NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP CS Adityanath Das: మూడు నెలల ఎక్స్‌టెన్షన్ వచ్చిన వెంటనే ఏపి సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఏమి చేశారంటే..!?

AP CS Adityanath Das: కలియుగ దైవం తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి స్వామివారిని నిత్యం లక్షలాది మంది దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటుంటారు. భక్తులు తాము కోరిన కోర్కెలు నెరవేరితే శ్రీవారిని దర్శించుకుని తమ మొక్కులను సమర్పించుకుంటుంటారు. పేద,బిక్కీ అనే తేడా లేకుండా సామాన్యుల మొదలు కొని పారిశ్రామికవేత్తలు, రాజకీయ నాయకులు, వివిధ రంగాల ప్రముఖులు, అధికారులు శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించి తమ శక్తికొలది కానుకలు సమర్పిస్తూ ఉంటారు. ఏపి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలాన్ని కేంద్రం మరో మూడు నెలలు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఆయన సతీసమేతంగా ఆదివారం తిరుమల శ్రీవారిని సతీసమేతంగా దర్శించుకున్నారు.

AP CS Adityanath Das tirumala tour
AP CS Adityanath Das tirumala tour

Read More: AP CS Adityanath das: సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ పదవీ కాలం పొడిగించిన కేంద్రం

తొలుత సంప్రదాయం ప్రకారం ఆయన బాలాలయ వరాహస్వామిని దర్శించుకున్నారు. అనంతరం తిరుమల ఆలయానికి చేరుకుని ధ్వసస్తంభానికి మొక్కుకున్నారు. శ్రీవారికి తలనీలాలు సమర్పించిన అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ దంపతులకు పండితులు వేద ఆశీర్వాదం చేశారు. టీటీడీ ఈఓ డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సీఎస్ కు స్వామివారి ప్రసాదాలను, చిత్రపటాన్ని అందజేశారు.

AP CS Adityanath Das tirumala tour
AP CS Adityanath Das tirumala tour

Read More: ycp government: ఏమిటో ఈ కేంద్రం తీరు..! ఏపికి అనుకూలంగా ఉన్నట్లే ఉంటుంది..! కానీ..?

సీఎస్ ఆధిత్యనాథ్ దాస్ ఈ నెలాఖరుకు రిటైర్ కావాల్సి ఉండగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి విజ్ఞప్తి మేరకు కేంద్ర ప్రభుత్వం ఆయన పదవీ కాలాన్ని మరో మూడు నెలల పాటు పొడిగిస్తూ నిన్ననే ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఉత్తర్వులు వచ్చిన మరుసటిరోజే ఆదిత్యనాథ్ దాస్ దంపతులు శ్రీవారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకున్నారు. సెప్టెంబర్ 30వ తేదీ వరకూ అదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా కొనసాగనున్నారు.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!