NewsOrbit

Month : October 2019

టాప్ స్టోరీస్

ఏపీ పుట్టిన రోజు ఏది?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ ప్రత్యేక ప్రతినిధి) అమరావతి : నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని నిర్వహించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ పేరును...
టాప్ స్టోరీస్

‘పవన్ ర్యాలీకి టీడీపీ మద్దతు’

Mahesh
అమరావతి: ఇసుక కొరతపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ నవంబర్ మూడవ తేదీన విశాఖలో తలపెట్టిన నిరసన ర్యాలీ(లాంగ్ మార్చ్)కి టీడీపీ మద్దతు ఉంటుందని ఆపార్టీ అధినేత చంద్రబాబు స్పష్టం చేశారు. టీడీపీ తరఫున...
టాప్ స్టోరీస్

‘దృశ్యం’ సినిమాను తలపించేలా రజిత హత్య!

Mahesh
హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో రజిత హత్య కేసు ‘దృశ్యం’ సినిమాను తలపించేలా ఉందని రాచకొండ పోలీసు కమీషనర్ మహేశ్‌ భగవత్ అన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితురాలు కీర్తి, బాల్ రెడ్డి, శశికుమార్ లను గురువారం ఆయన మీడియా...
Right Side Videos

కోళ్లు భలే దొరికాయిలే!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కోళ్లు రవాణా చేస్తున్న లారీ బోల్తా పడి లక్షల రూపాయలు నష్టపోయామని డ్రైవర్‌ బాధపడుతుండగా సందట్లో సడేమియా అన్నట్టుగా కోళ్లు దొరికాయని గ్రామస్థులు దొరికిన కోళ్లను దొరికినట్టే పట్టుకుపోయారు. పైగా...
టాప్ స్టోరీస్

బంగారం వెల్లడి స్కీము మాట ఉత్తుత్తిదేనట!

Siva Prasad
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వం బంగారం స్వచ్ఛంద వెల్లడి స్కీము ప్రవేశపెట్టబోతున్నదన్న వార్త గురువారం దేశమంతటా సంచలనం సృష్టించింది. అయితే అలాంటి ప్రతిపాదనేదీ లేదని కేంద్ర ఆర్ధిక శాఖ వర్గాలు వివరణ ఇచ్చినట్లు...
టాప్ స్టోరీస్

హీరో జాగిలం ఫేక్ ఫొటో ట్వీట్ చేసిన ట్రంప్!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ బాగ్దాదీని సొరంగంలో వేటాడిన జాగిలాన్ని సత్కరిస్తున్నట్లు చూపుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫొటోషాప్ ద్వారా మార్చిన  ఫేక్ ఫొటోను ట్వీట్ చేయడం...
టాప్ స్టోరీస్

వాట్సాప్‌పై పన్ను ప్రధాని పదవికి చేటు తెచ్చింది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) వాట్సాప్ యూజర్లపై పన్ను వేయాలన్న ప్రతిపాదన ఆ దేశ ప్రధాని పదవికి ఎసరు తెచ్చింది. లెబనాన్ ప్రధానమంత్రి సాద్ అల్ హరీరి మంగళవారం తన పదవికు రాజీనామా ఇచ్చారు. రెండు...
టాప్ స్టోరీస్

అమరజీవికి అవమానం

sharma somaraju
అమరావతి: వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం తొలి సారిగా నిర్వహిస్తున్న రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల ఆహ్వాన పత్రికలో అమరజీవి పొట్టి శ్రీరాములుకు చోటు కల్పించకపోవడం  విమర్శలకు దారి తీస్తున్నది. రాష్ట్ర విభజన తరువాత తొలిసారిగా...
టాప్ స్టోరీస్

న్యూజెర్సీలో దీపావళి వేడుకలు.. తిట్టిపోస్తున్న భారతీయులు!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అమెరికాలో దీపావళి పండుగ వేడుకలు జరుపుకున్న తీరు ఎన్ఆర్ఐలను నవ్వులపాలు చేసింది. షేమ్.. షేమ్ అంటూ ఎన్నారైలను భారతీయులే ఎగతాళి చేసే స్థితికి తెచ్చింది. అమెరికాలోని న్యూజెర్సీలో ప్రవాస భారతీయులు...
టాప్ స్టోరీస్

ముగ్గురు మాజీ ఐఎఏస్‌లపై కేసు నమోదు

sharma somaraju
హైదరాబాద్‌: జగన్ అక్రమ ఆస్తుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక మాజీ ఐఎఎస్ అధికారికి మరో కొత్త చిక్కువచ్చిపడింది. మాజీ ఐఎఎస్ అధికారి సివిఎస్‌కె శర్మపై తాజాగా మరో కేసు నమోదు అయ్యింది. ప్రభుత్వం...
టాప్ స్టోరీస్

