NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ACB Trap: ఏసీబీకి చిక్కిన ఇద్దరు రెవెన్యూ అధికారులు..! లంచం ఎంత డిమాండ్ చేసారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!!

ACB Trap: అవినీతి రహిత పాలన అందించాలనీ, ఏ స్థాయిలోనూ అవినీతి ఉపేక్షించేంది లేదని ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి పదేపదే చెబుతున్నా పలు శాఖల్లోని కొందరు అధికారులు ఆ అలవాటు మానలేకపోతున్నారు. లంచం తీసుకోకుండా ఏ పని చేయడం లేదు. ఇటీవల కాలంలో లంచం తీసుకుంటూ రెవెన్యూ అధికారులు ఏసిబీ అధికారులకు దొరికిపోతున్నారు. అయినప్పటికీ అధికారులు ఏ మాత్రం భయం లేకుండా లంచాలు తీసుకుంటూనే ఉన్నారు.  తాజాగా గురువారం విశాఖ జిల్లాలో ఇద్దరు రెవెన్యూ అధికారులు పెద్ద మొత్తంలో లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. అయితే ఈ అధికారులు రైతుల నుండి ఎంత మొత్తం లంచం అడిగారో తెలిసి ఏసీబీ అధికారులే  అవాక్కు అయ్యారు.

ACB Trap: chodavaram mro and deputy mro taking bribe
ACB Trap chodavaram mro and deputy mro taking bribe

చోడవరం మండలం గాంధీ గ్రామానికి చెందిన చలపతిశెట్టి, వెంకట కృష్ణ నర్సాపురంలో 1.66 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. భూ మార్పిడి చేసేందుకు గత నెల రోజులుగా తహశీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా పని కావడం లేదు. చివరకు ఈ పని చేయడానికి తహశీల్దార్ రవి కుమార్ ఏకంగా రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేశారు. అంత ఇచ్చుకోలేని బాధితుడు చెప్పగా చివరకు రూ.4లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. అదే విధంగా నర్సీపేటలోని 50 సెంట్ల భూనిని కన్వర్షన్ చేసేందుకు డిప్యూటి తహశీల్దార్ రాజా సెంటు కు రూ.వెయ్యి చొప్పున   రూ.50  వేలు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో బాధితులు ఇద్దరు ఏసిబీ అధికారులను ఆశ్రయించారు.

Read More: Revenue Mistakes: రెవెన్యూ లీలలకు ఇదో మచ్చుతునక..! కనబడుతున్నాయా జగన్ సారూ..!!

ఇక ఏసీబీ అధికారుల సూచనల మేరకు వారి సమక్షంలోనే బాధితులు రెవెన్యూ అధికారులకు ఫోన్ చేశారు. డబ్బులు సిద్ధం చేశామనీ, ఎక్కడకు తీసుకురావాలో చెప్పాలని తహశీల్దార్ రవికుమార్, డిప్యూటి తహశీల్దార్ రాజాకు ఫోన్ చేశాడు. కార్యాలయానికి రావద్దని, తమ కారు డ్రైవర్ కు డబ్బులు ఇవ్వాలని సూచించారు. బాధితులు నగదును కారు డ్రైవర్ కు డబ్బులు ఇచ్చి పక్కకు వెళ్లిపోయారు. తరువాత కారు డ్రైవర్ నుండి తహశీల్దార్, డిప్యూటి తహశీల్దార్  డబ్బులు తీసుకుంటుండగా అక్కడ మాటు వేసిన ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండ్ గా పట్టుకున్నారు. అనంతరం వారి వద్ద నుండి వాంగ్మూలం తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!

నెల్లూరు సిటీ: ఇక్క‌డ గెలిచే రారాజు ఎవ‌రు… కిరీటం ఎవ‌రికి..?

AP BJP: కండువా కప్పుకున్నారు .. బీఫారం అందుకున్నారు

sharma somaraju

YSRCP: కూటమికి నేతలు షాక్ .. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలోకి భారీగా చేరికలు

sharma somaraju