NewsOrbit

Month : August 2019

బిగ్ స్టోరీ

కశ్మీర్‌లో అంతర్గత వలసవాద ప్రయోగాలు!

Siva Prasad
భారత రాజ్యాంగంలో తాత్కాలిక ఏర్పాటుగా చేర్చిన జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా అనే భయంకర వికారాన్ని తొలగించాల్సిందే అని ప్రధాన మంత్రి, హోం శాఖ మంత్రి ఇద్దరూ పట్టుబట్టారు. కశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాబట్టి...
టాప్ స్టోరీస్

అమరావతిని కాదంటే మోదీని వ్యతిరేకిస్తున్నట్టే!

Mahesh
అమరావతి: ఏపీ రాజధానిగా అమరావతిని కాదంటే ప్రధాని మోదీని వ్యతిరేకిస్తున్నట్లేనని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. రాజధానిలో రెండో రోజు పవన్‌ కల్యాణ్‌ పర్యటించారు. అనంతరం రాజధాని రైతులతో సమావేశమైన పవన్.. వైసిపి...
టాప్ స్టోరీస్

కాపీ కొట్టారంటూ `సాహో`పై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు

Siva Prasad
ఎప్పుడెప్పుడా విడుద‌ల‌వుతుందా? అని అభిమానులు సినీ ప్రేక్ష‌కులు ఆస‌క్తిగా ఎదురుచూసిన భారీ బ‌డ్జెట్ చిత్రం `సాహో`. రూ.350కోట్ల భారీ బ‌డ్టెట్‌తో రూపొందిన ఈ సినిమాలో ప్ర‌భాస్ క‌థానాయ‌కుడు. శ్ర‌ద్ధాక‌పూర్ హీరోయిన్‌. భారీ తారాగ‌ణం, హాలీవుడ్...
టాప్ స్టోరీస్

‘గులాబీ’ బాస్ కౌన్ ?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో గులాబీ జెండాకు అసలు హక్కుదారులు ఎవరు? అనే చర్చ కొనసాగుతోంది. టీఆర్ఎస్ పార్టీకి తామే ఓనర్లమని.. భిక్షమడుక్కుంటే తనకు మంత్రి పదవి రాలేదని మంత్రి ఈటల రాజేందర్ చేసిన...
టాప్ స్టోరీస్

‘కలిసికట్టుగా నడవాలి’

sharma somaraju
  అమరావతి: రాష్ట్రంలో నెలకొన్న సమస్యలపై పార్టీలోని నేతలు అందరూ భిన్నాబిప్రాయాలు లేకుండా ఒకే మాటగా ముందుకు సాగాలని ఏపి బిజెపి నేతలు నిర్ణయించుకున్నట్లు సమాచారం. హైదరాబాదు గచ్చిబౌలిలోని పార్టీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ...
వ్యాఖ్య

ఇందు మూలముగా…!!  

Siva Prasad
ఇందుమూలంగా సమస్త మిత్రమండలికి తెలియజేయడమేమనగా మీరు ఏలిన వారి అనుమతి తీసుకోవలసిన విషయాలు చాలా వున్నాయి. మీరు ఏం తింటున్నారో..ఏం కొంటున్నారో..ఏం కట్టుకుంటున్నారో..ఇంట్లో ఏం పెట్టుకుంటున్నారో..ఇలా అనేకానేక విషయాలలో మీరు ప్రభువుల అంగీకార పత్రాన్ని...
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీపై బీజేపీ అసంతృప్తి!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంకి చెందిన బీజేపీ నేత, రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిస్వా శర్మ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ప్రకటించిన ఎన్ఆర్సీ జాబితాపై బీజేపీ సంతోషంగా లేదని ఆయన వ్యాఖ్యానించారు....
రాజ‌కీయాలు

విజయసాయి, బుద్దా రచ్చ

sharma somaraju
అమరావతి: చంద్రబాబు రాజకీయ హింస మొదలుపెట్టి ఉంటే ఈ రోజు ఈ పిచ్చి కూతలు కూయడానికి మీరుండేవారు కాదేమోనని టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు. టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలపై...
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీలో ఎమ్మెల్యే పేరు గల్లంతు!

Mahesh
గౌహతి: అసోంలో ఎన్ఆర్సీపై మళ్లీ దుమారం మొదలైంది. తుది జాబితాలో 19 లక్షల మంది పేర్లు లేకపోవడంతో వారి కుటుంబాల్లో ఆందోళన నెలకొంది. ఈ జాబితాలో మొత్తం 3.11 కోట్ల మందిని భారతీయులుగా పేర్కొనగా.. 19...
న్యూస్

‘ఆంధ్రాబ్యాంకును విలీనం చేయోద్దు’

sharma somaraju
అమరావతి: తెలుగువారి కీర్తి ప్రతిష్టలకు కేంద్రమైన ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనం చేయడం తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని మచిలీపట్నం పార్లమెంట్ సభ్యుడు వల్లభనేని బాలశౌరి అన్నారు. ఆంధ్రాబ్యాంకును యూనియన్ బ్యాంకులో విలీనంపై...
టాప్ స్టోరీస్

శశి థరూర్‌పై హత్యాభియోగం!?

Siva Prasad
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్‌పై హత్య, ఆత్మహత్యకు ప్రేరేపించడం అభియోగాలపై కేసు నమోదు చేయాల్సిందిగా ఢిల్లీ పోలీసులు శనివారం కోర్టును కోరారు. శశి థరూర్ భార్య సునందా పుష్కర్ మృతి కేసును ఢిల్లీ...
టాప్ స్టోరీస్

సిక్కు యువతి కిడ్నాప్: మత మార్పిడి!

Mahesh
( న్యూస్ ఆర్బిట్ డెస్క్ ) పాకిస్థాన్ లో కిడ్నాప్ కు గురయిన ఓ సిక్కు యువతి ఎట్టకేలకు తన తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. జగ్జిత్ కౌర్ అనే 19 ఏళ్ల యువతిని ఓ...
టాప్ స్టోరీస్

‘నిరసనకు చోటివ్వరా!?’

sharma somaraju
వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికాలో వైట్ హౌస్‌కు కొద్ది దూరంలో నిరసన తెలియజేస్తే నేరం కాదు కానీ తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రుల నివాసానికి పది కిలో మీటర్ల దూరంలో నిరసనలు తెలిపినా నేరంగా పరిగణిస్తుండటం దుర్మార్గమని...
టాప్ స్టోరీస్

పోలీసు కేసులు:అజ్ఞాతంలో టిడిపి నేతలు

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం ఏర్పడి నిండా నూరు రోజులు కాలేదు కానీ టిడిపి నేతలకు చుక్కలు కనబడుతున్నాయి. వరుసగా ఆ పార్టీ నేతలపై కేసుల మీద కేసులు నమోదు అవుతుండటంతో అరెస్టుల నుండి...
టాప్ స్టోరీస్

ఎన్ఆర్సీ లిస్ట్: ఈసారీ సేమ్ సీన్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసోంలో నేడు ప్రకటించిన ఎన్ఆర్సీ తుది జాబితాలో భారత మాజీ ఆర్మీ అధికారి మహ్మద్‌ సనావుల్లా పేరు దక్కలేదు. తుది జాబితాలో మొత్తం  3.11కోట్ల మందికి తుది జాబితాలో చోటు దక్కింది....
న్యూస్

ఆర్‌టిసిలో ఎలక్ట్రిక్ బస్సులు

sharma somaraju
గుంటూరు: కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా దశలవారీగా ఆర్‌టిసిలో మొత్తం ఎలక్ట్రిక్ బస్సులను తీసుకురానున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి తెలిపారు. 70వ వనమహోత్సవ కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా మేడికొండూరు మండలం డోకిపర్రు గ్రామంలో ప్రారంభించిన...
టాప్ స్టోరీస్

ఫేక్ న్యూస్: టైమ్స్ కవర్ పేజీపై రాహుల్ కార్టూన్!

Mahesh
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి చెందిన ఓ కార్టూన్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. టైమ్ మాగ్జిన్ పత్రిక తమ కవర్ పేజీపై ఆ కార్టూన్ ను ముద్రించినట్లుగా ప్రచారం...
సినిమా

బాల‌య్య త‌దుప‌రికి సిద్ధ‌మ‌వుతున్నారా?

Siva Prasad
నంద‌మూరి బాల‌కృష్ణ సినిమాలు చేయ‌డంలో స్పీడుని పెంచారు. ఏ మాత్రం గ్యాప్ లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూ వ‌స్తున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న 105వ సినిమా చిత్రీక‌ర‌ణ‌లో బిజీగా ఉన్నారు. కె.ఎస్‌.ర‌వికుమార్ ద‌ర్శ‌క‌త్వంలో సి.క‌ల్యాణ్...
టాప్ స్టోరీస్

జగన్ నిర్ణయాలే బిజెపికి బలం!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసిపి ప్రభుత్వం అధికారం చేపట్టి వంద రోజులు గడిచాయి. ఈ వంద రోజుల్లోనే రాష్ట్రం చాలా పరిణామాలు చవి చూసింది. ప్రమాణ స్వీకారం...
టాప్ స్టోరీస్

తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

sharma somaraju
అమరావతి: బంగాళాఖాతంలో కోస్తా తమిళనాడు పరిసరాల్లో సముద్రమట్టానికి 5.8 నుండి 7.6 కిలో మీటర్ల ఎత్తున కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ధ్రోణి సెప్టెంబర్ రెండవ తేదీ నాటికి అల్పపీడనంగా మారే అవకాశం ఉందని భారత...
సినిమా

పాట‌ల చిత్రీక‌ర‌ణలో `చాణ‌క్య‌`

Siva Prasad
మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా రూపొందుతోన్న చిత్రం `చాణక్య‌`. తిరు ద‌ర్శ‌క‌త్వంలో ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై రామ‌బ్ర‌హ్మం సుంక‌ర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టాకీ పార్ట్ చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్ర‌స్తుతం పాట‌ల...
టాప్ స్టోరీస్

19 లక్షల మంది విదేశీయులు!

Mahesh
గౌహతి: అసోంలో జాతీయ పౌరసత్వ రిజిస్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా విడుదలైంది. దాదాపు 19.06 లక్షల మందిని ప్రస్తుతానికి విదేశీయులుగా తేల్చారు. తుది జాబితాలో సుమారు 3.11 కోట్ల మందికి చోటు దక్కొంది. గ‌త ఏడాది...
Right Side Videos

వృద్ధుడిని భుజంపై మోసిన పోలీసు!

Mahesh
హైదరాబాద్: ఎల్బీ‌నగర్ లో ఓ ట్రాఫిక్ పోలీస్ తన ఔదార్యాన్ని చాటాడు. వర్షపు నీటిలో రోడ్డు దాటడానికి ఇబ్బంది పడుతున్న ఓ రోగిని తన బుజాలపై వేసుకుని రోడ్డు దాటించాడు. అతడు చేసిన పనికి...
రాజ‌కీయాలు

ఇసుక దుమారంపై విజయసాయిరెడ్డి ట్వీట్

sharma somaraju
అమరావతి: చంద్రబాబు పెంచి పోషించిన ఇసుక మాఫియా కలుగుల్లోంచి బయటపడ్డ ఎలుకల్లా కొట్టుకొంటోందని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి విమర్శించారు. వాస్తవం అదైతే, నిర్మాణ కార్మికులు ఉపాధి కోల్పోయారని చంద్రబాబు దొంగ ఏడుపులు...
సినిమా

`సాహో` @1 మిలియ‌న్‌

Siva Prasad
యంగ్ రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్ హీరోగా సుజిత్ ద‌ర్శ‌క‌త్వంలో యు.వి.క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై వంశీ, ప్ర‌మోద్ ఈ చిత్రాన్ని నిర్మించిన చిత్రం `సాహో` భారీ బ‌డ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం విడుద‌ల త‌ర్వాత డివైడ్ టాక్‌ను సంపాదించుకుంది....
సినిమా

చిరంజీవికి త‌ప్పిన ప్ర‌మాదం?

