ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

District in charge Ministers: జిల్లా ఇన్ చార్జ్ మంత్రులను నియమించిన జగన్ సర్కార్..ఏ జిల్లాకు ఎవరంటే..?

Share

District in charge Ministers: రాష్ట్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన నేపథ్యంలో జగన్ సర్కార్ నూతనంగా జిల్లాల ఇన్ చార్జి మంత్రులను నియమించింది. ఈ మేరకు ప్రభుత్వం నేడు ఉత్తర్వలు జారీ చేసింది. జిల్లాల వారీగా ఇన్ చార్జి మంత్రుల వివరాలు ఇవీ..

AP District in charge Ministers details
AP District in charge Ministers details

District IN charge Ministers: జిల్లా – మంత్రి పేరు

గుంటూరు జిల్లా – ధర్మాన ప్రసాదరావు

కాకినాడ   – సీదిరి అప్పలరాజు

శ్రీకాకుళం – బొత్స సత్యనారాయణ

అనకాపల్లి  – రాజన్నదొర

పార్వతీపురం – గుడివాడ అమరనాథ్

విజయనగరం – బూడి ముత్యాలనాయుడు

పశ్చిమ గోదావరి – దాడిశెట్టి రామలింగేశ్వరరావు (రాజా)

ఏలూరు  – పినిపె విశ్వరూప్

తూర్పు గోదావరి – చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ

ఎన్‌టిఆర్ జిల్లా  – తానేటి వనిత

పల్నాడు – కారుమూరి వెంకట నాగేశ్వరరావు

బాపట్ల – కొట్టు సత్యనారాయణ

అమలాపురం – జోగి రమేష్

ఒంగోలు – మేరుగ నాగార్జున

విశాఖ – విడతల రజని

నెల్లూరు – అంబటి రాంబాబు

కడప  – ఆదిమూలపు సురేష్

అన్నమయ్య – కాకాణి గోవర్థన్ రెడ్డి

అనంతపురం – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

కృష్ణాజిల్లా – ఆర్కే రోజా

తిరుపతి – నారాయణ స్వామి

నంద్యాల – అంజాద్ బాష

కర్నూలు – బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి

సత్యసాయి జిల్లా – గుమ్మనూరు జయరాం

చిత్తూరు – ఉషశ్రీ చరణ్


Share

Related posts

ఇవి మనుషులు తాగే నీళ్లా ? ఏలూరు శాంపిల్స్ చూసి విస్తుపోయిన శాస్త్రవేత్తలు

Special Bureau

లోకేష్.. సీఎం అంటూ అంతర్గత టీడీపీ క్యాడర్..??

sekhar

Breaking: కోడి పందాల శిబిరంపై పోలీసుల దాడి .. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని సహా పలువురు ప్రముఖుల పరారీ..?

somaraju sharma