NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: కనీస విలువలు పాటించకుండా తప్పుడు రాతలు అంటూ సీఎం జగన్ ఫైర్

AP CM YS Jagan Comments on false allegations

AP CM YS Jagan: కోవిడ్ నియంత్రణ చర్యల్లో రాష్ట్ర ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందన్న ఆక్రోషంతో ఆక్సిజన్ అందక చనిపోయారంటూ  ఓ పత్రిక తప్పుడు రాతలు రాసిందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోవిడ్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్ పై తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం పట్టింది. ఆసుపత్రిల్లో 70 శాతంపైగా ఆక్సిజన్ బెడ్ లు ఖాళీగా ఉన్నాయి. 70 శాతం వెంటిలేటర్ లు అందుబాటులో ఉన్నాయి.

AP CM YS Jagan Comments on false allegations
AP CM YS Jagan Comments on false allegations

Read More: YS Sharmila: ఏపి, తెలంగాణ నీటి పంచాయతీపై వైఎస్ షర్మిల స్పందన ఇదీ..!!

ఇటువంటి పరిస్థితిలో ఆక్సిజన్ అందక చనిపోయారని నిసిగ్గుగా రాశారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి పదవి స్థాయిని దిగజార్చడమే వారి ఉద్దేశంగా కనబడుతోందన్నారు. ఇంత మంది అదికారులు టైమ్ పాస్ కాకుండా ఇక్కడ కూర్చున్నామా అని ప్రశ్నించారు. కోవిడ్ మేనేజ్మెంట్ లో ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మంచి పేరు వస్తుందన్న భావనగా ఉందన్నారు.

మంచి పేరు అనేది నా ఒక్కడికి రాదు, అందరం కలిసి కట్టుగా దీనిపై దృష్టి పెట్టడం వల్ల వస్తుందన్నారు. ఈ క్రెడిట్ నా వ్యక్తిగతం కాదన్నారు. మన దగ్గర మొదలు కొని కలెక్టర్లు, ఆశావర్కర్లు, కలెక్టర్ లు,  గ్రామ సచివాలయ ఉద్యోగుల వరకూ అందరదీ అన్నారు. ప్రభుత్వానికి మంచి పేరు రాకూడదని దానికి వక్రభాష్యాలు చెప్పి దాన్ని ట్విస్ట్ చేసి రాస్తున్నారంటే ప్రజలకు ఏమి మెసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించారు.  ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా ఉద్దేశం కనబడుతోందని అన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N