NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో నేడు సీఎం జగన్ పర్యటన ఇలా..

jyothi paper targeted ys jagan

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నిన్న కోనసీమ లంక గ్రామాల్లో పర్యటించి క్షేత్ర స్థాయిలో బాధితులను పరామర్శించి వారికి అందిన సాయం వివరాలు తెలుసుకున్న సీఎం జగన్ రాత్రి రాజమహేంద్రవరంలో బస చేశారు. ఈ రోజు (బుధవారం) అల్లూరి సీతారామరాజు జిల్లా, ఏలూరు జిల్లాలో పర్యటించనున్నారు. గోదావరి వరద ప్రభావిత  ప్రాంతాల్లో బాధితులతో నేరుగా మాట్లాడతారు.

 

రాజమహేంద్రవరం ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుండి బయలుదేరి అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు చేరుకోనున్న సీఎం జగన్ ఉదయం 9.30 గంటలకు కుయుగూరు, చట్టి గ్రామాల్లో వరద బాధితులతో సమావేశం అవుతారు. అక్కడి నుండి మధ్యాహ్నం 12 గంటలకు ఎలూరు జిల్లా వేలేరుపాడు మండలం కన్నయ్యగూట్ట గ్రామం చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన వరద బాధిత గ్రామాలకు సంబంధించి ఫోటో గ్యాలరీని పరిశీలిస్తారు. అనంతరం తిరుమలాపురం, నార్లవరం గ్రామాలకు చెందిన వరద బాధితులతో సమావేశమవుతారు. తదుపరి మధ్యాహ్నం ఒంటి గంటకు అక్కడి నుండి బయలుదేరి తాడేపల్లికి చేరుకుంటారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju