NewsOrbit

Month : May 2019

టాప్ స్టోరీస్

తెల్లగా ఉంటేనే గొప్పా ఏం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తెల్లగా ఉన్నవారే అందగత్తెలన్న అభిప్రాయాన్ని పెంచి పోషించే ఫెయిర్‌నెస్ క్రీములను వ్యతిరేకించే వారి జాబితాలో తాజాగా దక్షిణాది నటి సాయిపల్లవి చేరింది. ఫిదా సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన...
టాప్ స్టోరీస్

ఫేక్: రాహుల్ విజయోత్సవాల్లో పాక్ పతాకాలు

Kamesh
వయనాడ్ లో రాహుల్ విజయోత్సవ సంబరాల ఫొటో ఇది. ఇందులో త్రివర్ణ పతాకం కనుగొన్నవారికి బహుమతి ఇస్తాం.. वायनाड में राहुल के जीतने के बाद जश्न की तश्वीर,फ़ोटो में तिरंगा...
సినిమా

`గుణ 369` ఫ‌స్ట్ లుక్

Siva Prasad
  ‘ఆర్‌ ఎక్స్ 100 ’ ఫేమ్‌ కార్తికేయ హీరోగా రూపొందుతోన్న చిత్రం `గుణ 369`. బుధవారం ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ విడుద‌లైంది. స్ప్రింట్‌ ఫిలిమ్స్‌, జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది....
టాప్ స్టోరీస్

ఇంకాస్త ముందే జగన్ క్యాబినెట్!

Siva Prasad
అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రేపు ప్రమాణస్వీకారం చేయనున్న వైసిపి అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి త్వరలోనే మంత్రివర్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంలో గురువారం ఆయన ఒక్కరే ప్రమాణస్వీకారం చేయనున్నారు....
న్యూస్

భద్రత కట్టుదిట్టం

sharma somaraju
విజయవాడ: నవ్యాంధ్రప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గురువారం విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేయనున్న సందర్బంగా భారీ భద్రతా చర్యలు చేపట్టారు. క్రీడామైదానం సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకున్నది. జిల్లా...
రాజ‌కీయాలు

బాబు హజరు కారు

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి టిడిపి అధినేత చంద్రబాబు హజరు కాకూడదని నిర్ణయించుకున్నారు. చంద్రబాబుకు జగన్ నేరుగా ఫోన్ చేసి ఆహ్వానించారని ప్రచారం జరిగింది. అయితే జగన్ ఫోన్ చేసిన సమయంలో...
సినిమా

బోల్డ్‌ మూవీలో మ‌హేష్ హీరోయిన్‌

Siva Prasad
సూప‌ర్ స్టార్ మ‌హేష్‌తో `భ‌ర‌త్ అనే నేను` సినిమా ద్వారా హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మైంది కియ‌రా అద్వాని. త‌ర్వాత రామ్‌చ‌ర‌ణ్‌తో `విన‌య‌విధేయ‌రామ‌` చిత్రంలోనూ న‌టించింది. హిందీలో ఇప్పుడు అర్జున్ రెడ్డి రీమేక్ క‌బీర్ సింగ్‌లో హీరోయిన్‌గా...
న్యూస్

అందరికీ ఆహ్వానాలు

sharma somaraju
  అమరావతి: విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో గురువారం అట్టహాసంగా జరిగే వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రమాణస్వీకార మహోత్సవాని ఆంధ్ర రాష్ట్రం నుండే కాక వివిధ రాష్ట్రాల నుండి అతిరధమహారధులు హజరు కానున్నారు. నవ్యాంధ్ర...
సినిమా

`వెంకీ మామ` ముందుగానే వ‌సున్నాడు

Siva Prasad
రియ‌ల్ లైఫ్ మామ అల్లుడు వెంక‌టేష్‌, నాగచైత‌న్య సినిమాలో కూడా మామ అల్లుడుగా న‌టిస్తున్నాడు. వీరి క‌ల‌యిక‌లో రూపొదుతున్న చిత్రం `వెంకీ మామ‌`. బాబీ ద‌ర్శ‌కుడు. సురేష్‌బాబు, టి.జి.విశ్వ‌ప్ర‌సాద్ నిర్మాత‌లు. ఇప్పుటికే చిత్రీక‌ణ ప్రారంభించుకున్న...
టాప్ స్టోరీస్

పట్టాభిషేకం రేపే!

Siva Prasad
వైఎస్ జగన్ ప్రమాణస్వీకారానికి విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో జరుగుతున్న ఏర్పాట్లు అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అధిష్టించడం తన కల అని చెప్పుకున్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కల సాకారం కానుంది. బుధవారం...
రాజ‌కీయాలు

టెక్నాలజీయే కొంప ముంచింది!

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో టిడిపి ఘోర పరాజయంపై ఆ పార్టీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్యయ్యచౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. నేల విడిచి సాము చేశామా? క్షేత్ర స్థాయి పరిస్థితులను గమనించకుండా టెక్నాలజీని నమ్ముకోవడం వల్ల...
సినిమా

`సాహో`కు మ్యూజిక్ డైరెక్ట‌ర్ ఎవ‌రో తెలుసా?

Siva Prasad
ఈ మ‌ధ్య తెలుగు ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను పెంచి, ఆస‌క్తిని రేపుతున్న చిత్రం `సాహో`. ప్ర‌భాస్ న‌టించిన చిత్రమే కాదు.. `బాహుబ‌లి` త‌ర్వాత ఆయ‌న న‌టించిన చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఈ...
బిగ్ స్టోరీ

బందీ అయిన హిందూమతం!

Siva Prasad
  గత సంవత్సరం కొలకతా వీధుల్లో రామనవమి ఊరేగింపు ఎగ్జిట్ పోల్స్ ఊహించిన విధంగా ఎన్నికల ఫలితాలు కనుక ఉంటే ఈవిఎం పరికరాలు రిగ్గింగ్ చేశారు అనే ఆరోపణలు మనం వింటాం.ఎన్నికల ఫలితాలు ఏ...
సినిమా

బాల‌కృష్ణ‌తో కుర్ర హీరోయిన్‌

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ త‌న త‌దుప‌రి చిత్రం కోసం రెడీ అవుతున్నాడు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌బోతున్నారు. ఎప్పుడో ఈ సినిమా ప్రారంభం కావాల్సి ఉండ‌గా.. అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాల కార‌ణంగా ఆల‌స్య‌మైంది....
న్యూస్

కడప పెద దర్గాలో ప్రార్ధనలు

sharma somaraju
కడప: ఆంధ్రప్రదేశ్‌ కాబోయే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కడప జిల్లా కేంద్రంలోని పెద్ద దర్గాను సందర్శించారు. పెద్ద దర్గా వద్ద పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలికారు. అమీన్‌పీర్‌ దర్గాలోకి ప్రవేశించిన జగన్‌కు...
న్యూస్

టిడిఎల్పీ నేతగా చంద్రబాబు

sharma somaraju
అమరావతి: తెలుగుదేశం పార్టీ శాసన సభా పక్ష నేతగా చంద్రబాబును ఎన్నికయ్యారు.  ఉండవల్లి లోని ఆయన నివాసంలో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు టి డి ఎల్ పీ నేతగా చంద్రబాబును...
సినిమా

సి.క‌ల్యాణ్‌పై కేసు కొట్టేసిన కోర్టు

Siva Prasad
ప్ర‌ముఖ నిర్మాత సి.క‌ల్యాణ్‌, మ‌రో నిర్మాత శింగ‌మ‌ల‌ర‌మేష్‌ల‌పై నాంపల్లి సిఐడి కోర్టు కేసు కొట్టివేసింది. వివ‌రాల్లోకెళ్తే 2010లో శింగ‌న‌మ‌ల ర‌మేష్ ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో కొమురం పులి, మ‌హేష్‌తో ఖ‌లేజా సినిమాలు నిర్మించాడు. ఈ సినిమా...
సినిమా

నాని నిర్మాత‌గా మ‌రో చిత్రం

Siva Prasad
కాన్సెప్ట్ ఓరియెంటెడ్ చిత్రాల‌ను నిర్మించ‌డానికి ఆస‌క్తి చూపించి `అ!` చిత్రంతో నిర్మాత‌గా మారాడు హీరో నాని. వాల్ పోస్ట‌ర్ బ్యాన‌ర్‌పై విడుద‌లైన అ! మంచి విజ‌యాన్నే సొంతం చేసుకుంది. కాగా ఇప్పుడు నాని మ‌రోసారి...
టాప్ స్టోరీస్

పేదరికం నుంచి పార్లమెంటు వరకు..

Kamesh
కేరళ నుంచి ఏకైక మహిళా ఎంపీ రెమ్యా హరిదాస్ తిరువనంతపురం: కాంగ్రెస్ పార్టీ తరఫున పార్లమెంటుకు ఎన్నికైన 52 మంది ఎంపీలలో రెమ్యా హరిదాస్ ఒకరు. ఆమె ఈ స్థానం వరకు రావడం వెనక...
టాప్ స్టోరీస్

ఎవరెస్టు మీదా ట్రాఫిక్ జామ్!

Kamesh
కఠ్మాండు: హిమాలయ పర్వతాల్లోని ఎవరెస్టు శిఖరం అత్యంత ఎత్తయినది కావడంతో ప్రతి ఒక్కరూ దాన్ని అధిరోహించాలని అనుకుంటారు. కానీ, పర్వతారోహణలో కనీస నైపుణ్యాలు లేనివారు కూడా వచ్చేస్తుండటంతో అక్కడ విపరీతంగా ‘ట్రాఫిక్ జామ్’ అవుతోంది....
టాప్ స్టోరీస్

టీఎంసీ ఎంపీల దుస్తులపై ట్రోలింగ్

Kamesh
న్యూఢిల్లీ: తృణమూల్ కాంగ్రెస్ తరఫున ఇద్దరు హీరోయిన్లు మిమీ చక్రవర్తి, నస్రత్ జహాన్ పార్లమెంటుకు తొలిసారి ఎన్నికయ్యారు. వాళ్లిద్దరూ పార్లమెంటుకు మొదటిసారి వెళ్లిన ఆనందంలో ఓ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో షేర్ చేశారు....
టాప్ స్టోరీస్

గుండెను తడిమే జిల్లెట్ యాడ్

Kamesh
సాధారణంగా వాణిజ్య ప్రకటనలంటే ఎక్కడలేని గ్లామర్ ఒలకబోస్తూ.. తమ ఉత్పత్తులను మార్కెట్ చేసుకునేలాగే ఉంటాయి. కానీ ప్రముఖ రేజర్ల బ్రాండ్ జిల్లెట్ తాజాగా విడుదల చేసిన ప్రకటన మాత్రం.. జీవితంలో ఎప్పటికీ నిలిచిపోయేలా ఉంది....
న్యూస్

శ్రీవారి సేవలో జగన్

sharma somaraju
  తిరుమల: రేపు నవ్యాంధ్రప్రదేశ్ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న వైయస్ జగన్మోహన్ రెడ్డి కొద్ది సేపటి క్రితం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిన్న రాత్రికే...
సినిమా

ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న రాజ్‌త‌రుణ్‌

Siva Prasad
యువ క‌థానాయ‌కుడు రాజ్‌త‌రుణ్ త్వ‌ర‌లోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడా? ఈ విష‌యాన్ని రాజ్‌త‌రుణ్ స్వ‌యంగా తెలియ‌జేశాడు. ప్ర‌స్తుతం `ఇద్ద‌రి లోకం ఒక‌టే` సినిమాలో న‌టిస్తూ ఈ కుర్ర హీరో బిజీగాఉన్నాడు. అయితే త‌న అభిమానులతో,...
వ్యాఖ్య

అసందర్భం! 

