుల్ వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలపై...
రాజ‌కీయాలు

‘వర్మ ఒక సైకో’

sarath
    అమరావతి:వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మకు మద్దతు తెలియజేస్తూ, చంద్రబాబు ప్రభుత్వాన్నివిమర్శిస్తూ వైసిపి అధినేత జగన్ ట్వీట్ చేయడంపై టిడిపి మహిళా నేతలు మండిపడుతున్నారు. విజయవాడలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీ రిలీజ్‌కు సంబంధించి...
సినిమా

కియరా కోపం.. ఇదిగో వీడియో

Siva Prasad
అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు కియ‌రా అద్వాని సుప‌రిచితురాలే. ఈ అమ్ముడు ప్ర‌స్తుతం కాంచ‌న హిందీ రీమేక్ ల‌క్ష్మీబాంబ్‌లో హీరోయిన్‌గా న‌టిస్తోంది. కియరా త‌ల్లేమో ట్రెడిష‌న్‌ను ఫాలో అవుతుండాల‌ని చెబుతుంటుంద‌ట‌. క‌జ‌న్ పెళ్లి...
న్యూస్

‘అందుకే రాలేదు: ప్రమాణం చేయలేదు’

sharma somaraju
హైదరాబాదు: గ్లోబరీన ఐసి సంస్థతో టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు అనుబంధం ఉందని తేలిపోయిందనీ, అందుకే పెద్దమ్మ తల్లి వద్ద ప్రమాణం చేయడానికి కెటిఆర్ రాలేదని సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపి వి...
న్యూస్

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మళ్ళీ ఆగింది

sarath
అమరావతి: వివాదాస్పద దర్శకుడు తెరకెక్కించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రాష్ట్రంలో ఎప్పుడు విడుదల అవుతుందనే సందిగ్దత నెలకొన్నది. మే ఒకటవ తేదీన ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించినప్పటికీ మంగళవారం...
సినిమా

దాదాపు 10 ఏళ్ల‌కు..

Siva Prasad
  దాదాపు 10 సంవ‌త్స‌రాల త‌ర్వాత యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ పూర్తిస్థాయి ప్రేమ‌క‌థా చిత్రంలో న‌టిస్తున్నాడు. 2010లో క‌రుణాక‌ర‌ణ్ ద‌ర్శ‌క‌త్వంలో ప్ర‌భాస్ డార్లింగ్ సినిమా అంద‌రికీ గుర్తుండే ఉంటుంది. ప్ర‌భాస్ న‌టించిన పూర్తి స్థాయి...
టాప్ స్టోరీస్

‘కుట్ర వెనుక ప్రశాంత్ భూషణ్?’

sharma somaraju
ఢిల్లీ: భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్‌పై చేసిన లైంగిక వేధింపుల ఆరోపణల కుట్ర వెనుక సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్‌తో సహా పలువురు సీనియర్ న్యాయవాదుల పాత్ర ఉందని ప్రముఖ న్యాయవాది...
రాజ‌కీయాలు

మోదిపై ఈసికి ఫిర్యాదు

sarath
ఢిల్లీ: తృణముల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్‌లో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోది చేసిన వ్యాఖ్యలపై విపక్షాలు మండిపడుతున్నాయి. తృణముల్ కాంగ్రెస్ మోదిపై మంగళవారం ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. మోది...
సినిమా

ఈసారైనా ల‌క్ ద‌క్కేనా?

Siva Prasad
  కొంద‌రు సినిమాలంటే ఉన్న ప్యాష‌న్‌తో సినీ రంగంలోకి వ‌స్తుంటారు. అలా వ‌చ్చిన వాళ్ల‌లో కె.కె.రాధామోహ‌న్ ఒక‌రు. ఈయ‌న బెంగాల్ టైగ‌ర్‌, మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు స‌హా కొన్ని చిత్రాల‌ను నిర్మించారు. అయితే ఏ...
సినిమా

వార‌ణాసిలో `ఇస్మార్ శంక‌ర్`

Siva Prasad
  ఎన‌ర్జిటిక్ రామ్‌, డాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `ఇస్మార్ట్ శంక‌ర్‌`. డ‌బుల్ దిమాక్ హైద‌రాబాది` ట్యాగ్ లైన్‌. ఈ సినిమా భారీ యాక్ష‌న్ ఎపిసోడ్ చిత్రీక‌ర‌ణ రేప‌టి నుండి...
రాజ‌కీయాలు

