NewsOrbit

Month : July 2021

హెల్త్

Eye Care: కళ్ళ కింద ఉబ్బు తగ్గాలంటే ఇలా చేయండి !!

siddhu
Eye Care: ముఖం యొక్క  అందం తగ్గించే  సమస్యలు ఉబ్బిన కళ్ళు కూడా  ఒకటి.   కళ్ళ చుట్టూ ఉన్న చర్మం ఉబ్బడం వల్ల కాళ్ళ కింద ఉబ్బుగా కనిపిస్తుంది. అలసట,నిద్ర లేకపోవడం, ఎక్కువ...
న్యూస్

Future: భావితరాల భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరు చేయవలిసిన  పని ఇది ??

siddhu
Future: సమస్త ప్రాణ కోటికి నీరు ప్రాణాధారం అని మనకు తెలుసు .    భూమిపై మూడు వంతుల పాటు నీళ్లు,ఒక వంతు నేల    ఉన్నాయి.  అయినా కూడా  ఆ నీరు మనం...
న్యూస్ సినిమా

Pawan kalyan : పవన్ కళ్యాణ్ స్టామినా అంటే అదే..బాలీవుడ్ హీరోలు కూడా పోటీ పడుతున్నారు..!

GRK
Pawan kalyan : పవన్ కళ్యాణ్ ఎంచుకునే పాత్రలు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తాయి. ఆయన అభిమానులనే కాదు సామాన్య ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంటాయి. అందుకే ప్రపంచ వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ కి అసాధారణమైన...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: మానవతా దృక్పదంతో మృతుల కుటుంబాలకు ఆర్థిక సాయం

sharma somaraju
AP CM YS Jagan: గుంటూరు జిల్లా రేపల్లె మండలం లంకెవానిదిబ్బలో అగ్ని ప్రమాదం కారణంగా ఆరుగురు ఒడిశాకు చెందిన కార్మికులు సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై సీఎం వైఎస్ జగన్...
ట్రెండింగ్ న్యూస్

central government pension: కేంద్ర ప్రభుత్వ పెన్షనర్ లకు ఊరట నందించే న్యూస్ ఇది..!!

bharani jella
central government pension: కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల ఫ్యామిలీ పెన్షన్ పెంచాలని కీలక నిర్ణయం తీసుకున్నది. ఇది ఉద్యోగ కుటుంబాలకు ఊరట కల్గించే విషయం. దీనిలో చాలా మందికి ఉపయోగం కలుగుతుంది. కేంద్ర ఉద్యోగుల...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: టీఆర్ఎస్ నేత‌ల‌కు అదిరిపోయే షాకిచ్చిన కేసీఆర్‌

sridhar
KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌రో సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. త‌నదైన శైలిలో రాజ‌కీయ వ్యూహాలు అమ‌లు చేసే కేసీఆర్ తాజాగా వెలువరించిన ఆదేశాలు ఏకంగా టీఆర్ఎస్ నేత‌ల‌కే షాక్‌లాగా మారాయ‌ని అంటున్నారు. టీఆర్ఎస్...
న్యూస్ సినిమా

Acharya : ‘ఆచార్య’కి అడ్డుపడుతున్న పాన్ ఇండియన్ సినిమాలు..!

GRK
Acharya : ‘ఆచార్య’ సినిమా విషయంలో దర్శక,నిర్మాతలకి ఒక క్లారిటీ రావడం లేదని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, తనయుడు మెగా పవర్ స్టార్  రామ్ చరణ్ హీరోలుగా నటిస్తున్న భారీ మల్టీస్టారర్...
ట్రెండింగ్ న్యూస్

Tokyo Olympics 2021: టోక్యో ఒలంపిక్స్ లో ఫైనల్ కి చేరుకోకుండాన్నే ఓడిపోయిన పీవీ సింధు..!!

sekhar
Tokyo Olympics 2021: అంతర్జాతీయ టోక్యో ఒలంపిక్స్ లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రారంభంలో వరుస విజయాలతో దూసుకుపోయిన్న సంగతి తెలిసిందే. దీంతో సెమీ ఫైనల్ కి చేరుకున్న పివి సింధు.....
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

RS Praveenkumar: ఆర్ఎస్‌ ప్ర‌వీణ్ దారిలోనే ఆకునూరి ముర‌ళి… విష‌యం ఏంటంటే..

sridhar
RS Praveenkumar: తెలంగాణకు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గ‌త కొద్దిరోజులుగా వార్త‌ల్లో వ్య‌క్తిగా నిలుస్తున్నారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్ర‌వీణ్ బహుజన సమాజ్‌వాదీ పార్టీ (BSP)లో చేరుతున్నట్టు...
న్యూస్ సినిమా

SVP: “సర్కారు వారి పాట” పోస్టర్ తో పాటు ఫాన్స్ కి మరో సర్ప్రైజ్ ..!!

sekhar
SVP: ప్రకటించినట్టుగానే సూపర్ స్టార్ మహేష్ బాబు సర్కారు వారి పాట సినిమా పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. రిలీజ్ అయిన పోస్టర్ లో మహేష్.. హాలీవుడ్ తరహా హీరో మాదిరిగా ఉన్నాడు. పగిలిపోయిన...
హెల్త్

coffee benefits: కాఫీ కూడా ఆరోగ్యానికి మేలే కానీ..!!

bharani jella
coffee benefits: రోజు ఒక కప్పు బ్లాక్ కాఫీ తీసుకుంటే గుండె ఆగిపోయే ప్రమాదాన్ని 12 శాతం తగ్గిస్తుంది. 21 వేల మంది పై పరిశోధన చేసిన తరువాత ఈ విషయాన్ని పరిశోధకులు తెలిపారు. పరిశోధనల...
ట్రెండింగ్ న్యూస్ హెల్త్

Hibiscus: మందారం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో..!!

bharani jella
Hibiscus: మందారాన్ని ఆయుర్వేద మందుల్లోనూ ఉపయోగిస్తారు. మందారం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో చాలా మంది షుగర్ వ్యాది తో బాధపడుతున్నారు. షుగర్ వ్యాధికి మందారం దివ్య...
5th ఎస్టేట్ బిగ్ స్టోరీ

AP Latest news: ఏకంగా రూ. వందల కోట్లు..! ఆ మంత్రి అనుచరుడి భారీ స్కామ్..!?

Srinivas Manem
AP Latest news: రాష్ట్రాల్లో ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వచ్చినా వారు చెప్పేది మొదటిగా అవినీతి రహిత పాలన అందిస్తాం. అది సాధ్యమా? అంటే కష్టతమే అని చెప్పాల్సి ఉంటుంది. పాలకులు మారినా ప్రజా...
బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

CBI Cases: సీబీఐ నమ్మకం కోల్పోతుందా..!? జూలైలో చేతులెత్తేసిన దర్యాప్తు సంస్థ..!!

Srinivas Manem
CBI Cases: జిల్లా కోర్టు నుండి రాష్ట్ర హైకోర్టు వరకు.. హైకోర్టు నుండి సుప్రీమ్ కోర్టు వరకు మన దేశంలో ఎక్కువగా నమ్మే దర్యాప్తు సంస్థ అంటే సీబీఐ మాత్రమే..! దేశంలో అత్యున్నత ఛేదన సంస్థగా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Tension In gollapudi: మాజీ మంత్రి దేవినేని ఉమా కుటుంబ సభ్యులను పరామర్శించిన చంద్రబాబు..! గొల్లపూడిలో ఉద్రిక్తత..!!

sharma somaraju
Tension In gollapudi: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితం గొల్లపూడిలో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు కుటుంబ సభ్యులను పరామర్శించారు. రెండు రోజుల క్రితం కొండపల్లి రిజర్వ్ ఫారెస్ట్ లో అక్రమ మైనింగ్...
ట్రెండింగ్ న్యూస్

OBC, EWS Reservation: ఇకపై ఓబీసీ, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు మెడికల్ కోర్సుల్లో రిజర్వేషన్లు

bharani jella
OBC, EWS Reservation: వైద్య విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2021 -22 విద్యాసంవత్సరం నుండి మెడికల్ అండ్ డెంటల్ ఎడ్యుకేషన్ (యూజీ, పీజీ)లో ఒబీసీ, ఈడబ్ల్యుఎస్ వర్గాలకు రిజర్వేషన్లు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Komatireddy: సొంత పార్టీ పరువు తీసేసిన కాంగ్రెస్ ఎంపీ!హుజూరాబాద్ లో దారుణ ఓటమి ఖాయమని తేల్చేసిన కోమటిరెడ్డి!!

Yandamuri
Komatireddy: తెలంగాణ పిసిసి అధ్యక్ష పదవి ఆశించి భంగపడ్డ ఆ పార్టీ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంకా తన ఆక్రోశాన్ని వెలిబుచ్చుతూనే ఉన్నారు.ఈ పదవి కోసం కాంగ్రెస్ ఎంపీలు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Rahul Gandhi: ఏపీ కాంగ్రెస్ కు జవసత్వాలు నింపే పనిలో రాహుల్!రేవంత్ తరహా నేత కోసం గాలింపు!

Yandamuri
Rahul Gandhi: ఇటీవలే తెలంగాణ రాష్ట్రానికి కొత్త పీసీసీ చీఫ్ ను నియమించిన కాంగ్రెస్ అధిష్టాన వర్గం ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆ తరహా ప్రయోగం చేయడానికి సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఉన్న పీసీసీ అధ్యక్షుడు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్

Rain Alert:  తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన

sharma somaraju
Rain Alert: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్రంగా మారిందనీ, దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శని, ఆది, సోమవారాల్లో వర్షాలు పడతాయని పేర్కొంది. కోస్తా,...
న్యూస్

MLA@10Th Class: ఈ ఎమ్మెల్యే ఎంతైనా గ్రేట్ అనక తప్పదు..!!

sharma somaraju
MLA@10Th Class: ఒడిశాలోని బీజేడీ నేత పూర్ణచంద్ర సూరాడ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గం నుండి ఆయన మూడు పర్యాయాలు ఎమ్మెల్యే గా గెలిచారు. సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో ఉండి ప్రజా మద్దతుతో ప్రజా ప్రతినిధిగా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: గ‌వ‌ర్న‌ర్ న‌ర‌సింహ‌న్ కేసీఆర్‌కు ఇచ్చిన స‌ల‌హా ఏంటో తెలుసా?

sridhar
KCR: తొలుత ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్, అనంత‌రం తెలంగాణ రాష్ట్రానికి గ‌వ‌ర్న‌ర్‌గా చేసిన ఈఎస్ఎల్ న‌ర‌సింహ‌న్ గుర్తున్నారా? తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఆయ‌న ఓ కీల‌క స‌ల‌హా ఇచ్చార‌ట‌. ఈ విష‌యం చాలా ఆల‌స్యంగా ప్ర‌స్తుతం...
ట్రెండింగ్ న్యూస్

Today Gold Rate: దూసుకెళ్లిన బంగారం.. వెండి జిగేల్.. నేటి రేట్లు ఇలా..!!

bharani jella
Today Gold Rate: (31/7/2021) పసిడి ప్రియులకు ఝలక్.. వరుసగా రెండు రోజులుగా పెరుగుతూ వస్తున్న బంగారం ధరలు ఈరోజు దూసుకెళ్లాయి.. పసిడి ధరలు మిన్నంటుతున్నాయి.. బంగారం ధర భగ్గుమంటోంది.. ఒకవైపు బంగారం ధరలు...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Jagan Bail Cancel petition: రఘురామకు సీబీఐ షాక్..! జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై మౌనం దాల్చిన సీబీఐ..!!

sharma somaraju
Jagan Bail Cancel petition: కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు..అన్న సామెత అందరికీ తెలుసు కదా. ఆ సామెత ఇప్పుడు అక్షరాలా  రఘురామ కృష్ణం రాజుకు విషయంలో వర్తిస్తుంది అంటున్నారు. రాష్ట్రంలో ఇప్పుడు...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: క‌రెన్సీ నోట్ల‌పై అంబేద్క‌ర్ బొమ్మ… కేసీఆర్ కొత్త గేమ్ ప్లాన్‌

sridhar
KCR:  తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న పార్టీ త‌ర‌ఫున మ‌రో సంచ‌ల‌న ప్ర‌తిపాద‌న చేశారు. ఊహించ‌ని రీతిలో కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇరుకున ప‌డేసేలా ఆయ‌న కొత్త డిమాండ్ తెచ్చారు. భారత రాజ్యాంగ నిర్మాత డా....
ట్రెండింగ్ న్యూస్

Atal Pension scheme: కేంద్ర ప్రభుత్వ పెన్షన్ స్కీమ్..! భార్య భర్తలు పదివేల వరకూ పొందవచ్చు..! ఇవి వివరాలు..!!