కోహ్లీ భార్యకు టీకప్పులు అందించడమే సెలెక్టర్ల పని!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) టీమిండియా సెలెక్టర్లపై భారత మాజీ వికెట్ కీపర్ ఫరూక్ ఇంజినీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కెప్టెన్ విరాట్ కోహ్లీ భార్య అనుష్క శర్మకు టీకప్పులు అందించడమే సెలెక్టర్ల పని అని...
న్యూస్

సెలవు కావాలంటే ప్రమాణం చెయ్యాలి!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లాలో సెలవు కావాలనే పోలీసులకు అవమానకరమైన షరతులు ఎదురయ్యాయి. బీహార్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలలో ఛాత్ మహోత్సవ్ చాలా పెద్ద పండుగ. నాలుగు రోజుల ఆ పండుగ గురువారం...
న్యూస్

ఆర్‌టిసి కార్మికులకు జనసేనాని మద్దతు

sharma somaraju
హైదరాబాద్: తెలంగాణ ఆర్‌టిసి కార్మికులు 27 రోజులుగా సమ్మెలో ఉండటం బాధాకరమైన విషయం అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. అశ్వత్థామరెడ్డి నేతృత్వంలో ఆర్‌టిసి కార్మిక సంఘాల జెఎసి నేతలు నేడు బంజారాహిల్స్‌‌లోని...
టాప్ స్టోరీస్

వియన్నా ఒప్పందం అతిక్రమించిన పాక్

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) గూఢచర్యం ఆరోపణలపై పాకిస్థాన్ చెరలో ఉంటోన్న భారత మాజీ నేవీ అధికారి కుల్ భూషణ్ జాదవ్ కేసులో వియన్నా ఒప్పందాన్ని పాకిస్థాన్ ఉల్లంఘించిందని అంతర్జాతీయ న్యాయస్థానం (ఐసీజే) స్పష్టం చేసింది....
టాప్ స్టోరీస్

శివసేన శాసనసభాపక్షనేతగా ఏక్‌నాధ్ షిండే

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్రలో శివసేన రాజకీయ నేతల ఊహాగానాలకు భిన్నంగా అనూహ్య నిర్ణయం తీసుకున్నది. శాసనసభాపక్ష నేతగా ఏక్‌నాధ్ షిండేని ఎన్నుకున్నారు. శివసేన అధినేత ఉద్దవ్ ఠాక్రే కుమారుడు అదిత్య ఠాక్రేని ఎన్నుకోనున్నారని వార్తలు వెలువడుతున్న...
టాప్ స్టోరీస్

భారతీయుల ఫోన్లు హ్యాక్ చేసిన ఇజ్రాయిల్ స్పై వేర్!

Mahesh
న్యూఢిల్లీ: భార‌తీయ జ‌ర్న‌లిస్టులు, సామాజిక కార్యకర్తలకు సంబంధించిన వాట్సాప్ అకౌంట్ల‌ను ఇజ్రాయిల్ స్పైవేర్ నిఘా సంస్థ హ్యాక్ చేసిన‌ట్లు తెలుస్తోంది. వాట్సాప్ ఈ విష‌యాన్ని ధృవీక‌రించింది. ఇజ్రాయిల్‌కు చెందిన ఎన్ఎస్‌వో అనే సంస్థ రూపొందించిన...
టాప్ స్టోరీస్

బిజెపి చాల తొందరలో ఉంది!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఆంధ్రప్రదేశ్‌లో వీలైనంత త్వరగా చక్రం తిప్పాలని భారతీయ జనతా పార్టీ భావిస్తున్నట్లు కనబడుతోంది. ఆ పార్టీ నాయకత్వం వేస్తున్న ప్రతి అడుగూ వారు ఎంత తొందరలో ఉందీ సూచిస్తున్నది. ఇప్పుడు...
టాప్ స్టోరీస్

ఏనుగు ఆకారంలో పంది పిల్ల!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) కాలజ్ఞానంపై బ్రహ్మంగారు ముందే చెప్పినట్లు.. కలియుగంలో అలాంటి వింత ఘటనలే చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండలం నాయక్‌ పల్లి గ్రామంలో  ఓ వింత ఘటన చోటు...
రాజ‌కీయాలు

రాజధానిపై టిజి సంచలన వ్యాఖ్యలు

sharma somaraju
  కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై బిజెపి రాజ్యసభ సభ్యుడు టిజి వెంకటేష్ మరో సారి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమలోనే రాజధాని, హైకోర్టు ఏర్పాటు చేయాలని టిజి డిమాండ్ చేశారు. ప్రత్యేక రాయలసీమ...
టాప్ స్టోరీస్

ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకోనున్న కేసీఆర్!