Siva Prasad
మెగాస్టార్ చిరంజీవికి పెద్ద ప్ర‌మాదం త‌ప్పింద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. వివ‌రాల ప్ర‌కారం ఆయ‌న ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక స‌మ‌స్య‌లు రావ‌డంతో ఫైల‌ట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడ‌ట‌. దీంతో చిరంజీవి, ఆయ‌న‌తో పాటు ప్ర‌యాణిస్తున్న 100పైగా...
సినిమా

మ‌రో బ‌యోపిక్‌లో తాప్సీ

Siva Prasad
బ‌యోపిక్‌ల హ‌వా బాగా న‌డుస్తున్న రోజులివి. ప‌లు రంగాల‌కు చెందిన ప్రముఖుల జీవిత చ‌రిత్ర‌లను మ‌న ద‌ర్శ‌క నిర్మాత‌లు వెండితెర‌పై ఆవిష్క‌రిస్తున్నారు. అలాంటి ఓ బ‌యోపిక్‌లో తాప్సీ న‌టించనుంది. గుజ‌రాత్‌లోని క‌చ్ ప్రాంతానికి చెందిన...
సినిమా

`కె.జి.య‌ఫ్` టీంకు షాక్‌

Siva Prasad
యష్ హీరోగా ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట‌ర్‌గా రూపొందుతోన్న చిత్రం `కె.జి.య‌ఫ్ 2` చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. `కె.జి.య‌ఫ్ 1` భారీ విజ‌యాన్ని సాధించ‌డంతో `కె.జి.య‌ఫ్ 2`పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. `కె.జి.య‌ఫ్ 2`లో బాలీవుడ్...
టాప్ స్టోరీస్

సుప్రీంకోర్టు జడ్జీల ముందు లా విద్యార్ధి!

Mahesh
న్యూఢిల్లీ: శనివారం నుంచీ కనబడకుండా పోయిన ఉత్తరప్రదేశ్‌కు చెందిన న్యాయశాస్త్రం విద్యార్ధిని పోలీసులు సుప్రీంకోర్టు ముందు హాజరు పరిచారు. జస్టిస్ భానుమతి, జస్టిస్ బోపన్న ఆ యువతితో ఆంతరంగికంగా మాట్లాడుతున్నారు. సుప్రీంకోర్టు ఈ కేసును స్యుమోటోగా...
Right Side Videos

పిల్లల అద్భుత విన్యాసం

Siva Prasad
    (న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇద్దరు స్కూలు పిల్లలు రోడ్డుపై వెళుతుంటారు. సడెన్‌గా పిల్లవాడు నాలుగు అడుగులు ముందుకు ఉరికి గాల్లో పల్టీ కొడతాడు. ఆ వెంటనే అతనితో పాటు ఉన్న పాప...
న్యూస్

ఏపి హైకోర్టు ‘సిజె‌’గా జస్టిస్ మహేశ్వరి

sharma somaraju
  దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ జేకే మహేశ్వరిని సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేసింది. ప్రస్తుతం ఆయన మధ్యప్రదేశ్‌ హైకోర్టు సీనియర్‌ న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లో సివిల్, క్రిమినల్‌ న్యాయవాదిగా...
టాప్ స్టోరీస్

భారీగా బ్యాంకులు విలీనం

Mahesh
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు కేంద్ర ప్రభుత్వం బ్యాంకులను టార్గెట్ చేసింది. ఇందులో భాగంగానే భారీగా పబ్లిక్ సెక్టార్ బ్యాంకులను విలీనం చేస్తున్నట్టు ప్రకటించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్...
రాజ‌కీయాలు

