NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

IPS Officers Transfers: ఏపిలో 15 మంది ఐపీఎస్‌ అధికారుల బదిలీలు

IPS Officers Transfers: ఏపిలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. పలువురు ఐపీఎస్ లకు అదనపు బాధ్యతలను అప్పగించింది. మొత్తం 15 మంది ఐపీఎస్ ల బదిలీలు చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్)  పేరు మీద జివో విడుదల అయ్యింది. తాజా బదిలీలు, పోస్టింగ్ లు తక్షణమే అమల్లోకి వస్తాయని సీఎస్ తాజా జీవోలో పేర్కొన్నారు.  ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

IPS Officers Transfers: బదిలీ అయిన అధికారులు

  • ఏసిబీ డీఐజీగా పిహెచ్‌డి రామకృష్ణ బదిలీ, టెక్నికల్ సర్వీసెస్ డీఐజీగా అదనపు బాధ్యతలు.
  • ఐజీపీ స్పోర్ట్స్ సంక్షేమంగా  కెవి రంగారావు బదిలీ, రైల్వే ఏడిజీగా అదనపు భాధ్యతలు.
  • అక్టోపస్ డీఐజీగా ఎస్ వి రాజశేఖర్ బదిలీ, శాంతి భద్రతలు డీఐజీగా అదనపు బాధ్యతలు
  • పోలీసు శిక్షణ వ్యవహారాల డీఐజీ గా కేవి మోహన్ రావు బదిలీ
  • కోస్టల్ సెక్యూరిటీ డీఐజీగా ఎస్ హరికృష్ణకు అదనపు బాధ్యతలు
  • గ్రేహౌండ్స్ డీఐజీగా గోపీనాథ్ జెట్టి బదిలీ, న్యాయ వ్యవహారాల ఐజీపీ గా అదనపు బాధ్యతలు
  • 16వ బెటాలియన్ కమాండెంట్ గా కోయ ప్రవీణ్ బదిలీ
  • విజయవాడ రైల్వే ఎస్పీగా విశాల్ గున్నీకి అదనపు బాద్యతలు
  • ఏపిఎస్పీ 3వ బెటాలియన్ కమాండెంట్ గా కాకినాడ ఎస్పీ రవీంద్రనాథ్ బాబుకు అదనపు బాధ్యతలు
  • రంపచోడవరం అదనపు ఎస్పీ ఆపరేషన్స్ గా జి కృష్ణకాంత్ బదిలీ
  • చిత్తూరు జిల్లా అదనపు అడ్మిన్ ఎస్పీగా పి జగదీష్ బదిలీ
  • గుంతకల్ రైల్వే ఎస్పీగా అజితా వేజేండ్లకు అదనపు బాధ్యతలు
  • పాడేరు అదనపు ఎస్పీ అడ్మిన్ గా తుహిన్ సిన్హా బదిలీ
  • పల్నాడు జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బిందు మాధవ్ గరికపాటి బదిలీ
  • విజిలెన్స్ ఎన్ ఫోర్స్ మెంట్ ఎస్పీగా పివి రవికుమార్ బదిలీ

ఉదయభాస్కర్, పి అనిల్ బాబు, డీఎన్ మహేష్ లను పోలీస్ హెడ్ క్వార్టర్స్ కు రిపోర్టు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju