NewsOrbit

Month : September 2019

సినిమా

`రొమాంటిక్‌` ఫ‌స్ట్ లుక్

Siva Prasad
ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మజంట‌గా న‌టిస్తున్న చిత్రం `రొమాంటిక్‌`. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. `ఇస్మార్ట్ శంక‌ర్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై  పూరి జ‌గ‌న్నాథ్‌,...
సినిమా

అక్టోబ‌ర్ 11న `RDX ల‌వ్‌`

Siva Prasad
  `RX 100` ఫేమ్ పాయ‌ల్ రాజ్‌పుత్‌, తేజస్ కంచ‌ర్ల ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా శంక‌ర్ భాను ద‌ర్శ‌క‌త్వంలో రామ్ మునీష్ సమర్ప‌కుడిగా హ్యపీ మూవీస్ బ్యానర్‌పై సి.కల్యాణ్ నిర్మిస్తోన్న‌ చిత్రం `RDX ల‌వ్‌`. ప్ర‌స్తుతం...
టాప్ స్టోరీస్

చంద్రబాబు నివాసం మరో 16 రోజులు భద్రం

sharma somaraju
అమరావతి: కృష్ణానది కరకట్టపై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న భవనం కూల్చి వేసే విషయంలో మరో 16 రోజులు వెసులుబాటు లభించింది. భవనాన్ని కూల్చివేస్తామని సిఆర్‌డిఎ అధికారులు ఇచ్చిన నోటీసుపై ఆ...
టాప్ స్టోరీస్

మాజీ ప్రధాని మన్మోహన్‌కు పాక్ ఆహ్వానం!

Mahesh
ఇస్లామాబాద్: పాకిస్థాన్ లోని కర్తార్‌పూర్ కారిడార్ ప్రారంభోత్సవానికి భారత మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌కు ఆహ్వానించాలని పాకిస్థాన్ నిర్ణయించింది. ఈ మేరకు పాక్ విదేశాంగ మంత్రి షా మహ్మద్ ఖురేషీ వెల్లడించారు. ‘కర్తార్‌పూర్ కారిడార్ ఓపెనింగ్‌కు...
టాప్ స్టోరీస్

డిప్యూటి సిఎం కుటుంబాన్ని రక్షించిన ఎన్‌డిఆర్ఎఫ్ బృందం

sharma somaraju
పాట్నా: మూడు రోజులుగా వరదల్లో చిక్కుకున్న బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోది కుటుంబాన్ని సోమవారం ఎన్‌డిఆర్ఎఫ్ బృందం సురక్షిత ప్రాంతానికి తరలించింది. బీహార్‌ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాజధాని పాట్నాలో పలు...
రాజ‌కీయాలు

టిడిపికి సీనియర్ నేత దేవేందర్ గౌడ్ తనయుడు బైబై!

sharma somaraju
హైదరాబాద్: మాజీ మంత్రి, సీనియర్ టిడిపి నేత టి దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, తెలుగుయువత అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు...
టాప్ స్టోరీస్

‘చిదంబరానికి బెయిల్ ఇచ్చేది లేదు’

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరంకు ఢిల్లీ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురైంది. ఈ కేసులో ఆయన పెట్టుకున్న బెయిల్ పిటిషన్ ను న్యాయస్థానం...
న్యూస్

బోటు వెలికితీత పనులు ప్రారంభం

sharma somaraju
రాజమండ్రి: కచ్చలూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ట పున్నమి బోటు వెలికితీత పనులు ప్రారంభమయ్యయి. కాకినాడకు చెందిన బాలాజీ మెరైన్స్ యజమాని ధర్మాడి సత్యం ఆధ్వర్యంలో బోటు వెలికితీసేందుకు 25మంది మత్స్యకారులు ప్రయత్నాలు...
టాప్ స్టోరీస్

పవన్ కు ప్రకృతి వైద్యం!

