AP Cabinet Meet: ఈ నెల 22వ తేదీ జరగాల్సిన ఏపి మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. 22వ తేదీ కేబినెట్ భేటీని వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేబినెట్ సమావేశాన్ని ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. ఈ మేరకు సీఎస్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Cabinet Meet: 24 వ తేదీ ఉదయం 11 గంటలకు
24వ తేదీ ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరుగుతుందని సీఎస్ కార్యాలయం తెలిపింది. ఈ మేరకు మంత్రులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులకు సమాచారం పంపింది. ఈ కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలపనుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?