‘ఆ కోతలు ఏమయ్యాయి?’

sarath
అమరావతి: రాష్ట్రంలో టిడిపి నేతలు నేటికీ వనరుల దోపిడీ కొనసాగిస్తూనే ఉన్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ఆరోపించారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తక్షణమే చర్యలు తీసుకోవాలని విజయసాయి రెడ్డి...
న్యూస్

‘లెక్కింపుకూ కేంద్ర బలగాలు’

sharma somaraju
ఢిల్లీ: కౌంటింగ్ కేంద్రాల వద్ద కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేయాలని వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి ఆయన లేఖ పంపుతూ దాన్ని మీడియాకు విడుదల...
టాప్ స్టోరీస్

సెలవులా.. మాకొద్దు బాబోయ్!

Kamesh
యొకహామా: కొత్త రాజు సింహాసనాన్ని అధిష్ఠించిన సందర్భంలో జపాన్ ప్రజలందరికీ పది రోజుల పాటు సెలవులు ప్రకటించారు. మామూలుగా అయితే అంతా సంబరాల్లో మునిగి తేలాలి. కానీ అక్కడ మాత్రం చాలామంది తీవ్ర ఒత్తిడిలో...
టాప్ స్టోరీస్

అతి తీవ్ర తుపానుగా ‘ఫొని’

sarath
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన ‘ఫొని’ అతి తీవ్ర తుఫానుగా మారిందని వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు కదులుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చెన్నైకి...
టాప్ స్టోరీస్

సొరచేపలకు రష్యా శిక్షణ?

Kamesh
నార్వేకు చెందిన మత్స్యకారులు ఒక సొరచేపను చూశారు. దానికి రష్యాలో తయారైన కవచం లాంటి తాడు కూడా ఉండటంతో.. అది రష్యా సైనిక స్థావరం నుంచి వచ్చిందని ఆందోళనలు మొదలయ్యాయి. శిక్షణ పొందిన సొరచేపలు...
న్యూస్

‘అరెస్టులతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు’

sharma somaraju
  హైదరాబాదు: అరెస్టులతో ప్రజా ఉద్యమాలను అణచివేయలేరని బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ అన్నారు. ఇంటర్ ఫలితాల అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలనీ, విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డిని రాజీనామా చేయాలనీ,...
న్యూస్

బాలికను చంపి.. ఆ పై!

Kamesh
హరిద్వార్ లో సెక్యూరిటీ గార్డు అరెస్టు హరిద్వార్: ఉత్తరాఖండ్ లోని పవిత్ర క్షేత్రం హరిద్వార్ లో ఘోరం జరిగింది. ఆరేళ్ల బాలికను చంపిన సెక్యూరిటీ గార్డు ఆ తర్వాత శవంతో సంభోగించాడు. అతడిని పోలీసులు...
టాప్ స్టోరీస్

వీడియోలో కనిపించిన బాగ్దాదీ

Kamesh
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ అధిపతి అబూ బకర్ అల్ బాగ్దాదీ ఐదేళ్ల తర్వాత మళ్లీ వీడియోలో కనిపించాడు. ఆ సంస్థ విడుదల చేసిన ఒక వీడియోలో అతడు మాట్లాడుతున్నట్లుంది. అది ఎక్కడ షూట్...
సినిమా

`మ‌జిలీ`కి రూ.60కోట్ల గ్రాస్‌

Siva Prasad
నాగ‌చైత‌న్య అక్కినేని, స‌మంత అక్కినేని క‌లిసి న‌టించిన సినిమా `మ‌జిలీ`. ఈ సినిమా విడుద‌లై అప్పుడే 25 రోజులు పూర్త‌య్యాయి. ఈ 25 రోజుల్లో `మ‌జిలీ` 60 కోట్ల గ్రాస్ అందుకుంది. తెలుగు రాష్ట్రాల్లో...
సినిమా

`మా` స‌భ్యుల‌కు శుభ‌వార్త‌

Siva Prasad
మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యుల‌కు శుభ‌వార్త. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ లో పెన్షన్లు తీసుకునేవారు గ‌తంలోక‌న్నా ఇంకో వెయ్యి రూపాయ‌లు అద‌నంగా పొంద‌నున్నారు. అంటే ఇక‌పై మా స‌భ్యులు రూ.6వేల‌ను అందుకోనున్నార‌ట‌. దాంతో పాటు...
టాప్ స్టోరీస్

సైన్యం వద్ద ‘యతి’ ఆధారాలు

Kamesh
మంచుకొండల్లో చూశామంటున్న ఆర్మీ ట్విట్టర్ లో పాదముద్రల ఫొటోలు ఎప్పటి నుంచో చెప్పుకొంటున్న ‘యతి’ ఎట్టకేలకు నిజమేనని తేలింది. హిమాలయాల్లోని మంచుకొండల్లో పర్వతారోహణ సాహసయాత్రకు వెళ్లిన భారత సైనికులకు ‘యతి’ మంచు మనిషి పాదముద్రలు...
టాప్ స్టోరీస్

రాహుల్‌కు కేంద్ర హోంశాఖ షాక్

sharma somaraju
ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ ఎఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర హోంమంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. విదేశీ పౌరసత్వంపై కచ్చితమైన వివరణ ఇవ్వాలంటూ రాహుల్‌ గాంధీకి హోంమంత్రిత్వ శాఖ నోటీసు జారీ చేసింది....
టాప్ స్టోరీస్

‘కెటిఆర్ ప్రమాణం చేద్దూరా’

sharma somaraju
హైదరాబాదు, ఏప్రిల్ 30 : టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్‌కు సవాల్ విసిరిన ఏఐసిసి కార్యదర్శి, మాజీ ఎంపి వి హనుమంతరావు పెద్దమ్మ గుడి వద్దకు చేరుకున్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ సంస్థ గ్లోబరీనా...
సినిమా

ప్రియ‌మ‌ణి సైనింగ్ స్ప్రీ!

Siva Prasad
ప‌నిచేయాల‌నే ఉత్సాహం మ‌న‌లో ఉండాలేగానీ, ఇవాళ్టి రోజున ఫేడ్ ఔట్ అనేది అస్సలు ఉండ‌దు. నీ ఓపిక‌, నీ తీరిక‌, నీ ప‌ని… అన్న‌ట్టుంది ఇండ‌స్ట్రీ. ప్రియ‌మ‌ణిలాంటివారు దానికి చ‌క్క‌టి ఉదాహ‌ర‌ణ‌గా కూడా ఉంటున్నారు....
సినిమా

`ఎన్‌.జి.కె` ట్రైల‌ర్‌

Siva Prasad
  ‘గజిని’, ‘సింగం’ చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు శ్రీ రాఘవ దర్శకత్వంలో.. రీసెంట్‌గా ‘ఖాకి’...
న్యూస్

‘వారికి పోస్టల్ బ్యాలెట్ ఇవ్వండి’

sharma somaraju
అమరావతి:  రాష్ట్రంలో పోలింగ్ జరిగిన రోజు వివిధ శాఖల్లో విధుల్లో ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ లు అందించే విధంగా చర్యలు తీసుకోవాలని వైసిపి నేత  ఎంవిఎస్ నాగిరెడ్డి సోమవారం ఎన్నికల ప్రధాన అధికారి (సిఇఒ)...
టాప్ స్టోరీస్

‘మోది వ్యాఖ్యలు గర్హనీయం’

sharma somaraju
అమరావతి: పశ్చిమ బెంగాల్‌లో ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్రంగా ఖండించారు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన 40 మంది ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని మోదీ చేసిన వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని చంద్రబాబు...
మీడియా

భావదారిద్య్రం . . దృశ్యదారిద్య్రం

sharma somaraju
ఏ ఛానల్ వైఖరి చూసినా. . . ఎక్కడున్నది సవ్యమైన కార్యక్రమం? ఒక్కో ఛానల్ . మహా మాయావీ! తెలుగులో వార్తా ఛానళ్ళు ఎన్నో ఉన్నా, ముందు ఎన్నో వచ్చినా వాటి కార్యక్రమ రసాయన...
సినిమా

నిర్మాత‌తో చెడిందా?