Mahesh
విజయవాడ: గత కొన్నాళ్లుగా బ్యాక్ పెయిన్‌తో బాధపడుతున్న జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ నేచర్‌ క్యూర్‌ పద్ధతి(ప్రకృతి వైద్యం)లో చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకున్నారట. పార్టీ పనులను కొన్నాళ్లు పక్కనపెట్టి వెన్నునొప్పికి ట్రీట్‌మెంట్ తీసుకోవాలని పవన్ భావిస్తున్నట్లు...
టాప్ స్టోరీస్

‘అమెరికాలో తమిళ భాష ప్రతిధ్వనిస్తోంది’

Mahesh
చెన్నై: అమెరికా అంతటా తమిళ భాష ప్రతిధ్వనిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రెండోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత తొలిసారి తమిళనాడు పర్యటనకు మోదీ వచ్చారు. మ‌ద్రాసు ఐఐటీలో జ‌రిగిన 56వ స్నాత‌కోత్స‌వంలో ఆయన...
టాప్ స్టోరీస్

‘కశ్మీర్ కేసులు వినే తీరిక మాకు లేదు’!

Siva Prasad
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్ అంశంపై దాఖలయిన అన్ని పిటిషన్ల విచారణను సుప్రీంకోర్టు ఒక రోజుకు వాయిదా వేసింది. జస్టిస్ ఎన్.వి రమణ నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం మంగళవారం ఈ పిటిషన్లపై విచారణ...
న్యూస్

‘యురేనియంపై పోరాటం ఆగదు’

sharma somaraju
కర్నూలు: యురేనియం తవ్వకాలు నిలిపివేసే వరకూ పోరాటాన్ని కొనసాగిస్తానని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ పేర్కొన్నారు. సేవ్ నల్లమల, సేవ్ ఆళ్లగడ్డకు మద్దతు ఇచ్చిన ప్రతి ఒక్కరికీ అఖిలప్రియ సోమవారం ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు...
న్యూస్

విమానంలో మంటలు.. ఫ్లైట్ లో గోవా మంత్రి!

Mahesh
పనాజి: గోవా నుంచి ఢిల్లీ వెళ్లే ఇండిగో విమానం ఇంజిన్ లో మంటలు చెలరేగాయి. గోవాలోని దబోలిమ్ అంతర్జాతీయ విమానాశ్రయలో ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. 180 మంది ప్రయాణికులతో బయల్దేరిన...
టాప్ స్టోరీస్

‘ఉద్యోగ విప్లవం ఇంతటితో ఆగదు’

sharma somaraju
అమరావతి: ఉద్యోగ విప్లవం ఇప్పటితో ఆగిపోదనీ, ప్రతి ఏటా జనవరి నెల ఉద్యోగాల భర్తీ నెలగా నిర్ణయిస్తున్నానని  ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి వెల్లడించారు. ఇటీవల నిర్వహించిన గ్రామ సచివాలయ పరీక్షల్లో అర్హులై ఉద్యోగాలు సాధించిన...
న్యూస్

ఎంచక్కా పోర్న్‌ వీడియోలు చూపించారు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అసిక్స్‌ స్పోర్ట్స్ వేర్ షాప్ ప్రమోషనల్‌ స్క్రీన్‌పై పోర్న్‌ వీడియోలు ప్లే అవ్వడంపై స్టోర్ నిర్వహకులు క్షమాపణలు చెప్పారు. న్యూజిలాండ్‌లోని అక్లాండ్‌లో అసిక్స్‌ అనే స్పోర్ట్స్‌ స్టోర్‌ బయట ఉన్న ప్రమోషనల్‌...
మీడియా

ఏది వార్త? ఏది కాదు?

Siva Prasad
టీవీ న్యూస్ ఛానళ్ళు చూపించేందుకు ఏమేమి విషయాలున్నాయి? ఈ విషయాన్ని ఛానళ్ళు అంటే వాటిల్లో పనిచేసే జర్నలిస్టులు ఆలోచించే అవకాశాలు తగ్గి చాలా కాలమైంది. దాంతో వీక్షకులు కూడా ఛానళ్ళు ప్రజలకు పనికి వచ్చే...
టాప్ స్టోరీస్

తిండి పెట్టడం లేదని లాలూ కోడలి ఆరోపణ!