విజయసాయి, బుద్దా ట్వీట్ వార్

sharma somaraju
అమరావతి: టిటిడి, దేవాదాయ శాఖల్లో హిందూయేతర ఉద్యోగులు పని చేయడాన్ని నిషేదిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. 40 ఏళ్ల ఇండస్ట్రీ అంటూ డబ్బా...
టాప్ స్టోరీస్

సెప్టెంబర్ 2 వరకు సీబీఐ కస్టడీలోనే!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం సీబీఐ కస్టడీని సెప్టెంబరు 2 వరకు పొడిగిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. గత 9 రోజులుగా సీబీఐ కస్టడీలోనే...
న్యూస్

కోడెలకు ఊరట

sharma somaraju
అమరావతి: టిడిపి నేత,మాజీ స్పీకర్ కోడెల శివరప్రసాదరావు, ఆయన తనయుడు శివరామకృష్ణలకు హైకోర్టులో ఊరట లభించింది. వీరిద్దరికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. కోడెల కుటుంబ సభ్యులపై సత్తెనపల్లి, నరసరావుపేట పోలీస్ స్టేషన్‌లో...
టాప్ స్టోరీస్

‘దుర్మార్గపు ముఖ్యమంత్రి దొరికాడు’

sharma somaraju
శ్రీకాకుళం: రాజధాని ప్రాంతంలో టిడిపి నేతలకు భూములు ఉంటే ప్రభుత్వం బయటపెట్టాలని టిడిపి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు సవాల్ విసిరారు. ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డిపై శుక్రవారం ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అవగాహన లేని దుర్మార్గపు...
టాప్ స్టోరీస్

‘ప్రధానికి చెప్తాం..జాగ్రత్త’

sharma somaraju
అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం ఇదే విధంగా అవకతవకల నిర్ణయాలు తీసుకుంటూ ఉంటే ప్రధాని నరేంద్ర మోది, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాలను ప్రత్యేకంగా కలిసి ఇక్కడి పరిస్థితులను వివరిస్తామని జనసేన అధినేత పవన్...
టాప్ స్టోరీస్

రాణుకు సల్మాన్ గిఫ్ట్ ఇచ్చాడా?

Mahesh
ముంబై: ఒక్క పాటతో  ఓవర్ నైట్ స్టార్ సింగర్ గా మారిపోయింది రాణు మండాల్. ఆమె గాత్రం ల‌తా మంగేష్క‌ర్‌ను పోలి ఉండ‌టంతో సోషల్ మీడియా పుణ్యమా అని ఈమె పాడిన పాట ఓ రేంజ్‌లో వైరల్...
న్యూస్

మూడు దశల్లో వాటర్ గ్రిడ్ పథకం

sharma somaraju
అమరావతి: ప్రజలందరికీ శుభ్రమైన తాగునీటిని అందించేందుకు వాటర్ గ్రిడ్ పథకం కింద పనులను మూడు దశల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరింపజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో తాగునీటి సరఫరాపై అధికారులతో...
Right Side Videos

మొసలికి ఆకలి వేసింది!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బాగా ఆకలి వేసినప్పుడు మాత్రమే జంతువులు వేటాడి తింటాయి. ఆకలి లేనప్పుడు వాటి ముందు ఒక మేకల మంద నిలబడినా వాటి జోలికి వెళ్లవు. అయితే, బాగా ఆకలితో అలమటించిన...
రివ్యూలు

`సాహో` రివ్యూ & రేటింగ్‌

Siva Prasad
  సినిమా: సాహో సంస్థ‌:   యువీ క్రియేష‌న్స్ న‌టీన‌టులు:  ప్ర‌భాస్‌, శ్ర‌ద్ధా క‌పూర్‌, జాకీ ష్రాఫ్‌, నీల్ నితిన్ ముఖేష్‌, వెన్నెల కిషోర్‌, ముర‌ళీ శ‌ర్మ‌, అరుణ్ విజ‌య్‌, ఎవ్లిన్‌శ‌ర్మ‌, చుంకీ పాండే,...
టాప్ స్టోరీస్