Siva Prasad
జీవితం  పరమ  అసందర్భం.  ఇది  నా  అభిప్రాయం,  నమ్మకం కూడా. నీ  ఆలోచనే  పరమ అసందర్భం అంది మాఅమ్మ చిర్రెత్తింది నాకు. ఒక్కసారి  అటు  చూడు  అన్నాను.  చూసింది. టీవిలో  ఎదో  సబ్బుల  కంపెనీ...
సినిమా

హీరో సూర్య ఇంట‌ర్వ్యూ

Siva Prasad
  ‘గజిని’, ‘యముడు’, ‘సింగం’ లాంటి విభిన్న తరహా చిత్రాలతో ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ సంపాదించుకున్న హీరో సింగం సూర్య, ‘7జి బృందావన కాలని’, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ చిత్రాల దర్శకుడు...
సినిమా

మ‌హేష్ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్‌

Siva Prasad
  సూప‌ర్‌స్టార్ మ‌హేష్ చిత్రంలో హీరోయిన్ ఫిక్స్ అయ్యిందా? అంటే అవున‌నే వార్త‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల నుండివిన‌ప‌డుతున్నాయి. మహేష్‌, త‌న 25వ చిత్రం `మ‌హ‌ర్షి`తో సూప‌ర్‌హిట్ కొట్టిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ‌హేష్, ఫ్యామిలీతో...
సినిమా

తెలుగు, మ‌ల‌యాళంలో `కేరాఫ్ కంచ‌ర‌పాలెం`

Siva Prasad
  గ‌తేడాది విడుదలైన చిన్న బడ్జెట్‌ చిత్రాల్లో పెద్ద విజయం సాధించిన వాటిలో ‘కేరాఫ్‌ కంచెరపాలెం’ ఒకటి. ఇప్పుడీ సినిమా తమిళ, మలయాళ భాషల్లో రీమేక్‌ కానుంది. దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌ దర్శకత్వంలో తమిళంలో ఘనవిజయం...
టాప్ స్టోరీస్

టిడిఎల్‌పి నేత ఎవరు?

Siva Prasad
అమరావతి: శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయాన్ని పొందిన తెలుగుదేశం పార్టీ ఓటమికి కారణాలు వెతుక్కునే కార్యక్రమం సాగుతోంది. అయితే ఈలోపు చేయాల్సిన పని ఒకటి వచ్చిపడింది. శాసనసభలో పార్టీని ఎవరు ముందుకు నడుపుతారో తేల్చాల్సిన...
సినిమా

ఇందిరాగాందీ పాత్ర‌లో ర‌వీనాటాండ‌న్‌

Siva Prasad
గ‌త ఏడాది విడుద‌లై సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన చిత్రాల్లో `కె.జి.య‌ఫ్ చాప్ట‌ర్ 1` ఒక‌టి. ఈ సినిమా ఏకంగా 200 కోట్ల రూపాయ‌ల‌ను వ‌సూలు చేసింది. దీంతో అంద‌రి దృష్టి దీని కొన‌సాగింపుగా వ‌స్తున్న...
న్యూస్

పాల్‌పై కేసు నమోదు

sharma somaraju
అమరావతి: ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కమెడియన్‌గా మంచి పాత్ర పోషించిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఎ పాల్‌పై తెలంగాణ రాజధాని హైదరాబాదులో కేసు నమోదు అయ్యింది. ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు కారణంగా పాల్‌పై...
రాజ‌కీయాలు

టిఎంసికి బిజెపి షాక్

sharma somaraju
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి బిజెపి షాక్ ఇవ్వడం ప్రారంభించింది. మంగళవారం ఇద్దరు టిఎంసి ఎమ్మెల్యేలు, ఒక సిపిఎం ఎమ్మెల్యేతో పాటు 50మంది టిఎంసి కౌన్సిలర్‌లు తృణమూల్ పార్టీని వీడి బిజెపిలో...
సినిమా

ఎన్టీఆర్ ఘాట్ వ‌ద్ద తార‌క్ అస‌హ‌నం, ఆవేద‌న‌

Siva Prasad
నేడు ఎన్టీఆర్ 97వ‌జ‌యంతి సంద‌ర్భంగా ఎన్టీఆర్ ఘాట్‌ను తార‌క్‌, క‌ల్యాణ్ రామ్ అక్క‌డి ప‌రిస్థితి చూసి షాక్ అయ్యారు. ఘాట్ ఎలాంటి అలంక‌ర‌ణ లేకుండా ఉండ‌టంతో తార‌క్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వెంట‌నే పువ్వ‌లు...
సినిమా

నాగ‌శౌర్య సినిమా తొలి షెడ్యూల్ పూర్తి

Siva Prasad
  `ఛ‌లో` లాంటి చిత్రం త‌రువాత నాగ‌శౌర్య‌, ఐరా క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌లో ఓ చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవ‌లే హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో మెదటి షెడ్యూల్‌ని పూర్తిచేసుకుంది. జూన్‌లో రెండో...
న్యూస్

ఆంధ్ర బాటలో ఐఎఎస్ శ్రీలక్ష్మి

sharma somaraju
హైదరాబాదు: తెలంగాణలో పని చేస్తున్న సీనియర్ ఐఎఎస్ అధికారి శ్రీలక్ష్మి కూడా ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డికి ఫోన్ చేసి ఆంధ్రప్రదేశ్‌ క్యాడర్‌కు రావాలనుకుంటున్న విషయం...
సినిమా

అందుకే `సాహో` నుండి త‌ప్పుకున్నాం

Siva Prasad
  ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందున్న భారీ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ `సాహో`. యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర‌పై వంశీ, ప్ర‌మోద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ముందుగా శంక‌ర్, ఎహ్‌సాన్, లాయ్ సంగీత ద‌ర్శ‌కులుగా...
న్యూస్

జనాభా నియంత్రణకు రామ్‌దేవ్ చిట్కా!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) జనాభా నియంత్రణకు బాబా రామ్‌దేవ్ చెప్పిన చిట్కాను కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ బలపరిచారు. జనాభా పెరుగుదల ప్రమాదం గురించి మాట్లాడినందుకు రామ్‌దేవ్‌కు గిరిరాజ్ ధన్యవాదాలు తెలిపారు. దేశం అభివృద్ధి చెందాలంటే...
రాజ‌కీయాలు

లోక్‌సభలో నాయకత్వం!?

Siva Prasad
న్యూఢిల్లీ: ఎన్నికలలో పరాజయానికి నైతక బాధ్యతగా తాను నాయకత్వంనుంచి తప్పుకుంటానని పట్టుబడుతున్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎందరు చెప్పినా మనసు మార్చుకోవడం లేదు. పార్టీ నేడు ఎదుర్కొంటున్న సంక్షోభంలో నాయకత్వ బాధ్యత నుండి...
న్యూస్

కడపకు రేపు

sharma somaraju
అమరావతి: కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి కడప జిల్లా పర్యటన షెడ్యూల్ రేపటికి వాయిదా పడింది. నేడు కడప జిల్లా పులివెందులకు వెళ్లి తండ్రి దివంగత సిఎం  వైఎస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించిన...
Right Side Videos

సుస్మితాసేన్ వర్క్‌వుట్స్ వీడియో

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) సోషల్ మీడియాలో సెలబ్రిటీల వైరల్ వీడియోలు, ఫోటోలకు  నెటిజన్‌లు ఆసక్తిగా తిలకిస్తుండడం, లైక్‌లు ఇవ్వడం, కామెంట్‌లు పోస్ట్ చేయడం సర్వసాధారణం. కొందరు సెలబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న వీడియోలు,...
టాప్ స్టోరీస్

బాబుపై జగన్ సమ్మోహనాస్త్రం!

Siva Prasad
అమరావతి: వైసిపి అధినేత, కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మంగళవారం టిడిపి జాతీయ అధ్యక్షుడు, ఆపద్దర్మ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు స్వయంగా ఫోన్ చేసి 30వ తేదీన తన ప్రమాణ స్వీకారోత్సవానికి రావాలని...