AP CRDA: అమరావతి రైతుల ఖాతాల్లో కౌలు జమ చేసిన ఏపి సర్కార్.. ట్విస్ట్ ఏమిటంటే..?

Share

AP CRDA: అమరావతి రాజధాని ప్రాంత రైతులకు కౌలు డబ్బులను ఏపి సీఆర్ డీఏ జమ చేసింది. మొత్తం 24 వేల మంది రైతులకు రూ.270 కోట్లు చెల్లించారు. కౌలు చెల్లింపు జాప్యం పై రాజధాని అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతుులు, టీడీపీ నేత పోతినేని శ్రీనివాసరావులు గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. రైతుల తరపున న్యాయవాది కారుమంచి ఇంద్రనీల్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. ఈ తరుణంలో ఏపీ సీఆర్డీఏ కీలక నిర్ణయం తీసుకుంది. విచారణకు ఒక్క రోజు ముందు సోమవారం రైతుల ఖాతాలో నిధులను జమ చేశారు. హైకోర్టులో ఈ వ్యవహారంపై విచారణ నేపథ్యంలోనే హడావుడిగా సీఆర్ డీఏ అధికారులు రైతుల ఖాాతాలో కౌలు నిధులను జమ చేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

AP CRDA Releases lease amount to Amaravati farmers

గతంలోనూ రైతులు తమ పొలాలకు సంబంధించి కౌలు నిధుల కోసం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. నాడు పిటిషన్ ను విచారించిన కోర్టు.. తక్షణమే రైతుల ఖాతాల్లో కౌలు నిధులు జమ చేయాలని సీఆర్డీఏ అధికారులను ఆదేశించింది. నాటి తీర్పు నేపథ్యంలో ఈ దఫా కూడా రైతుల పిటిషన్ పై హైకోర్టులో విచారణకు ఒక్క రోజు ముందుగా రైతుల ఖాతాల్లో సీఆర్ డీఏ అధికారులు కౌలు నిధులు జమ చేయడం గమనార్హం.


Share

Recent Posts

ఏపి, తెలంగాణలకు కేంద్రం షాక్..విద్యుత్ కోతలు తప్పవా..?

విద్యుత్ బకాయిలు చెల్లించకపోవడంతో తెలంగాణ, ఏపి సహా 13 రాష్ట్రాల విద్యుత్ పంపిణీ సంస్థలు (డిస్కంలు) ఇంధన ఎక్సేంజీ ల నుండి జరిపే రోజు వారీ కరెంటు…

24 నిమిషాలు ago

అమెరికా వెళ్ళిపోయిన సౌందర్య కుటుంబం… కార్తీక్ ను కలిసిన దీప..!

బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ 1435 వ ఎపిసోడ్ లోకి ఎంటర్ అయింది. ఇక ఈరోజు ఆగస్టు 19 న ప్రసారం కానున్నా ఎపిసోడ్…

27 నిమిషాలు ago

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

2 గంటలు ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

6 గంటలు ago