NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CM YS Jagan: ప్రపంచంలోనే అతిపెద్దదైన కర్నూలు కర్బన రహిత పవర్ ప్రాజెక్టు గురించి వివరించిన ఏపి సీఎం వైఎస్ జగన్

AP CM YS Jagan speech Davos WEFS

AP CM YS Jagan: దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ పోరం లో డీకార్బనైజ్డ్ మెకానిజం పై జరిగిన సదస్సులో ఏపి సీఎం వైఎస్ జగన్ ఇటీవల కర్నూలులో శంకుస్థాపన చేసిన ప్రపంచంలోనే అతి పెద్దదైన కర్బన రహిత పవర్ ప్రాజెక్టు గురించి వివరించారు. కర్నూలులో నిర్మిస్తున్న విండ్, హైడల్, సోలార్ పవర్ ప్రాజెక్టులో అనుసరిస్తున్న టెక్నాలజీతో 33వేల మెగా వాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేసే అవకాశం ఉందని చెప్పారు సీఎం జగన్, ఈ మహాత్తర కార్యక్రమంలో భాగస్వామయ్యేందుకు ఏపి తరపున పారిశ్రామికవేత్తలను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. పర్యావరణం పట్ల ప్రేమ, విశాల ధృక్పద ఆలోచనలు ఉన్న వారికి ఏపిలో అపారమైన అవకాశాలు ఉన్నాయని సీఎం జగన్ పునరుద్ఘాటించారు. గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ కు సంబంధించి షోకేస్ గా కర్నూలు ప్రాజెక్టు నిలుస్తుందని కేవలం పంప్డ్ స్టోరేజ్ ద్వారానే 1650 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేయడం సాధారణ విషయం కాదని అన్నారు సీఎం జగన్.

AP CM YS Jagan speech Davos WEFS
AP CM YS Jagan speech Davos WEFS

 

నీతి ఆయోగ్ చైర్మన్ అమితాబ్ కాంత్ మాట్లాడుతూ కర్బణ రహిత పవర్ ఉత్పత్తికి భారత్ లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అన్నారు. ఏపిలో పెట్టుబడులు పెట్టడానికి నిర్ణయించినట్లు అర్సెల్లార్ తరపున ఆదిత్య మిట్టల్ తెలిపారు. రాబోయే రోజుల్లో తమ పెట్టుబడులను రెట్టింపు చేస్తామని చెప్పారు. త్వరలో ఏపిలో తొలి పునరుత్పాదక పవర్ ప్రాజెక్టును ప్రారంభిస్తామని మిట్టల్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముందు ఏపి సీఎం వైఎస్ జగన్ ..బహ్రెయిన్ ఆర్ధిక మంత్రి సల్మాన్ ఆల్ ఖలీషాతో భేటీ అయ్యారు. ఏపిలో పెట్టుబడులకు గల అవకాశాలపై అరువురు చర్చించుకున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?

క‌దిరిలో ‘ కందికుంట ‘ హ‌వా రిపీట్… ఈ సారి ఇక్క‌డ పొలిటిక‌ల్‌ ట్విస్ట్ ఇదే..!