Mahesh
పట్నా: ఆర్జేడీ అధినేత లూలూ ప్రసాద్ యాదవ్ కుటుంబ వివాదాలు రచ్చకెక్కుతున్నాయి. లూలూ పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ భార్య ఐశ్వర్యారాయ్ సంచలన ఆరోపణలు చేశారు. గత మూడు నెలలుగా తనకు తిండి కూడా...
Right Side Videos

నక్షత్రాన్ని తినేసిన బ్లాక్ హోల్!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) రోదసిలో బ్లాక్ హోల్ ఒకటి నక్షత్రాన్ని ఒక దానిని ఆరగించిన అరుదైన సంఘటనను నాసా ప్రయోగించిన భారీ టెలిస్కోప్ టెస్ రికార్డు చేసింది. కృష్ణ బిలం అని మనం పిలిచే...
న్యూస్

అనుచిత వ్యాఖ్యలతో బుక్ అయ్యాడు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డిలను దూషించినందుకు ఒక యువకుడు కటకటాల పాలయ్యాడు. మంత్రి, సిఎంను దూషిస్తున్న వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ఆ యువకుడు...
టాప్ స్టోరీస్

వీపుపై టాటూలు.. నవరాత్రుల స్పెషల్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) శరన్నవరాత్రుల్లో భాగంగా గుజరాత్‌లోని సూరత్‌ నగరంలో కొంతమంది యువతులు పలు రకాల పచ్చబొట్లతో సందడి చేస్తున్నారు. తమ శరీరంపై వివిధ డిజైన్లలో టాటూలు వేయించుకుని అందరినీ ఆకర్షిస్తున్నారు. నవరాత్రుల్లో భాగంగా...
టాప్ స్టోరీస్

టీఆర్ఎస్ కు ఓటమి భయమా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) తెలంగాణలో హుజూర్‌నగర్ ఉపఎన్నిక రసవత్తరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటమి భయం పట్టుకుందా ? తాజా పరిణామాలు చూస్తుంటే ఇది నిజమేనని అనిపిస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికను అధికార...
టాప్ స్టోరీస్

దేశంలో సంబరాలు.. మరి కశ్మీర్‌లో!?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తిరిగి వచ్చారు. శనివారం రాత్రి ఢిల్లీలోని పాలెం ఎయిర్ పోర్టు దగ్గర బీజేపీ కార్యకర్తలు, నాయకులు ఆయనకు ఆడంబరమైన...
టాప్ స్టోరీస్

వరదల్లో ట్రక్.. విద్యార్థులకు తప్పిన ముప్పు!

Mahesh
ఉదయ్ పూర్: రాజస్థాన్​లో పాఠశాల విద్యార్థులు ప్రయాణిస్తున్న ట్రక్​ వరదల్లో చిక్కుకుంది. ఒక్కసారిగా నీటిలో బోల్తా పడిన వాహనం నుంచి చిన్నారుల్ని స్థానికులు చాకచక్యంగా రక్షించారు. రాజస్థాన్​ డుంగర్​పుర్​లో భారీ వర్షాలకు రోడ్లన్నీ నదులుగా...
సినిమా

అంధురాలి పాత్ర‌లో సోన‌మ్‌

Siva Prasad
`జోయా ఫ్యాక్ట‌ర్‌` చిత్రంతో రీసెంట్‌గా సంద‌డి చేసిన బాలీవుడ్ హీరోయిన్ సోన‌మ్ క‌పూర్ మ‌రో విభిన్న‌మైన పాత్ర‌లో సంద‌డి చేయ‌నుంది. బాలీవుడ్ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు ఈమె ఓ కొరియ‌న్ రీమేక్‌లో న‌టించ‌నుంద‌ట‌. కొరియ‌న్...
టాప్ స్టోరీస్

వర్షాలతో ఉత్తరాది అతలాకుతలం!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలకు యూపీ, బీహార్లోని చాలా ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలకు ఇప్పటి వరకు 80 మంది మృతి చెందారు....
సినిమా

ఈ వారం ఎలిమినేట్ అయ్యెదెవ‌రంటే?

Siva Prasad
తెలుగు రియాలిటీ షో బిగ్‌బాస్ ఎలిమినేష‌న్ జ‌రుగుతుంది. నాగార్జున హోస్ట్ చేస్తున్న ఈ షోలో ఈ వారం వ‌రుణ్ సందేశ్‌, శ్రీముఖి, బాబా భాస్క‌ర్‌, ర‌వికృష్ణ‌లు ఎలిమినేష‌న్‌కు సిద్ధ‌మ‌య్యారు. ఈ న‌లుగురిలో వ‌రుణ్ సందేశ్...
టాప్ స్టోరీస్

ఏపీ ప్రభుత్వానికి తెలీకుండా యురేనియం డ్రిల్లింగ్ పనులా?

Mahesh
అమరావతి: ఏపీ ప్రభుత్వానికి తెలియకుండా కర్నూలు జిల్లా ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నాయా ?అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. ఆళ్ళగడ్డలో యురేనియం కోసం డ్రిల్లింగ్ పనులు జరుగుతున్నట్టు వస్తున్నవార్తల నేపథ్యంలో పవన్...
సినిమా

కోన‌వెంక‌ట్‌పై చీటింగ్ కేసు

Siva Prasad
ర‌చ‌యిత‌, నిర్మాత కోన వెంక‌ట్‌పై హైద‌రాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేష‌న్‌లో చీటింగ్ కేసు న‌మోదైంది. కోన వెంక‌ట్ త‌న‌కు ఇవ్వాల్సిన డ‌బ్బులు ఇవ్వ‌డం లేదంటూ జెమినీ వి.ఎఫ్.ఎక్స్ డైరెక్ట‌ర్ ప్ర‌సాద్ కేసు ఫైల్...
టాప్ స్టోరీస్

చలానా కట్టలేక ఆత్మహత్యాయత్నం!

Mahesh
అహ్మాదాబాద్: కొత్త చట్టం అమలులోకి వచ్చిన తరువాత భారీ జరిమానాలతో ప్రజలు భయపడుతున్నారు. తాజాగా   అహ్మాదాబాద్ లో ఓ ఆటో డ్రైవర్ జరిమానా కట్టలేక ఆత్మహత్యాయత్నం చేశారు. అహ్మాదాబాద్ లో ఆటో నడిపే రాజు...
న్యూస్

పేరు మాది..అవార్డు వైసిపికా?

Mahesh
విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వం చేసిన అభివృద్ధికి వైసీపీ ప్రభుత్వం తరఫున మంత్రి అవంతి శ్రీనివాస్‌ అవార్డు తీసుకోవడం శోచనీయని టీడీపీ ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు అన్నారు. గోదావరిలో పడవ ప్రమాదానికి కారణమైన మంత్రి...
సినిమా

రీమేక్ నుండి వెంకీ త‌ప్పుకున్నాడా?

Siva Prasad
విక్ట‌రీ వెంక‌టేశ్ ప్ర‌స్తుతం `వెంకీమామ‌` సినిమాలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా త‌ర్వాత ఈ స్టార్ హీరో హిందీ చిత్రం `దే దే ప్యార్ దే` చిత్రంలో న‌టిస్తున్నాడ‌ని వార్త‌లు వినిపించాయి. అయితే...
టాప్ స్టోరీస్

అమరావతిపై ఎన్ఆర్ఐలకు సన్నగిల్లుతున్న ఆశలు!

Mahesh
అమరావతి: నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో 33 అంతస్తుల ఎన్ఆర్టీ ఐకాన్ టవర్ నిర్మాణంపై ఎన్ఆర్ఐల ఆశలు సన్నగిల్లుతున్నాయి. టవర్ నిర్మాణంపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని ఎన్ఆర్ఐలు డిమాండ్ చేస్తున్నారు. టవర్ నిర్మాణం చేపట్టకపోతే...
సినిమా

ట్రెండింగ్‌లో `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌…`

Siva Prasad
రీసెంట్‌గా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం `అల‌…వైకుంఠ‌పుర‌ములో..` ఓ సాంగ్ రిలీజైన సంగ‌తి తెలిసిందే. `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న నిను చూసి ఆగ‌గ‌ల‌నా..` అంటూ సాగే ఈ పాట ప్ర‌స్తుతం సోష‌ల్...
సినిమా

అభిమానుల‌కు గిఫ్ట్ ఇవ్వ‌నున్న బాల‌కృష్ణ‌

Siva Prasad
ఈ విజ‌య‌ద‌శ‌మికి నంద‌మూరి బాల‌కృష్ణ త‌న అభిమానుల‌కు గిఫ్ట్ ఇవ్వ‌నున్నాడట‌. ఇంత‌కు ఆయ‌న ఇవ్వ‌బోయే గిఫ్ట్ ఏంటో తెలుసా? తాను చేస్తున్న కొత్త సినిమా టీజ‌ర్‌. బాలకృష్ణ, సి.క‌ల్యాణ్‌, కె.ఎస్‌.ర‌వికుమార్ కాంబినేష‌న్‌లో ఓ సినిమా...
Right Side Videos

ఆ చేప ఖరీదు రూ.21 కోట్లు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఐర్లాండ్‌ తీరంలో నిమిదిన్నర అడుగుల పొడవున్న ట్యూనా చేప. దాని బరువు 270 కిలోలు. మార్కెట్‌లో ధర రూ. 23 కోట్ల పైమాటే. ఇలాంటి ఖరీదైన చేప చిక్కినా మళ్లీ...
సినిమా

నా స‌ల‌హాను చిరు పాటించ‌లేదు: అమితాబ్‌

Siva Prasad
చిరు తానిచ్చిన స‌ల‌హాను పాటించ‌లేద‌ని బాలీవుడ్ సూప‌ర్‌స్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ అన్నారు. చిరంజీవి టైటిల్‌పాత్ర‌లో న‌టించిన చిత్రం `సైరా న‌ర‌సింహారెడ్డి`. అక్టోబ‌ర్ 2న తెలుగు, హిందీ, త‌మిళ‌, మ‌ల‌యాళ‌, క‌న్న‌డ భాష‌ల్లో సినిమా విడుద‌ల‌వుతుంది....
వ్యాఖ్య

వెల – విలువ – గాంధీజీ!

Siva Prasad
ఈ ప్రపంచంలో విలువలేని వస్తువులు ఉండవు. అవి అనులోమ విలువలు కావొచ్చు- విలోమ విలువలైనా కావచ్చు ఏదేమైనా విలువలేని వస్తువులు మాత్రం ఉండవనేది ఖాయం! కానీ, ప్రతి వస్తువుకూ వెలకట్టడం ఎంతటివారికైనా సాధ్యం కాదు!...
న్యూస్

‘యురేనియం ప్లాంట్‌ను అనుమతించం’

sharma somaraju
కడప: ఆళ్లగడ్డ నియోజకవర్గంలో యురేనియం ప్లాంట్ అనుమతించేది లేదని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ స్పష్టం చేశారు. కడప జిల్లా తుమ్మలపల్లి గ్రామంలోని ప్రజల పరిస్థితిని స్వయంగా చూశామని పేర్కొన్నారు. యురేనియం ప్రాజెక్టు వల్ల...
టాప్ స్టోరీస్

ఆర్టికల్‌ 370 రద్దుపై రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు!

Mahesh
న్యూఢిల్లీ: జమ్ము కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దుపై దాఖలైన వ్యాజ్యాలను విచారించేందుకు సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేసింది. ఈ మేరకు సుప్రీం న్యాయమూర్తి జస్టిస్​ ఎన్వీ రమణ నేతృత్వంలో...
సినిమా

`భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు` ఫ‌స్ట్ లుక్

Siva Prasad
ఫ్ల‌యింగ్ క‌ల‌ర్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీనివాస‌రెడ్డి, స‌త్య‌, ష‌క‌ల‌క శంక‌ర్ ప్ర‌ధాన పాత్ర‌ధారులుగా రూపొందుతోన్న చిత్రం `భాగ్య‌న‌గ‌ర‌వీధుల్లో గ‌మ్మ‌త్తు`. ఈ చిత్రం ద్వారా క‌మెడియ‌న్‌, నటుడు వై.శ్రీనివాస్ రెడ్డి ద‌ర్శ‌క నిర్మాత‌గా మారుతున్నారు....
టాప్ స్టోరీస్

టెక్సాస్ లో కాల్పులు.. సిక్కు పోలీసు అధికారి మృతి

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికాలో భారత సంతతి సిక్కు పోలీసు అధికారిని ఓ దుండగుడు కాల్చి చంపాడు. ఈ ఘటన టెక్సాస్‌లో చోటుచేసుకుంది. వివారాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన సందీప్ సింగ్ ధలివాల్(42).....
టాప్ స్టోరీస్ సినిమా

‘చిరు’సలహాకు కమల్ స్పందన

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) స్వానుభవంతో మెగా స్టార్ చిరంజీవి చెప్పిన సూచనపై రాజకీయ నేతగా మారిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ స్పందిస్తూ తాను గెలుపు కోసం రాజకీయాల్లోకి రాలేదని జనసేన అధినేత  పవన్...
సినిమా

నాని హీరోయిన్‌కి అక్క‌డ గిరాకీ!

Siva Prasad
నాని లేటెస్ట్ హీరోయిన్ ప్రియాంక అరుళ్ మోహ‌న్ ఇప్పుడు త‌మిళ్ ఇండ‌స్ట్రీలోకి అడుగుపెడుతోంది. మ‌న‌కు తెలుగులో నాని ఎలాగో, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు శివ కార్తికేయ‌న్ అలాగ‌న్న‌మాట‌. అంటే తెలుగులో మిడిల్ క్లాస్ హీరోతో `గ్యాంగ్...
టాప్ స్టోరీస్

ఆస్పత్రిలోకి చేరిన వరద!

Mahesh
పాట్న: బీహార్‌ను భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. గత రెండు రోజుల నుంచి వ‌ర్షాలు ఏక‌ధాటిగా కురుస్తున్నాయి. రాజ‌ధాని పాట్నా సహా పలు ప్రాంతాల్లో భారీగా వ‌ర్షం కురిసింది. పాట్నాలోని లోత‌ట్టు ప్రాంతాలు జ‌ల‌మ‌యం అయ్యాయి....
Right Side Videos

త్రోయింగ్ గేమ్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఓ వ్యక్తి తన కొడుకు, పెంపుడు కుక్కతో ఆడుతున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. బ్లేజ్ స్మిత్ అనే వ్యక్తికి సరదాగా తన...
టాప్ స్టోరీస్

ప్రాణం తీసిన టిక్ టాక్ సరదా!

Mahesh
బెంగళూరు: టిక్ టాక్ మోజులో నేటి యువత తమ ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటోంది. తాజాగా కర్ణాటకలోని బెంగళూరులో టిక్​టాక్ సరదా​ విషాదం నింపింది. పట్టాలపై ముగ్గురు యువకులు వీడియోలను చిత్రీకరిస్తుండగా రైలు ఢీకొట్టింది. ఈ...
న్యూస్

‘జగన్ సర్కార్‌ తీరుపై కన్నా ఫైర్’

sharma somaraju
అమరావతి: రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీరు చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లు ఉందని బిజెపి  రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. జగన్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అమలు చేస్తుందని ఆరోపిస్తూ...
టాప్ స్టోరీస్

హుజూర్ నగర్ టీడీపీ అభ్యర్థి ఎవరు?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ బ్యూర్) హుజూర్ నగర్ ఉపఎన్నికలో పోటీకి తెలంగాణ టీడీపీ సిద్ధమైంది. పోటీ అంశంపై గత రెండు రోజులుగా టీ-టీడీపీ నేతలతో పార్టీ అధినేత చంద్రబాబు చర్చించారు. అయితే, ఆ అభ్యర్థి ఎవరన్నది...
Right Side Videos

లైవ్‌లో మహిళా రిపోర్టర్‌కు ముద్దు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఒక మహిళా పాత్రికేయురాలు లైవ్ టెలికాస్ట్ నిర్వహిస్తుండగా ఒ యువకుడు ముద్దు పెట్టుకొని బుక్కయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆమెరికాకు చెందిన వేవ్...