ఈడీ ముందుకు కాంగ్రెస్ ట్రబుల్ షూటర్

Mahesh
న్యూఢిల్లీ: కర్ణాటక కాంగ్రెస్ ట్రబుల్ షూటర్, మాజీ మంత్రి డీకే శివకుమార్ ఢిల్లీలో ఈడీ అధికారుల ముందుకు హాజరైయ్యారు. మనీ లాండరింగ్ కేసులో విచారణ నిమిత్తం ఆయన  మధ్యాహ్నం ఒంటి గంటకు ఈడీ ఆఫీస్...
టాప్ స్టోరీస్

రాజధానిలో జనసేనాని

sharma somaraju
అమరావతి: రాజధాని అమరావతి ప్రాంతంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటించారు. రాజధానిపై మంత్రి బొత్సా సత్యనారాయణ చేసిన ప్రకటన అనంతరం రాజధాని ప్రాంత రైతులు నాలుగు రోజుల క్రితం హైదరాబాద్‌లో పవన్‌ను కలిసి...
Right Side Videos

అగ్నిపర్వతం పేలింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇటలీకి చెందిన దీవి స్ట్రాంబోలీలో బుధవారం అగ్నిపర్వతం పేలింది. సిసిలీ తీరంలో ఉన్న ఈ ద్వీపంలోని అగ్నిపర్వతం పేలడం గత రెండు నెలల్లో  ఇది రెండవసారి. పెలుడు సంభవించగానే ఇసుక,...
టాప్ స్టోరీస్

మిస్సైన లా విద్యార్థిని ఆచూకీ లభ్యం

Mahesh
ఉత్తరప్రదేశ్: బీజేపీ నేత, కేంద్ర మాజీమంత్రి స్వామి చిన్మయానంద్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన న్యాయ విద్యార్థిని ఆచూకీ దొరికింది. ఆమె రాజస్థాన్ లో ఉన్నట్లు గుర్తించారు. స్వామి చిన్మయానంద్ తనపై తరచూ...
Right Side Videos

డెత్ డైవింగ్..కొత్త క్రీడ!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) నార్వేలో ఒక కొత్త రకం ఆటపై మోజు పెరుగుతోంది. దాని పేరు డాడ్స్. అంటే చావు. చావుకు తెగించి చేసే డైవింగ్ కాబట్టి ఆ పేరు పెట్టారు. ఈ డెత్...
టాప్ స్టోరీస్

41 లక్షల మంది పౌరసత్వం గాల్లో!?

Mahesh
అసోంలో రాజకీయప్రకంపనలకు కారణమైన జాతీయ పౌరసత్వ రిజిష్టర్‌ (ఎన్‌ఆర్‌సీ) తుది జాబితా రేపు విడుదల కానుంది. ఏడాది క్రితం విడుదలైన మొదటి జాబితాలో రాష్ట్రంలోని 41 లక్షల మంది పేర్లు లేవు. శనివారం ఉదయం...
రాజ‌కీయాలు

ప్రశంసించే పెద్ద మనసు లేకపాయే!

sharma somaraju
అమరావతి: గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ కోసం నాలుగు లక్షలకుపైగా ఉద్యోగాలు సృష్టిస్తే ప్రశంసించే పెద్ద మనసు టిడిపి అధినేత చంద్రబాబు, ఆ పార్టీ నేతలకు లేదని వైసిపి రాజ్యసభ సభ్యుడు వి విజయసాయిరెడ్డి...
Right Side Videos

నేనంత మూర్ఖుడిని కాను!

Mahesh
నాగాలాండ్‌లో గుంతలో చిక్కుకున్న ఓ బోలెరో వాహనాన్ని మహిళ పోలీసులు బయటకు తీసిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మహిళా బెటాలియన్‌ సాహసంపై ప్రముఖ వ్యాపారవేత్త...