Mahesh
హైదరాబాద్: తెలంగాణ ఆర్టీసీపై కీలక నిర్ణయం తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నవంబరు 2న ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. ఆర్టీసీ అంశమే ప్రధాన అజెండాగా మంత్రివర్గ...
న్యూస్

చింతమనేనితో లోకేష్ ములాఖత్

sharma somaraju
ఏలూరు: ఏలూరు జిల్లా జైలులో ఉన్న టిడిపి నేత, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను గురువారం ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పరామర్శించారు. చింతమనేనిని పోలీసులు పలు కేసుల్లో...
న్యూస్

హానీట్రాప్: కిలాడీ ఎయిర్ హోస్టెస్ అరెస్టు

sharma somaraju
హైదరాబాద్: హానీ ట్రాప్ కేసులు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రముఖులను అందాలతో ఎరవేసి ముగ్గులోకి దింపడం, తర్వాత వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి పెద్ద ఎత్తున డబ్బులు గుంజుతున్న సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి....
టాప్ స్టోరీస్

భార్యతో పాటే భర్త.. దగ్గుబాటి దారీ అటే!

Siva Prasad
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) దగ్గుబాటి వెంకటేశ్వరరావు కూడా బిజెపి వైపు అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి. ఎన్టీ రామారావు కుమార్తె పురందేశ్వరి భర్త అయిన డాక్టర్ దగ్గుబాటి ప్రస్థానం టిడిపి తర్వాత చాలా రకాలుగా ...
టాప్ స్టోరీస్

బాగ్దాదీ ఆపరేషన్ వీడియోను విడుదల చేసిన అమెరికా!

Mahesh
వాషింగ్టన్: ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ ఐసిస్ చీఫ్ అబూ బకర్ అల్ బగ్దాదీని అంతమొందించిన ఆపరేషన్ కి సంబంధించిన వీడియోలు, ఫొటోలను అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ విడుదల చేసింది. ఈ...
టాప్ స్టోరీస్

వంశీ వైసిపిలో చేరిక ముహూర్తం ఫిక్స్?

sharma somaraju
అమరావతి: కొద్ది రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైన గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ వ్యవహారం ఒక కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. వంశీ వైసిపి చేరిక ముహూర్తం దాదాపు ఖరారు అయ్యిందని...
టాప్ స్టోరీస్

పాక్ ‌రైలు ప్రమాదంలో 60మంది సజీవ దహనం

sharma somaraju
  ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌లో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. కరాచీ నుంచి బయలుదేరిన తేజ్‌గామ్‌ ఎక్స్‌ప్రెస్‌లో భారీ స్థాయిలో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో సుమారు 60 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. మరి...
న్యూస్

కమ్యూనిస్టు నేత గురుదాస్ దాస్‌గుప్తా కన్నుమూత

sharma somaraju
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌కు చెందిన కమ్యూనిస్టు కురువృద్ధుడు, సిపిఐ నాయకుడు గురుదాస్ దాస్‌గుప్తా (83) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. రెండు సార్లు లోక్‌సభకు, మూడు సార్లు రాజ్యసభలో ప్రాతినిధ్యం వహించి దశాబ్దాల కాలం పార్లమెంటేరియన్‌గా...
రాజ‌కీయాలు

‘ఇసుక సమస్యపై తేడా అదే బాబూ!’

sharma somaraju
  అమరావతి: తెలంగాణలో లేని ఇసుక కొరత ఆంధ్రాలో ఎందుకు ఉందని టిడిపి అధినేత చంద్రబాబు వేసిన ప్రశ్నపై వైసిపి ఎంపి వి. విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. తెలంగాణలో...
టాప్ స్టోరీస్

సీనియ‌ర్ న‌టి గీతాంజ‌లి క‌న్నుమూత‌

Siva Prasad
సీనియ‌ర్ న‌టి గీతాంజ‌లి(72) గుండెపోటుతో గురువారం ఉద‌యం క‌న్నుమూశారు. బుధ‌వారం రాత్రి గుండెపోటుతో ఆమె బుధ‌వారం రాత్రి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిట‌ల్‌లో జాయిన్ అయ్యారు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. 1947 కాకినాడలో...
టాప్ స్టోరీస్

మీడియా సంకెళ్ల జీవో జారీ!

