18.7 C
Hyderabad
January 29, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

టీటీడీ ఈఓ(ఎఫ్ఎసి)గా బాధ్యతలు స్వీకరించిన అనిల్ కుమార్ సింఘాల్ 

Share

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఈఓ ధర్మారెడ్డి కుమారుడి మరణంతో సెలవు పెట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీటీడీ ఈఓ ఎఫ్ఎసి)గా అనిల్ కుమార్ సింఘాల్ ఇవేళ శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఆలయంలోని రంగనాయకుల మండపంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం బంగారు వాకిలి వద్ద ఆయన ప్రమాణ స్వీకారం చేశారు.

TTD EO (FAC) Anil Kumar Singhal

 

అదనపు ఈఓ(ఎఫ్ఎసి) వీరబ్రహ్మం ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందజేశారు. ఈ సందర్భంగా అదనపు ఈఓ(ఎఫ్ఎసి) శ్రీ వీరబ్రహ్మం, జెఈఓ సదా భార్గవి తో కలిసి శ్రీవారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో సీవీఎస్ ఓ నరసింహ కిషోర్, డెప్యూటీ ఈఓలు కస్తూరి బాయి, రమేష్ బాబు, హరీంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు.

బీజేపీకి దగ్గర అయ్యేందుకే చంద్రబాబు ఖమ్మం పర్యటన .. అటు తెలంగాణ, ఇటు ఏపీ అధికార పక్ష నేతల విమర్శలు

TTD EO (FAC) Anil Kumar Singhal

Share

Related posts

Rashmika Mandanna Red Dress New HD Stills

Gallery Desk

బిగ్ బాస్ 4: హౌస్ నుండి రావటమే ఆ కంటెస్టెంట్ ని కలిసాను అంటున్న మెహబూబ్..!!

sekhar

Deepthi bhatnagar: 13 ఏళ్ళ తర్వాత అంతే అందంతో ఎంట్రీ ఇస్తున్న రాఘవేంద్ర రావు హీరోయిన్ దీప్తి భట్నాగర్

GRK