bharani jella
Atal Pension scheme: కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2015లో అటల్ పెన్షన్ యోజన స్కీమ్ ను అమలులోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ స్కీమ్ ద్వారా భార్యభర్తలు ఇద్దరూ కలిసి నెలకు పది...
ట్రెండింగ్ న్యూస్

Nirmala Sitaraman: బ్యాంకు ఖాతాదారులకు శుభవార్త అందించిన కేంద్రం

bharani jella
Nirmala Sitaraman: కేంద్ర ప్రభుత్వం బ్యాంకు ఖాతాదారులకు శుభ వార్త అందించింది. డిపాజిట్ ఇన్స్యూరెన్స్ క్రిడిట్ గ్యారెంటీ కార్పోరేషన్ (డీఐసీజీసీ) 1961 చట్ట సవరణలకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. డీఐసీజీఐ బిల్లు 2021ను...
జాతీయం టెక్నాలజీ న్యూస్ ప్ర‌పంచం హెల్త్

Corona: క‌రోనా డెల్టా వేరియంట్ ఎంత డేంజ‌ర్ అంటే…

sridhar
Corona:  క‌రోనా క‌ల‌క‌లంలో తాజాగా డెల్టా వేరియంట్ క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ప్ర‌పంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ ద‌డ పుట్టిస్తోంది. డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇత‌ర కేసుల‌తో పోలిస్తే వైర‌ల్ లోడ్ అధికంగా ఉన్న‌ట్లు తేలింది....
Horoscope దైవం

Today Horoscope: జూలై 31 – అషాడమాసం – రోజు వారీ రాశి ఫలాలు

sharma somaraju
Today Horoscope: జూలై 31 – శనివారం – అషాడమాసం మేషం సంఘంలో ప్రముఖుల ఆదరణ పెరుగుతుంది. అన్ని రంగాల వారికీ పరిస్థితులు అనుకూలిస్తాయి. కుటుంబమున  కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి ఉద్యోగాలలో...
ట్రెండింగ్ న్యూస్

Big Boss: బిగ్ బాస్ షో ప్రారంభం అయ్యే తేదీ వివరాలు..!!

sekhar
Big Boss: తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న షో బిగ్ బాస్. విజయవంతంగా నాలుగు సీజన్లలో కంప్లీట్ కావడంతో ఐదో సీజన్ కోసం ఎంటర్టైన్మెంట్ ఆడియన్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు....
ట్రెండింగ్ న్యూస్

Pawan Kalyan: హిందీ లో భారీ ధరకు అమ్ముడు పోయిన పవన్ కళ్యాణ్ సినిమా రైట్స్..??

sekhar
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా దగ్గుబాటి రానా తో కలసి “అయ్యప్పన్ కోషియం” అనే మలయాళం సినిమానీ తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సాగర్ కే చంద్ర దర్శకత్వంలో...
న్యూస్ సినిమా

Pawan Kalyan: ఆఖరికి పవన్ కళ్యాణ్ హీరోయిన్ కన్ఫామ్ చేసిన సినిమా యూనిట్..!!

sekhar
Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దగ్గుబాటి రానా కలిసి అయుపన్ కోషీయం అని మలయాళం సూపర్ డూపర్ హిట్ సినిమా తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. సితార నిర్మాణ సంస్థ...
న్యూస్ సినిమా

SVP: “సర్కారు వారి పాట” మ్యూజిక్ రైట్స్ దక్కించుకున్న ఆ టాప్ సౌత్ ఇండియా సంస్థ..!!

sekhar
SVP: టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ మానియా నడుస్తోంది. పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు చేయకపోయినా గాని ఆ స్థాయిలో క్రేజ్ ఉన్న హీరో మహేష్. ఈ విషయం ఇటీవల కొన్ని సర్వే సంస్థలు,...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Eatala Rajender: జ్వరంతో ఈటల అస్వస్థత..! పాదయాత్రకు బ్రేక్..!!

sharma somaraju
Eatala Rajender: మాజీ మంత్రి, బీజేపీ నేత ఈటల రాజేందర్ తీవ్ర జ్వరంతో అస్వస్థతకు గురైయ్యారు.  దీంతో తన పాదయాత్రకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ప్రజా దీవెన పేరుతో ఈటల నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న విషయం...
న్యూస్ సినిమా

Dil Raju: తమిళ సూపర్ స్టార్ కి 100 కోట్లు ఆఫర్ చేసిన దిల్ రాజు..??

sekhar
Dil Raju: నిర్మాత దిల్ రాజు ఇటీవల పాన్ ఇండియా లెవెల్ లో సినిమాలు నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేతగా పేరొందిన దిల్...
రాజ‌కీయాలు

YS Jagan: వైయస్ జగన్ ని కాపీ కొడుతున్న యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్..??

sekhar
YS Jagan: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ పదవిని అధిరోహించిన సమయంలో అనుభవం లేదు.. రాష్ట్ర ప్రజలకి అనేక ఇబ్బందులు ఎదురవడం గ్యారెంటీ అని జగన్ ప్రత్యర్థులు తీవ్ర స్థాయిలో విమర్శలు చేయడం...
న్యూస్ సినిమా

Trivikram : త్రివిక్రమ్ ఆ డైరెక్టర్‌ను తొక్కేస్తున్నాడా..?

GRK
Trivikram : మాట మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఓ యంగ్ డైరెక్టర్ ని తొక్కేస్తున్నాడా..ప్రస్తుతం ఇదే టాక్ అంతటా వినిపిస్తోంది. సాధారణంగా ఒక సినిమాకి ఒక దర్శకుడే పనిచేస్తాడు. సినిమాకి దర్శకుడే కెప్టెన్. ఆయన...
ట్రెండింగ్ న్యూస్

IT Jobs: ఈ ప్రముఖ ఐటీ కంపెనీలో లక్ష ఉద్యోగాలు..! ఇంజనీరింగ్ పట్టభద్రులకు గుడ్ న్యూస్..!!

bharani jella
IT Jobs: ప్రముఖ ఐటీ సంస్థల్లో ఒకటైన కాగ్నిజెంట్ ఇంజనీరింగ్ పట్టభద్రులకు గుడ్ న్యూస్ అందించింది. ఈ సంవత్సరం లక్ష మందిని రిక్రూట్ చేసుకుంటామని ప్రకటించింది. 2022 కల్లా భారత్ లో 45 వేల మంది...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

KCR: కేసీఆర్‌కు షాక్‌.. హుజురాబాద్‌లో మారిపోతున్న సీన్‌…

sridhar
KCR: తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న హుజురాబాద్ ఉప ఎన్నిక విష‌యంలో స‌మీక‌ర‌ణాలు మారుతున్నాయి. మాజీ మంత్రి ఈట‌ల రాజేంద‌ర్ ను ఎలాగైనా ఓడించాల‌ని సీఎం కేసీఆర్ ఎత్తులు వేస్తుంటే మ‌రోవైపు ఇక్క‌డ...
న్యూస్ సినిమా

Rashmika mandanna : మరో పాన్ ఇండియన్ సినిమాలో రష్మిక..?

GRK
Rashmika mandanna : ప్రస్తుతం తెలుగు, తమిళ, కన్నడ సినిమా ఇండస్ట్రీలలో పాన్ ఇండియన్ సినిమాలను నిర్మిస్తున్నారు. ముఖ్యంగా తెలుగులో ఇప్పుడు తెరకెక్కుతున్న సినిమాలన్నీ ఎక్కువగా పాన్ ఇండియన్ సినిమాలే. పాన్ ఇండియన్ సినిమా...
తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Sharmila: ఏంటో ఈ వింత‌… ల‌క్ష‌లు తీసుకొని ష‌ర్మిల పార్టీలో ప‌దవుల అమ్మ‌కం

sridhar
YS Sharmila:  దివంగ‌త సీఎం వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి త‌న‌య వైఎస్ ష‌ర్మిల తెలంగాణ‌లో రాజ‌కీయ పార్టీ స్థాపించి త‌న స‌త్తా చాటుకోవాల‌ని చూస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆమె త‌న‌దైన శైలిలో...
ట్రెండింగ్ న్యూస్

CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి ఫలితాలు విడుదల

sharma somaraju
CBSE Class 12 Results: సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. నేడు సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఫలితాలను విడుదల చేసింది. ఈ పలితాలను బోర్డు అధికారిక...
న్యూస్ రివ్యూలు సినిమా

Thimmarusu Review: తిమ్మరుసు మూవీ రివ్యూ

siddhu
Thimmarusu Review: తెలుగులో విన్నూత పాత్రలు పోషిస్తూ… ఇప్పుడిప్పుడే తన సొంత మార్క్ క్రియేట్ చేసుకున్న యంగ్ హీరో సత్యదేవ్ నటించిన ‘తిమ్మరుసు’ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం...
ట్రెండింగ్ హెల్త్

aging problem: మీరు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ అయిదు ఐటమ్స్‌ను దూరం పెట్టాలి..! రుజి కోసం తీసుకుంటే వేగంగా వంథత్వం ఖాయం..!!

bharani jella
aging problem:  ప్రతి ఒక్కరూ అనారోగ్యం దరి చేరకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తీసుకోవాలి. ఆరోగ్యానికి హాని కల్గించే వాటికి దూరంగా ఉండాలి. ఆహారపు అలవాట్లు కారణంగా కొంత మంది 50 ఏళ్ల...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

YS Jagan Bail Issue: జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు..

sharma somaraju
YS Jagan Bail Issue: అక్రమాస్తుల కేసులో  ఏపి సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్ పై సీబీఐ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈ కేసులో తీర్పును ఆగస్టు 25న వెల్లడించనుండి....
టెక్నాలజీ ట్రెండింగ్ న్యూస్

WhatsApp: వాట్సాప్ కు పోటీగా కేంద్రం కొత్త యాప్..!!

sharma somaraju
WhatsApp: దిగ్గజ మెసేంజర్ యాప్ వాట్సాప్ ప్రైవసీ విషయంలో విమర్శలు వస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం దీనికి పోటీగా అలాంటి ఫీచర్లతో కొత్త యాప్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. సందేశ్ పేరుతో తీసుకువచ్చిన ఈ యాప్...
న్యూస్

7th Pay Commission: ఆగస్టులో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ బొనాంజా..!!

bharani jella
7th Pay Commission: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం డీఏ పెంచిన సంగతి తెలిసిందే. పెరిగిన డీఏ 2021 జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. అంటే పెరిగిన డీఏతో ఆగస్టు వేతం వస్తుంది. ఇప్పటి వరకూ...
న్యూస్

Bread: బ్రెడ్ వాడకం ఆరోగ్యానికి  ప్రమాదకరం కారణం తెలుసుకోండి !!

siddhu
Bread: వర్క్ బిజీ వలన సమయం లేక చేసుకోవడం తెలియక అని  ఈ మధ్య కాలంలో చాలామంది బ్రేక్ ఫాస్ట్  గా   బ్రెడ్ తినడానికి  అలవాటు పడుతున్నారు.  ఈ పద్దతిని  ఎంత త్వరగా...
హెల్త్

అందమైన ముఖం కోసం బొగ్గు ని ఇలా వాడండి!!

siddhu
బొగ్గు  ను అందం కోసం వాడతారు అని  చాలా మందికి తెలియదు..వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం…  అసలు బొగ్గును చూస్తేనే చాలా  మందికి చిరాకుగా అనిపిస్తుంది. కానీ దానితో మంచి ప్రయోజనాలు చాలా...
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Tragedy: గుంటూరు జిల్లాలో ఘోర విషాదం..! రొయ్యల చెరువు వద్ద ఆరుగురు దుర్మరణం..!!

sharma somaraju
Tragedy: గుంటూరు జిల్లా రేపల్లె మండలంలో గురువారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. రొయ్యల చెరువు వద్ద కాపలాదారులుగా ఉన్న ఆరుగురు సజీవంగా దహనం అయ్యారు. రేపల్లె మండలం లంకేవానిదిబ్బలో ఓ రొయ్యల చెరువు వద్ద...
ట్రెండింగ్ తెలంగాణ‌ న్యూస్ రాజ‌కీయాలు

Huzurabad By Poll: టీఆర్ఎస్ ఓటమే టార్గెట్..! ఈటల గెలుపునకు రేవంత్ పరోక్ష మద్దతు..? ఇవీ కారణాలు..!!

sharma somaraju
Huzurabad By Poll: ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హుజూరాబాద్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా ఉన్న సంగతి తెలిసిందే. మాజీ మంత్రి ఈటల రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం అయిన నేపథ్యంలో ఈటల వర్సెస్...