NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: గ్రూప్ – 1, 2 ఉద్యోగార్ధులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్

Share

AP Govt:  ఏపిలో గ్రూప్ – 1, గ్రూప్ – 2 ఉద్యోగార్ధులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. త్వరలో గ్రూప్ 1, 2 ఉద్యోగాలను భర్తీ చేయనున్నది ప్రభుత్వం. గ్రూప్ – 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ లకు సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. దాదాపు వెయ్యి కిపైగా పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది.   సీఎం ఆదేశాల మేరకు ఈ పోస్టుల భర్తీ ప్రక్రియ చురుగ్గా సాగుతోందని అధికారులు తెలిపారు. నోటిపికేషన్ జారీకి అవసరమైన కసరత్తు తుదిదశలో ఉంది.

CM YS Jagan

గ్రూప్ 1 కి సంబంధించి సుమారు వందకు పైగా పోస్టులు, గ్రూప్ 2 కు సంబంధించి సుమారు 900లకుపైగా పోస్టు భర్తీ చేయనున్నారనేది సమాచారం. వీలైనంత త్వరగా నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి తదితర అంశాలపై దృష్టి సారించాలని సీఎం ఆదేశించారని అధికారులు వెల్లడించారు.

Road Accident: ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఇన్నోవా కారు .. ముగ్గురు మృతి


Share

Related posts

Self confidence: మీ లో ఆత్మ విశ్వాసం పెరగాలి అంటే రోజు అద్దం ముందు ఇలా చేయండి !!

siddhu

New OTT: ఇంకా వస్తున్నయ్ ఓటీటీలు..! దిల్ రాజు, నాగార్జున..!?

Srinivas Manem

ఏపి ప్రభుత్వ ఉద్యోగులకు ఊరట:పూర్తి వేతనం చెల్లింపునకు చర్యలు

somaraju sharma