NewsOrbit

Month : February 2020

టాప్ స్టోరీస్ న్యూస్

రాజకీయమా… వ్యాపారమా…?

Srinivas Manem
ఏపీ సీఎం జగన్ తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటి అయ్యారు. శనివారం సాయంత్రం తాడేపల్లిలోని జగన్ నివాసంలో ఈ కీలక భేటి జరిగింది. వీరి మధ్య చర్చలపై అంశాలు బయటకు రాలేదు...
బిగ్ స్టోరీ

అసమర్ధ వాదనలా…? అసంబద్ధ నిర్ణయాలా…?

sharma somaraju
ఈ కోర్టులేమిటో జగన్ పై పగ పట్టేసినట్టున్నాయి..! ఈ జగనేమిటో అధికారులు, పోలీసులపై పగ పట్టేసినట్టున్నాడు..! ఈ అధికారులేమిటో సహజ సిద్ధాంతాలపై పగ పట్టేసినట్టున్నారు. ఈ పోలీసులేమిటో ప్రతిపక్షాలపై పగ పట్టేసినట్టున్నారు. ఇక్కడ అన్నీ...
టాప్ స్టోరీస్

అందుకే ఆయన కేటీఆర్ అయ్యారు…!

sharma somaraju
కరోనాకి అనేక దేశాలు వణికిపోతున్నాయి. దేశాల ఆర్థికం అతలాకుతలం అవుతున్నాయి. ప్రతి వైరస్ కి మూల కారణం చికెనే అంటూ ప్రచారం ముందు మొదలవుతుంది. దానికి కరోనా కూడా ఆజ్యం పోసింది. ఇంకేముంది దేశవ్యాప్తంగా...
న్యూస్ రాజ‌కీయాలు

నేతల నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. బీజేపీ రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నర్సింహారావు ఢిల్లీలో అల్లర్లు వెనుక కొన్ని అసాంఘిక శక్తులు...
సినిమా

రామ్ డబుల్ కిక్ ఇవ్వడానికి రెడీ అయ్యాడు

Kranthi Aman
ఇస్మార్ట్ శంకర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న రామ్ పోతినేని నటిస్తున్న లేటెస్ట్ మూవీ #RED. జెట్ స్పీడ్ లో షూటింగ్ జరుపుకుంటున్న #REDTheFilm మూవీ టీజర్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు....
సినిమా

బాలీవుడ్ వెళ్లిన కార్తీ ఖైదీ

Kranthi Aman
తెలుగు తమిళ భాషల్లో సూపర్ హిట్ మూవీ ఖైదీ. కార్తీ హీరోగా 2019 దీపావళికి రిలీజ్ అయిన ఈ మూవీ పాత్ బ్రేకర్ గా పేరు తెచ్చుకుంది. కేవలం ఆరు గంటల్లో జరిగే కథతో,...
టాప్ స్టోరీస్

ఆరు గంటల పాటు… 400 కత్తి పోట్లు…!

Srinivas Manem
పగ పాగా వేస్తె ప్రత్యర్థి నష్టపోవాలని కోరుకోవడం దుర్భుద్ధి…! పగ కసిగా మారి పాగా వేస్తె ప్రత్యర్థిని అంతం చేయాలనుకోవడం దురాలోచన, అమానవీయం…! ఎటువంటి సంబంధం లేని ఒక అధికారిని నిర్బంధించి, గంటల తరబడి...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

‘విశాఖ పరిణామాలపై అఫిడవిట్ దాఖలు చేయండి’

sharma somaraju
విశాఖపట్నం : విశాఖ ఎయిర్‌పోర్టులో నిన్న జరిగిన పరిణామాలపై ఏపీ హైకోర్టు విచారించింది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పోలీసుల తీరుపై హైకోర్టులో లంచ్‌మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన...
టాప్ స్టోరీస్ న్యూస్

‘దేశంలోనే మొదటిదిగా కడపలో నైపుణ్యాభివృద్ధి సెంటర్’

sharma somaraju
కడప : దేశంలో మొట్టమొదటి సారిగా కడప కేంద్ర కారాగారంలో నాలుగు కోట్ల 70 లక్షల రూపాయలతో మోడ్రన్‌ స్కిల్ డెవలప్‌మెంట్‌ యూనిట్‌కు నేడు హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత శంకుస్థాపన చేశారు....
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకు అవంతి సవాల్

sharma somaraju
విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబుకు రాష్ర్ట టూరిజం శాఖమంత్రి శ్రీ అవంతి శ్రీనివాస్ సవాల్ విసిరారు. విశాఖలో నిన్న చంద్రబాబు పర్యటనను ప్రజలు, మహిళలు అడ్డుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబును పోలీసులు...
సినిమా

రెండేళ్ల క్యాలెండర్ ని ఫిల్ చేసిన రెబల్ స్టార్

Kranthi Aman
బాహుబలి సిరీస్‌తో ప్రభాస్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. ఆ సినిమా తర్వాత సుజిత్ దర్శకత్వంలో చేసిన ‘సాహో’ డిజాస్టర్ టాక్ తెచ్చుకున్నా.. బాక్సాఫీస్ దగ్గర దాదాపు 400 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి...
న్యూస్ రాజ‌కీయాలు

నాయకుల నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. ఏపీఐఐసీ చైర్‌ పర్సన్ ఆర్కే రోజా చంద్రబాబు, లోకేష్‌తో సహా అక్రమాలకు పాల్పడిన టీడీపీ...
టాప్ స్టోరీస్

ఆ అమ్మ పోరాటానికి ఫలం…!

Srinivas Manem
సుగాలి ప్రీతీ. ఈ పేరు విన్న వెంటనే మానవత్వం ఉన్నవారి కళ్ళు చెమర్చుతాయి. అమ్మ అన్నవారి గుండె లు బరువెక్కుతాయి. ఒక అమ్మ మనసు ముక్కలై రెండేళ్లు గడిచింది. ఇక మిగిలిన తనువుపోరాటానికి ఇచ్చేసింది...
టాప్ స్టోరీస్ న్యూస్

ఇస్రో మరో ప్రయోగానికి సిద్ధం

sharma somaraju
శ్రీహరికోట : భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) మరో భారీ ప్రయోగానికి సన్నద్ధం అవుతోంది. పీ ఎస్ ఎల్ వి రాకెట్ల ప్రయోగాల్లో తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇస్రో… అదే స్ఫూర్తితో ఇప్పుడు...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

విశాఖలో ఉద్రిక్తం:చంద్రబాబు అరెస్ట్:ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్

sharma somaraju
విశాఖ: తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో ఉత్తరాంధ్ర పర్యటనకు బ్రేక్ పడింది. సి ఆర్ పీ సి 151 సెక్షన్ కింద పోలీసులు చంద్రబాబును అదుపులోకి...
టాప్ స్టోరీస్ న్యూస్

విశాఖలో కీలక సమస్యకు జగన్ చెక్…!

Srinivas Manem
సముద్రపు నీటిని మంచినీటిగా వాడుకోవచ్చా..? ఈ ప్రశ్నలు, ప్రయోగాలు ఇప్పటివి కాదు. ఏళ్ల తరబడి జరుగుతున్నాయి. తాజాగా విశాఖపట్నంలో సముద్రపు నీటిని డీశాలినేషన్ (లవణ నిర్ములన) చేయడం ద్వారా మంచినీటి అవసరాలకు వాడాలని సీఎం...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

అరెస్టుపై అంత అత్యుత్సాహం ఏమిటో…!

Srinivas Manem
ఈ మధ్య ఓ న్యూస్ విపరీతంగా వైరల్ అవుతుంది. ఎక్కడ, ఎలాపుట్టింది అనేది పక్కన పెడితే ఆ వార్తని టీడీపీ వర్గాలు, వారి బాకా చానెళ్లు, పత్రికలూ తెగ వాడేసుకుంటున్నాయి. తాజాగా టివి 5...
టాప్ స్టోరీస్ న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబు ఉత్తరాంధ్ర పర్యటన సజావుగా సాగేనా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి : మూడు రాజధానుల ప్రకటన వెలువడిన తరువాత తొలిసారిగా టీడీపీ అధినేత చంద్రబాబు నేడు ఉత్తరాంధ్రలో పర్యతీస్తున్నారు. విశాఖలో చంద్రబాబు ర్యాలీకి పోలీస్ అనుమతి లభించలేదు. పర్యటనకు ఆంక్షలతో...
రాజ‌కీయాలు

నేతలు నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా….. హోమ్ శాఖ మంత్రి మేకతోటి సుచరిత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలకు వివిధ నూతన...
సినిమా

రాజశేఖర్ మరో హిట్ అందుకునేలా ఉన్నాడే

Kranthi Aman
డాక్టర్ రాజశేఖర్ ద్విపాత్రాభినయం చేసిన చిత్రం అర్జున. అందాల భామ మరియం జకారియా కథానాయికగా నటించింది. కన్మణి దర్శకత్వం వహించారు. నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్విటీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకాలపై నట్టి కరుణ, నట్టి...
టాప్ స్టోరీస్

పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే…!

sharma somaraju
పోలీసుల వలన కాదు… ఆర్మీ రావాల్సిందే… సిఏఏపై ఈశాన్య ఢిల్లీలో రెండు రోజులుగా అల్లర్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. 48 గంటలుగా అక్కడ ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. పరిస్థితి పోలీసుల అదుపులో లేదు, ఆర్మీ...
టాప్ స్టోరీస్ రాజ‌కీయాలు

వైసీపీకి “రాజ్యసభ” తలనొప్పులే…!

Srinivas Manem
మేకపాటికి ఇస్తే అదే జిల్లాకి చెందిన మస్తానయ్యకి ఇవ్వలేం. మస్తానయ్య పార్టీలో చేరినప్పుడు హామీ ఇచ్చిన ప్రకారం రాజ్యసభ ఇవ్వాలి. మరి సీనియర్ మేకపాటికి ఇవ్వకపోతే కష్టం…! వైవికి ఇవ్వాలంటే బోస్ కి ఇవ్వలేం....
బిగ్ స్టోరీ

పిన్నీసు, సెంపిన్నీసు అన్నిటికీ కరోనా దెబ్బ…!

Srinivas Manem
హెడ్డింగు చూడగానే అదేంటి కరోనా మనుషులకు కదా సోకుతుంది…! మరి పిన్నీసు, సెంపిన్నీసులకు ఆ వైరస్ ఏంటి అనే డౌటనుమానం రావచ్చు…! పిన్నీసు, సెంపిన్నీసులకే కాదు… కొద్దీ రోజులు ఆగితే ఛార్జర్లు, ఫోన్లు, ఎలక్ట్రానిక్...
సెటైర్ కార్నర్

విందుకు పిలుపు రాలేదెందుకు?

Srinivasa Rao Y
(న్యూస్ ఆర్బిట్ వ్యంగ్యవార్తావిభాగం) హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గౌరవార్థం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఇచ్చిన విందులో తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొన్నారు. సూటు వేసుకుని మెరిసిపోతున్న కేసీఆర్ ట్రంప్...
టాప్ స్టోరీస్ న్యూస్

భారత్ అమెరికాల మధ్య ఒప్పందాలివే…!

Srinivas Manem
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పర్యటన విజయవంతంగా కొనసాగుతుంది. రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం మొతేరా స్టేడియం ప్రారంభించి ప్రసంగించిన ట్రంప్, తరువాత తాజ్ ని సందర్శించారు. నేడు ఇరు దేశాల మధ్య...
టాప్ స్టోరీస్

ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఢిల్లీ: ఏప్రిల్లో ముగియనున్న రాజ్యసభ సీట్లకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. మార్చి 26న రాజ్యసభ ఎన్నికలు నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటంచింది. దేశ వ్యాప్తంగా మొత్తం...
టాప్ స్టోరీస్ న్యూస్

ఢిల్లీలో ఏం జరుగుతుంది…?

Srinivas Manem
పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలో జరుగుతున్న ఆందోళనలు ఉద్రిక్తతలకు దారితీసాయి. సోమవారం రాత్రి మొత్తం ఈశాన్య ఢిల్లీలో పరిస్థితులు అత్యంత ఉద్రిక్తతలు నడుమ హింస చెలరేగింది. పోలీసులు, నిరసనకారులు మధ్య జరిగిన ఘర్షణలో ఏడుగురు...
టాప్ స్టోరీస్ ఫ్లాష్ న్యూస్

రక్షణ ఒప్పందంపై ట్రంప్ సై…!

Srinivas Manem
    ట్రంప్ నామస్మరణతో దేశం అదిరిపోతోంది. భారత్ యావత్ ఇప్పుడు ట్రంప్ చర్చ నడుస్తుంది. ప్రధాని మోడీ ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన “నమస్తే ట్రంప్” ఇప్పుడు ట్విట్టర్ లో టాప్ లో ఉంది....
టాప్ స్టోరీస్

మూడు నెలల్లో విచారణ… నిందితుడికి ఉరి..!

sharma somaraju
  (న్యూస్ ఆర్బిట్ బ్యూరో) వర్షిణి హత్యకేసులో నిందితుడు రఫికి ఉరిశిక్ష రాష్ట్రంలో సృష్టించిన ఆరేళ్ల బాలికపై అత్యాచారం హత్య సంఘటన ముద్దాయిపై తుది తీర్పు సోమవారం వెలువడింది. అతనికి ఉరి శిక్ష విధిస్తూ...
టాప్ స్టోరీస్

దిశ చట్టంపై కేంద్రంలో కదలిక…!

Srinivas Manem
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నదిశ చట్టంపై కేంద్రం లో ముందడుగు పడింది. మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడి చేసిన వారిని నేరం రుజువైతే 21 రోజుల్లోనే ఉరి తీయాలనే ఉద్దేశంతో ఈ బిల్లుని ఏపీశాసనసభ...
టాప్ స్టోరీస్

ఒక్క ఘటన… మూడు రూపాలు… భిన్న వార్తలు…! ఏది నమ్మాలి…? ఏది చదవాలి..?

sharma somaraju
ఒక్క ఘటన… మూడు రూపాలు… భిన్న వార్తలు…! ఏది నమ్మాలి…? ఏది చదవాలి..? ఇదీ సమాజానికి నాలుగో స్తంభంగా ఉండాల్సిన మీడియా పరిస్థితి. అందుకే ఏది చదవకుండా ఉండిపోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది....
టాప్ స్టోరీస్

బీజేపీ నూతన రధసారధులు ఎవరో!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగాలని ఆశిస్తున్న భారతీయ జనతా పార్టీ (బిజెపి) కి నూతన రధసారధులు ఎవరు అవుతారనే విషయం రాజకీయంగా చర్చనీయాంశ మవుతోంది. ఆంధ్రప్రదేశ్ లో...
టాప్ స్టోరీస్

అయ్యా డొనాల్డు ఇటు సూడమాకయ్యా…!

sharma somaraju
  ఓం ట్రంపాయ నమః … ఓం అగ్ర రాజ్యాధిపతయే నమః ఓం అగ్ర పూజ్యాయ నమః ఓం విశ్వ క్షేత్రనే నమః ఓం విశ్వ వీక్షణే నమః ఓం భారత ప్రదక్షిణే నమః...
Right Side Videos

వైరల్ వీడియో:బాహుబలి ట్రంప్

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ డెస్క్) అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం భారత్ వస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షక ఆదరణ పొందిన బాహుబలి...
టాప్ స్టోరీస్

చిరంజీవి మళ్ళీ ఆ తప్పు చేస్తాడా…?

sharma somaraju
పోలికల్ మిర్రర్  ఈ మధ్య సామజిక మాధ్యమాల్లో ఒక వార్తా విపరీతంగా చక్కర్లు కొడుతోంది…! ప్రముఖ వెబ్ సైట్లు లోనూ, వెబ్ ఛానళ్లలోనూ, కొన్ని టివి ఛానళ్లలోనూ అదే వార్త చక్కర్లు కొడుతోంది. అదే...
టాప్ స్టోరీస్

భరత్ లో ట్రంప్ పర్యటన ఇలా..

sharma somaraju
న్యూఢిల్లీ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రేపటి నుంచి రెండు రోజులు భారత్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు సంబంధించి అధికారికంగా షెడ్యూల్‌ను తాజాగా మరోసారి ప్రకటించారు. పర్యటన షెడ్యూల్ ఇదీ.....
టాప్ స్టోరీస్

‘నేవి’ అంటూ కట్టు కధనాలా!?

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్టంలోని అన్ని ప్రాంతాలను సమాంతరంగా అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో సిఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలనా వికేంద్రీకరణకు చెకచెకా అడుగులు వేస్తుంది. ఏ నిమిషంలో అయినా పాలన విశాఖకు మారొచ్చంటూ...
టాప్ స్టోరీస్

అమ్మఒడి డబ్బులు… అల వైకుంఠపురానికట…! రాధాకృష్ణ ఎరైటీ భాష్యం…!

sharma somaraju
సినీ నిర్మాతలూ మీకు భలే క్లూ ఇచ్చారు ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు…! ఆయన మాట వింటే, ఈ క్లూ పాటిస్తే మీ సినిమా ఎలా ఉన్నా డబ్బులొచ్చేస్తాయన్నమాట. అదేమిటంటే. “మీరు ఏదైనా సినిమా రిలీజ్...
రాజ‌కీయాలు

నేతల నేటి వాక్కులు

sharma somaraju
ఈ రోజు రాష్ట్రంలోని పలువురు నాయకులు ప్రెస్ మీట్, ప్రకటనల ద్వారా మాట్లాడారు. ఎవరెవరు ఏం మాట్లాడారో సంక్షిప్తంగా…. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు  ‘ఈ ప్రభుత్వానికి నా మీద, తెలుగుదేశం పార్టీ...
బిగ్ స్టోరీ

సిట్ “స్టాండ్” పెరగాలి…!

sharma somaraju
అమరావతి పరిధిలోని భూ అక్రమాలపై విచారణకు ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. గత ప్రభుత్వ నిర్ణయాల్లో అక్రమాలు వెలికితీతకు సిట్ వేసింది. ఇవన్నీ టీడీపీ టార్గెట్ గా జరుగుతున్న నిర్ణయాలే అనడంలో సందేహం లేదు. దీని...
న్యూస్

టీడీపీకి షాక్:అవినీతి వెలికితీసేందుకు సిట్

sharma somaraju
అమరావతి: గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి బయట పెట్టేందుకు జగన్ ప్రభుత్వం దుకుడు పెంచింది. సిఆర్డిఏ పరిధిలో భూములు కొనుగోలు అవకతవకలతో పాటు ఇతర ప్రాజెక్టులపై దర్యాప్తు చేయడానికి ఐపీఎస్ కొల్లి రఘురామిరెడ్డి...
న్యూస్

‘అచ్చెన్న అవినీతికి లేఖే సాక్ష్యం’

sharma somaraju
అమరావతి : ఈఎస్ఐలో జరిగిన భారీ అవినీతిపై విజిలెన్స్ విచారణకు ఆదేశించామనీ, విజిలెన్స్ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామనీ మంత్రి జయరాం తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం కార్మికులను కూడా దోచుకుందని ఆయన ఆరోపించారు. అచ్చెన్నాయుడు...
టాప్ స్టోరీస్

అచ్చమైన అవినీతేనా…? అచ్చెమ్ ఏమిటిది…??

sharma somaraju
అచ్చమైన అవినీతేనా…? అచ్చెమ్ ఏమిటిది…? అసలే జగన్. చుట్టూ ఆయన రాజ్యం. తవ్వకం మొదలుపెడితే ఎంత లోతైన బయటకు రావాల్సిందే కదా…! అందుకే గత ప్రభుత్వ తతంగాలు ఒక్కోటీ బయటకు వస్తున్నాయి. రాజధాని అమరావతిలో...
న్యూస్

అమరావతి ఉద్యమానికి సిపిఐ మద్దతు

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: అమరావతి రాజధాని విషయంలో సీపీఐది మొదటి నుంచి ఒకటే నిర్ణయమని, ఈ విషయంలో మార్పు ఉండదని సీపీఐ సీనియర్‌ నేత డి రాజా స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన...
న్యూస్

వైసీపీ ఎమ్మెల్యే విడతల రజని కారుపై ప్రత్యర్థుల రాళ్ల దాడి

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) గుంటూరు : చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే విడదల రజనీ కారుపై ప్రత్యర్థులు రాళ్ల దాడి చేశారు. శివరాత్రి సందర్భంగా విడదల వారి ప్రభను కోటప్పకొండలో పెట్టి వస్తుండగా ఈ ఘటన...
టాప్ స్టోరీస్

రూ. 400 కోట్లు ఎగ్గొట్టడానికి కుదర్లేదు…!

sharma somaraju
బ్యాంకులకు బురిడీ కొట్టించడానికే రుణాలు తీసుకుంటారు పెద్దోళ్ళు…! విజయ్ మాల్యా మొదలుకుని… నీరవ్ మోడీ. లాంటి వాళ్ళు ఉదాహరణగా ఉండేవారు. తాజాగా ఈ జాబితాలోకి “తెలుగు” బిజెపి నాయకుడు సుజనా చౌదరి చేరిపోయారు. 120...
టాప్ స్టోరీస్

426 మందిపై కేసులు… మరోసారి వార్తల్లో వనజాక్షి…!

sharma somaraju
(న్యూస్ ఆర్బిట్ బ్యూరో) అమరావతి: రాష్ట్రంలో కోటి మంది పేద వర్గాలకు ఈ ఉగాది నాడు ఇళ్ల పట్టాలు పంపిణి చేయాలని ప్రభుత్వం కృత నిచ్ఛయంతో ఉంది. ఈ ప్రయత్నాలకు రాజధాని గ్రామాల్లో మాత్రం...
టాప్ స్టోరీస్ సినిమా

విజయ్ కి ఏమయ్యింది…?

sharma somaraju
పాపులారిటీ.., సెలెబ్రిటీ ఇమేజ్ రావడం ఎంత కష్టమో… దాన్ని నిలబెట్టుకోవడం అంత కంటే కష్టం. ఆ హోదా వచ్చాక నడక, నడవడిక, నడత, మాట, తీరు అన్నీ గమనంలో ఉంటాయి. ఏ మాత్రం తేడా...
టాప్ స్టోరీస్

గ్రానైట్ దొంగలు… రాజకీయ దొరలు…!

sharma somaraju
“కలం కదలడం లేదు. మెదడు తట్టడం లేదు. కాలు నిలవడం లేదు. కానీ రాయలన్న ఆతృత ఆగడం లేదు. జరిగింది చెప్పాలన్న కసి తీరడం లేదు”…! ఎలా, ఎక్కడ మొదలు పెట్టాలి, ఎక్కడ ముగించాలి...