Siva Prasad
సూప‌ర్‌స్టార్ 25వ సినిమా `మ‌హ‌ర్షి` ఎంతో ప్రెస్టీజియ‌స్‌గా రూపొందుతోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌కుడు. దిల్‌రాజు. అశ్వినీద‌త్‌, పివిపి నిర్మాత‌లు. సినిమా మే 9న విడుద‌ల కానుంది. నిజానికి దీనికి దిల్‌రాజు అస‌లు నిర్మాత‌. కోర్టు...
సినిమా

హ‌త్య కేసులో న‌టి అరెస్ట్

Siva Prasad
హ‌త్య కేసులో ఓ న‌టిని పోలీసులు అరెస్ట్ చేయించారు. ఇంత‌కు ఆ హీరోయిన్ ఎవ‌రో తెలుసా! .. శాండిల్‌వుడ్‌కు చెందిన ప్రియాంక‌. ఈమె ప‌లు క‌న్న‌డ చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా న‌టించారు. జ‌న‌వ‌రి 29న...
సినిమా

నాట్ హ్యాపీ.. రీ షూట్ చేయాల్సిందే

Siva Prasad
విజ‌య్ దేవ‌ర‌కొండ క్రేజ్ టాలీవుడ్‌లో పీక్ ద‌శ‌కు చేరుకుంది. చేసే ప్ర‌తి సినిమాను విజ‌య్ దేవ‌ర‌కొండ ప‌క్కా ప్లానింగ్‌తో రూపొందేలా చూసుకుంటున్నాడు. ఏకంగా త‌న సినిమాల‌ను ద‌క్షిణాది భాష‌ల్లో చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నాడు. `డియ‌ర్...
సినిమా

నాని 25..ఓ మ‌ల్టీస్టార‌ర్‌

Siva Prasad
నాని వైవిధ్య‌మైన క‌థా చిత్రాలు చేయ‌డానికి ఎప్పుడూ ఆస‌క్తిని క‌న‌ప‌రుస్తుంటారు. ఆ కోవ‌లో త‌న 25వ చిత్రంగా `వి` సినిమాను ప్ర‌క‌టించారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే ఇదొక మ‌ల్టీస్టార‌ర్‌. త‌న‌తో తొలిచిత్రం `అష్టాచ‌మ్మా`ను తెర‌కెక్కించిన ద‌ర్శ‌కుడు...
సినిమా

ఏపీ ఏమైనా నార్త్ కొరియానా?

Siva Prasad
నిన్న విజ‌య‌వాడ‌లో తాను నిర్వ‌హించాల్సిన ప్రెస్‌మీట్‌ను ఏపీ పోలీసులు భ‌ద్ర‌త కార‌ణంగా చూపి అడ్డుకోవ‌డం..త‌న‌ను విజ‌య‌వాడ నుండి బ‌ల‌వంతంగా పంపేయ‌డంపై వ‌ర్మ హైద‌రాబాద్‌లో ప్రెస్‌మీట్‌ను నిర్వ‌హించారు. ట్రాఫిక్ అంత‌రాయం క‌లుగుతుంద‌ని.. శాంతి భ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌లు...
సినిమా

ఏపిలో తొలి తెలుగు చలన చిత్రం

sharma somaraju
విజయవాడ,ఏప్రిల్29:ఆంధ్రప్రదేశ్ లో పూర్తిస్థాయి  తెలుగు చిత్రం నిర్మించడం ఆనందం గా ఉందని కృష్ణకాంత్ క్రీయేషన్ అధినేత వల్లూరిపల్లి వేంకటేశ్వరావు పేర్కోన్నారు. సోమవారం బందర్ రోడ్డులోని పివిఆర్ రిప్పర్ లో  తోలి తెలుగు చిత్రం  కృష్ణ...
Right Side Videos టాప్ స్టోరీస్

ఇంటర్ బోర్డు నిర్వాకంపై ఆందోళన తీవ్రతరం

sharma somaraju
  హైదరాబాదు, ఏప్రిల్ 29: ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో జరిగిన తప్పులపై బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ విపక్షాల ఆధ్వర్యం చేపట్టిన ఆందోళనలు తీవ్రతరం అయ్యింది. ఇంటర్ ఫలితాల్లో తప్పులకు బాధ్యులపై చర్యలు...
రాజ‌కీయాలు

