NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

రామాయపట్నం ఓడ రేవు నిర్మాణ పనులు ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

నెల్లూరు జిల్లా రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులను ఏపి సీఎం వైఎస్ జగన నేడు ప్రారంభించారు. తొలుత సముద్రుడికి పట్టువస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ .. సముద్రంలో డ్రెడ్జింగ్ పనులను ప్రారంభించారు. అనంతరం పోర్టు పైలాన్ ఆవిష్కరించారు. రామాయపట్నం ఓటు రేవు(పోర్టు) ను మొత్తం రూ.10,640 కోట్ల వ్యయంతో రెండు దశల్లో 19 బెర్త్ లతో నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశ లో రూ.3,736.14 కోట్ల పనులకు పరిపాలనా అనుమతులను మంజూరు చేసిన ప్రభుత్వం.. తొలి దశలో నాలుగు బెర్త్ లతో ఓడ రేవు నిర్మాణానికి టెండర్లు పిలవగా, రూ.2,647 కోట్ల విలువైన తొలి దశ పనులను నవయుగ, అరబిందో కన్సార్షియం దక్కించుకుంది.

 

తొలి దశ టెండర్లు ఖరారు కావడంతో నేడు సీఎం వైఎస్ జగన్ భూమి పూజ నిర్వహించారు.  తొలి దశ పనులను మూడేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్ణయించుకుంది ఏపి ప్రభుత్వం. రామాయపట్నం పోర్టు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో ప్రకాశం, నెల్లూరు జిల్లా ప్రజల కల నెరవేరనుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉలవపాడు హైవేకి ఈ పోర్టు కేవలం నాలుగున్నర కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ పోర్టు వల్ల ఏపితో పాటు పలు రాష్ట్రాలకు వ్యాపార, వాణిజ్య సేవలు సులభతరం కానున్నాయి. భూమి పూజ కార్యక్రమంలో మంత్రులు గుడివాడ అమరనాథ్ రెడ్డి, అంబటి రాంబాబు, పలువురు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju