AP CM YS Jagan: ఆ వర్గాలకు గుడ్ న్యూస్ చెప్పిన ఏపి సీఎం వైఎస్ జగన్

Share

AP CM YS Jagan: ఏపి (ANdhra Pradesh) ముఖ్యమంత్రి (CM) వైఎస్ జగన్మోహనరెడ్డి (YS Jaganmohan Reddy) మంగళవారం కర్నూలు (Kurnool) జిల్లా ఆదోనిలో జగనన్న విద్యాకానుక పథకాన్ని ప్రారంభించి విద్యార్ధులకు కిట్లు పంపిణీ చేశారు. రూ.931 కోట్లు వెచ్చించి దాదాపు 47 లక్షల మంది విద్యార్ధులకు కిట్లు పంపిణీ చేస్తున్నామని చెప్పిన సీఎం జగన్..విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషిని వివరించారు. పేదరికం నుండి బయటపడాలంటే చదువు అవసరమనీ, అది నాణ్యమైన చదువుతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు. విద్యార్ధులకు నాణ్యమైన విద్యను అందించేందుకు బైజూస్ సంస్థతో ఒప్పందం చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు సీఎం జగన్. వరుసగా మూడవ ఏడాది జగనన్న విద్యాకానుక ఇస్తున్నామని, విద్యాకానుక కిట్లలో నాణ్యత పెంచుకుంటూ పోతున్నామని వెల్లడించారు.

AP CM YS Jagan Speech In Adoni Kurnool Dist

AP CM YS Jagan: బుడగ జంగాలు, బోయలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో

ఇదే క్రమంలో బుడగ జంగాలు, బోయల రిజర్వేషన్ విషయాన్ని ప్రస్తావించారు సీఎం వైఎస్ జగన్. ఈ వర్గాలను ఎస్సీ, ఎస్టీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్ చాలా కాలం నుండి ఉంది. దీన్ని పురస్కరించుని సీఎం జగన్..బుడగ జంగాలు, బోయలను ఎస్సీ, ఎస్టీ ల్లో కలిపే ప్రక్రియ వేగవంతం చేస్తామని సీఎం వెల్లడించారు.

AP CM YS Jagan: ఆదోనికి వరాల జల్లు

స్థానిక ప్రజా ప్రతినిధుల విజ్ఞప్తిపై ఆదోనికి పలు హామీలను ఇచ్చారు సీఎం జగన్. ఆదోనిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఆటో నగర్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఆదోనిలో రోడ్ల విస్తరణకు రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు.


Share

Recent Posts

గ్రేట్ డైరెక్టర్ రాజమౌళి పై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన శేఖర్ కపూర్..!!

ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…

17 mins ago

కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలు..!? బీజేపీ టాప్ 5 బిగ్గెస్ట్ ప్లాన్స్..!

బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…

40 mins ago

స్వప్న బ్లాక్పె మెయిల్…పెళ్లి కొడుకుగా నిరూపమ్…!

స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…

3 hours ago

మొహర్రం సందర్భంగా ప్రత్యేక సందేశం విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…

3 hours ago

Devatha 9August 620: దేవి నీలాగే ఉందని ఆదిత్యను నిలదీసిన దేవుడమ్మ.. మాధవ్ మాయలో పడ్డ సత్య..

దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…

3 hours ago

Intinti Gruhalakshmi 9August 706: సామ్రాట్ కలలో అలా కనిపించిన తులసి.. నందు ప్రయత్నాలు ఫలించేనా!?

అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…

4 hours ago