Siva Prasad
మీడియాకు సంకెళ్లు వేసే జీవోను వైఎస్  జగన్మోగన్ రెడ్డి ప్రభుత్వం విడుదల చేసింది. మాట వినని మీడియాపై కేసులు వేసేందుకు తన తండ్రి వైఎస్ఆర్  హయాంలో తెచ్చిన ఒక జీవోకు మార్పులు చేసి కొత్త...
హెల్త్

సూపర్ బగ్‌కు పసుపుతో చెక్!

Siva Prasad
పసుపు చాలా రకాలుగా మంచిదన్న సంగతి ఆయుర్వేదం చెబుతూనే ఉంది. పసుపులో కాన్సర్ వ్యతిరేక గుణాలు ఉన్నాయన్నది పరిశోధనలో రుజువైన విషయం. ఇప్పుడు పసుపు చేయగల మరో మేలు ఉందని తాజా పరిశోధనలు సూచిస్తున్నాయి....
టాప్ స్టోరీస్

మళ్లీ తీహార్ జైలుకు చిదంబరం!

Mahesh
న్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా, మనీలాండరింగ్ కేసులో కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి.చిదంబరానికి ఢిల్లీ కోర్టు జ్యుడిషీయల్ కస్టడీ విధించింది. నవంబర్ 13 వరకు తీహార్ జైల్లోనే ఉండాలని ఆదేశించింది. చిదంబరం ఈడీ...
టాప్ స్టోరీస్

పవన్ లాంగ్ మార్చ్‌కు విపక్షాల మద్దతు

sharma somaraju
అమరావతి: ఇసుక సమస్యపై విశాఖలో నవంబర్ మూడవ తేదీన జనసేన నిర్వహిస్తున్న లాంగ్ మార్చ్ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రధాన ప్రతిపక్షం టిడిపితో సహా అన్ని రాజకీయ పక్షాల మద్దతును ఆ పార్టీ అధినేత పవన్...
రాజ‌కీయాలు

‘ఇసుక కొరత లేకపోతే వారోత్సవాలు ఎందుకో?’

Mahesh
విజయవాడ: ఏపీలో ఇసుక కొరత సృష్టించారంటూ వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న విమర్శలు గుప్పించారు. ఇసుక కొరత లేదంటూ వైసీపీ నేతలు మభ్యపెడుతున్నారని మండిపడ్డారు. ‘అయ్యా విజయ సాయిరెడ్డి గారూ… ఇసుక...
న్యూస్

ఎమ్మెల్యేగా సైదిరెడ్డి ప్రమాణస్వీకారం

Mahesh
హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో ఎమ్మెల్యేగా గెలుపొందిన టీఆర్ఎస్ నేత శానంపూడి సైదిరెడ్డి బుధవారం ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తన ఛాంబర్‌లో సైదిరెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించారు....
టాప్ స్టోరీస్

మొసలితో పోరాడిన బాలిక!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) ప్రాణపాయ స్థితిలో ఉన్న తన స్నేహితురాలి కోసం ఓ బాలిక.. మొసలితో పోరాడింది. తన ప్రాణాలకు తెగించి స్నేహితురాలి ప్రాణాలు కాపాడింది. ఈ ఘటన జింబాబ్వేలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే…...
టాప్ స్టోరీస్

బాలకృష్ణ వియ్యంకుడికి ఇచ్చిన భూములు వెనక్కి!

sharma somaraju
అమరావతి: కృష్ణాజిల్లాలో గీతం యూనివర్శిటీకి కేటాయించిన భూములను రద్దు చేయాలని ఏపి కేబినెట్ నిర్ణయించింది. బుధవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను ఆమోదించింది. టిడిపి ప్రభుత్వ...
సినిమా

`ఖైదీ 2` కోసం నిర్మాత‌లు అడుగుతున్నారు: కార్తి

Siva Prasad
యాంగ్రీ హీరో కార్తి కథానాయకుడిగా డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై లోకేష్‌ కనకరాజ్‌ దర్శకత్వంలో ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌బాబు, ఎస్‌.ఆర్‌.ప్రభు, తిరుప్పూర్‌ వివేక్‌ నిర్మించిన డిఫరెంట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘ఖైదీ’. ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో శ్రీసత్యసాయి...
టాప్ స్టోరీస్

జాతీయ జెండాకు ఎంత దుస్థితి?

Mahesh
అమరావతి: అనంతపురం జిల్లా తమ్మిడిపల్లి గ్రామంలో పంచాయతీ భవనానికి ఉన్న జాతీయ జెండా రంగును తొలగించి.. దానిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నీలం రంగును పెయింటింగ్ చేయడంపై మాజీ సీఎం, టీడీపీ అధినేత...
టాప్ స్టోరీస్

బిజెపి శాసనసభాపక్షనేతగా ఫడ్నవీస్

sharma somaraju
ముంబాయి: మహారాష్ట్ర బిజెపి శాసనసభాపక్ష నేతగా ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మరో సారి ఎన్నికయ్యారు. విధాన్ భవన్‌లో బుధవారం జరిగిన సమావేశంలో కొత్తగా ఎన్నికైన 105మంది బిజెపి ఎమ్మెల్యేలు ఫడ్నవీస్‌ను శాసనసభాపక్ష నేతగా ఏకగ్రీవంగా...
సినిమా

హ్యాట్రిక్ మూవీకి సిద్ధ‌మైన బ‌న్నీ, సుకుమార్‌

Siva Prasad
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కించే క్రేజీ మూవీ బుధవారం (అక్టోబర్ 30న) ఉదయం 9 గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభం అయ్యింది. రష్మిక మందన్న హీరోయిన్...
Right Side Videos

సానియా కొడుకుని చూశారా?

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కొడుకు ‘ఇజ్‌హాన్’కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇజ్‌హాన్ పుట్టి ఏడాది అయిన సందర్భంగా తన సోదరితో ఆడుకుంటున్న...
టాప్ స్టోరీస్

యూట్యూబ్ చూసి దొంగతనాలు!

Mahesh
నాగ్ పూర్: యూట్యూబ్ ఉంటే చాలు. ఇట్టే సమాచారమంతా మన ముందు పెట్టేస్తుంది. అయితే కొంతమంది దీన్ని అసాంఘిక కార్యకలాపాలు చేసేందుకు కూడా ఉపయోగిస్తున్నారు. మంచి విషయాలు తెలుసుకోవడానికే గాకుండా దొంగతనాలు ఎలా చేయాలో తెలుసుకోవడానికి...
రాజ‌కీయాలు

‘నీరో చక్రవర్తి పాలన తలపిస్తోంది!’

sharma somaraju
అమరావతి: జగన్మోహనరెడ్డి పాలనపై బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మరో సారి ఫైర్ అయ్యారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేలు వాయించిన నీరో చక్రవర్తి పాలనలా వైసిపి పాలన ఉందని కన్నా విమర్శించారు....
సినిమా

బ‌న్నీఆ సినిమాను ప‌క్క‌న పెట్టేశాడా?

Siva Prasad
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో `అల‌..వైకుంఠ‌పుర‌ములో..` సినిమాను పూర్తి చేస్తున్నాడు. బుధ‌వారం సినిమా లాంఛ‌నంగా ప్రారంభం కానుంద‌ని వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. కాగా సుకుమార్ సినిమా కార‌ణంగా దిల్‌రాజుతో బ‌న్నీ క‌లిసి...
టాప్ స్టోరీస్

నాసిరకం ఫుడ్.. హోటల్‌లో రచ్చ రంబోలా!

Mahesh
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) తమకు సర్వ్ చేసిన ఫుడ్ లో క్వాలిటీ లేదంటూ ఓ హోటల్ యజమాన్యంతో గొడవకు దిగారు కస్టమర్లు. నాసిరకం ఆహారాన్ని అందించడమే కాక, ఎక్కువ రేట్లను వసూలు చేస్తున్న ఆ...
టాప్ స్టోరీస్

అధికారానికి మోకరిల్లుతున్న పోలీసులు

sharma somaraju
అమరావతి: ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పోలీసు వ్యవస్థపై మాజీ మంత్రి, సీనియర్ నేత జెసి దివాకరరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంతంగా ఆలోచించుకునే శక్తి ఇవాళ ఉన్న పోలీసు వ్యవస్థకు లేదనీ, ఏవరో చేతిలో...
సినిమా

న‌ట‌న‌కే ప‌రిమిత‌మ‌వుతానంటున్న కాజ‌ల్‌

Siva Prasad
న‌టిగా వ‌రుస అవ‌కాశాల‌తో ద‌శాబ్దంపైగా రాణిస్తున్న కాజ‌ల్ అగ‌ర్వాల్ నిర్మాత‌గా మార‌డానికి నిర్ణ‌యించుకుంది. అయితే ఆదిలోనే ఆమె ప్ర‌య‌త్నాల‌కు బ్రేకులు ప‌డ్డాయి. వివ‌రాల్లోకెళ్తే.. కాజ‌ల్ అగ‌ర్వాల్‌కు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ వ‌ర్మ ఓ ఉమెన్ ఓరియెంటెడ్...