కొనసాగుతున్న పోలింగ్

sarath
  ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా నాలుగో విడత పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. దేశంలోని తొమ్మిది రాష్ట్రాల్లో మొత్తం 72 నియోజకవర్గాల్లో నాలుగో దశ పోలింగ్‌ సోమవారం ఉదయం ఏడు గంటలకు ప్రారంభమైంది. ఆర్‌బిఐ...
టాప్ స్టోరీస్

ఓటేసి.. జోకేసిన ఆమిర్ ఖాన్

Kamesh
(picture tweeted by ANI twitter) ముంబై: సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పలువురు సెలబ్రిటీలు తమ ఓటుహక్కు వినియోగించుకున్నారు. బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమిర్ ఖాన్ కూడా ముంబైలోని బాంద్రాప్రాంతంలో సోమవారం ఉదయమే ఓటేశారు....
రాజ‌కీయాలు

చెక్ బౌన్స్‌కు ‘సిఎస్’ బాధ్యత వహిస్తారా

sharma somaraju
కాకినాడ: అధికారులను గుప్పెట్లో పెట్టుకుని కేంద్రం కక్షసాధింపు చర్యలు చేస్తోందని డిప్యూటి ముఖ్యమంత్రి నిమ్మకాయల చిన రాజప్ప విమర్శించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...
టాప్ స్టోరీస్

యూఏఈలో రూల్స్ బ్రేక్!

Kamesh
భారత సంతతి చిన్నారికి జనన ధ్రువీకరణ జెడ్డా: దొంగతనం చేస్తే చేతులు నరికేస్తారు.. ఇంకా పెద్ద నేరాలు చేస్తే నడిరోడ్డులో అందరూ చూస్తుండగానే ఉరి తీస్తారు, లేదా అవసరమైతే తల కూడా నరికేస్తారు. ఇంతటి...
రాజ‌కీయాలు

పారికర్ కుమారుడికి షాక్!

Kamesh
పణజి: వారసుల విషయంలో బీజేపీ తీసుకుంటున్న నిర్ణయాలు చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి. కొంతమంది నాయకుల కుమారులు, కుమార్తెలను ఎన్నికల బరిలోకి దించుతున్నా, మరికొందరికి కమలం పార్టీ మాత్రం చెయ్యిస్తోంది. ధర్మేంద్ర కుమారుడు సన్నీ డియోల్...
టాప్ స్టోరీస్

విగ్రహంతో ప్రచారం

Kamesh
ఎన్నికల కాలం.. కానీ ఎండాకాలం. సాధారణంగా రాజకీయ నాయకులంటే ఎంచక్కా ఏసీ గదుల్లో కూర్చుని కులాసాగా గడిపేస్తుంటారు. కానీ ఎన్నికలు వచ్చేసరికి ఇంటింటికీ తిరిగి ఓట్లు అభ్యర్థించాలి. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఏప్రిల్ –...
టాప్ స్టోరీస్

రాష్ట్రంలో పాలన ‘ఇసి’దని జగన్‌కు తెలియదా!

sharma somaraju
అమరావతి, ఏప్రిల్ 29:  సినీదర్శకుడు రాంగోపాల్ వర్మను విజయవాడలో పోలీసులు అడ్డుకోవడంపై వైసిపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి స్పందించి చంద్రబాబు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ట్వీట్ చేయడం సంచలనంగా, వివాదాస్పదంగా మారింది. దివంగత మాజీ ముఖ్యమంత్రి...
టాప్ స్టోరీస్

ఓట్ల లెక్కింపులో 272 మంది మృతి

Kamesh
ఇండోనేసియాలో బ్యాలట్ పత్రాలతో ఎన్నికలు జకార్తా: ఇండోనేసియాలో జరిగిన ఎన్నికల ఓట్ల లెక్కింపు.. సిబ్బంది ప్రాణాల మీదకు వచ్చింది. సుదీర్ఘ కాలం పాటు బ్యాలట్ పేపర్లను లెక్కించాల్సి రావడం, తీవ్రంగా ఉక్కపోత పరిస్థితులు ఉండటంతో...
టాప్ స్టోరీస్

కన్నయ్యే నాకు అండ

Kamesh
దిగ్విజయ సింగ్ వివాదాస్పద ప్రకటన మండిపడుతున్న బీజేపీ, కాంగ్రెస్ వర్గాలు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ సింగ్ చేసిన వ్యాఖ్య బీజేపీతో పాటు ఆయన సొంత...