NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నేడు పల్నాడు జిల్లాలో సీఎం వైఎస్ జగన్ పర్యటన

ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి ఇవేళ (గురువారం) పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలోని లింగంగుంట్ల లో ఫ్యామిలీ డాక్టర్ విధానాన్ని సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుండి బయలుదేరి 10 గంటలకు లింగంగుంట్ల చేరుకుంటారు సీఎం జగన్. అక్కడ డాక్టర్ వైఎస్ఆర్ విలేజ్ హెల్త్ సెంటర్ ని పరిశీలిస్తారు. అనంతరం సమీపంలోని ఫ్యామిలీ ఫిజీషియన్ కాన్సెప్ట్ స్టాళ్లను సందర్శిస్తారు. ఆ తర్వాత కావూరు గ్రామంలో సభా ప్రాంగణానికి చేరుకుని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.

CM YS Jagan

 

ముఖ్యమంత్రి జగన్ పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. తమ నియోజకవర్గానికి సీఎం జగన్ విచ్చేస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడతల రజిని, నూతనంగా ఎమ్మెల్సీగా ఎన్నికైన మర్రి రాజశేఖర్ పెద్ద ఎత్తున జన సమీకరణకు ఏర్పాట్లు చేశారు. జిల్లా వ్యాప్తంగా వైసీపీ నేతలు, మంత్రులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కార్యక్రమం అనంతరం సీఎం జగన్ 12 గంటలకు అక్కడి నుండి బయలుదేరి 12,30 గంటలకు తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.

Breaking: బండి సంజయ్ బెయిల్ పిటిషన్ తిరస్కరణ .. ఇక జైలుకే

author avatar
sharma somaraju Content Editor

Related posts

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N