NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP CM YS Jagan: జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం..అగ్రవర్ణ పేదలకు గుడ్ న్యూస్..

AP CM YS Jagan: రాష్ట్రంలోని అగ్రవర్ణాల పేదలకు సీఎం వైఎస్ జగన్ గుడ్ న్యూస్ అందించారు. అగ్రవర్ణాల్లోని పేదలకు పది శాతం రిజర్వేషన్ కల్పించాలని జగన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు బుధవారం రాత్రి ప్రభుత్వం (జీఓ ఎంఎస్ నెం.66 2021) ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్థికంగా వెనుకబడిన వారికి విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్ కల్పించనున్నారు. ఈ ఉత్తర్వులతో ఇకపై ఎపిలో ఉన్న అగ్రవర్ణ పేదలకు పది శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. సీట్లలో మూడవ వంతు ఈడబ్ల్యుఎస్ కోటా కింద పది శాతం అమలు చేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకున్నది. వార్షిక ఆదాయం రూ.8లక్షలలోపు ఉన్న వారికి ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి.

AP CM YS Jagan key decision on ews reservation
AP CM YS Jagan key decision on ews reservation

Read More: Union Home ministry: సెక్షన్ 66ఏ కేసులపై కేంద్ర హోంశాఖ కీలక ఆదేశాలు..!!

ఈ రిజర్వేషన్లు విద్యా, ఉద్యోగాల్లో వర్తించనున్నాయి. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్ లకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన అర్హతలను ఏపి ప్రభుత్వం మరింత సరళతరం చేసింది. ఈ నిబంధనలు సరళతరం చేయడం మూలంగా మరింత ఎక్కువ మంది అగ్రవర్ణ పేదలకు లబ్ది చేకూరనున్నది. ఓబీసీ సర్పిఫికెట్ల జారీకి ఆదాయ పరిమితిని కూడా జగన్ సర్కార్ పెంచింది. గతంలో కేంద్రం జారీ చేసిన నోటిఫికేషన్ కు అనుగుణంగా మెమో జారీ చేసింది. వార్షిక ఆదాయం రూ.8లక్షల లోపు ఉన్న అగ్రవర్ణాల వారందరికీ ఓబీసీ సర్టిఫికెట్లు జారీ చేయాలని తహశీల్దార్ లకు ప్రభుత్వం ఆదేశించింది.

జగన్ సర్కార్ తీసుకున్న ఈ కీలక నిర్ణయం పట్ల అగ్రవర్ణ పేదవర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికల సమయంలో అగ్రవర్ణాల్లోని పేదలకు న్యాయం చేస్తానని జగన్మోహనరెడ్డి ఇచ్చిన హామీని ఇప్పుడు నెరవేర్చారని పలువురు వైసీపీ నేతలు పేర్కొంటున్నారు. ఓబీసీ రిజర్వేషన్ లకు సంబంధించి ప్రభుత్వం జివో విడుదల చేయడం పట్ల విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, అనంతపురం జిల్లా ఎమ్మెల్యే అనంత వెంకట రామిరెడ్డి, బ్రాహ్మణ సంఘం నేత ద్రోణంరాజు రవిలు హర్షం వ్యక్తం చేశారు.

sions into Educational Institutions

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!