NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP EX DGP: గుండెపోటుతో ఉమ్మడి ఏపి మాజీ డీజీపీ ప్రసాదరావు కన్నుమూత

AP EX DGP: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో డీజీపీగా బాధ్యతలు నిర్వహించిన సీనియర్ ఐపీఎస్ అధికారి బి ప్రసాదరావు నేటి తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. ప్రస్తుతం అమెరికాలో ఉంటున్న ఆయనకు ఛాతి నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందించే లోపుగానే ఆయన తుదిశ్వాస విడిచారు.

AP EX DGP prasad rao passed away
AP EX DGP prasad rao passed away

1979వ బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన ప్రసాదరావు స్వస్థలం విజయవాడ. యన కరీంనగర్, నల్లగొండ, నిజామాబాద్ ఎస్పీగా, ఎసీబీ డీఐజీగా, హైదరాబాద్, సైబరాబాద్ కమిషనర్ గా బాధ్యతలు నిర్వహించడంతో పాటు ఏపిఎస్  ఆర్ టీసీ ఎండీగానూ పని చేశారు. ఆయన సేవలకు గుర్తుగా 1997లో ఇండియన్ పోలీస్ మెడల్, 2006లో రాష్ట్రపతి పోలీస్ పతకాలను అందుకున్నారు. డీజీపీ దినేష్ రెడ్డి పదవీ తర్వాత 2013 లో ఇన్‌చార్జి  డీజీపీగా బాధ్యతలు నిర్వహించారు. ప్రసాదరావు మృతి పట్ల ఏపి సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి సంతాపం తెలియజేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

కోడ్ వ‌చ్చాక… స‌ర్వేల్లో వైసీపీకీ సీట్లు త‌గ్గుతున్నాయెందుకు….?

ఆ మంత్రిని ద‌గ్గ‌రుండి మ‌రీ ఓడించేస్తోన్న జ‌గ‌న్‌… ఇంత ప‌గ ఏంటి…!

ఒక్క భీమిలి సీటు కోసం ఇంత మంది పోటీయా… గంటాకు నో ఛాన్స్‌..?

గంటాను గురి చూసి కొట్టేసిన చంద్ర‌బాబు… తొక్కేసేంది ఎవ‌రంటే…!

చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన అభ్య‌ర్థులు మ‌ళ్లీ మార్పులు.. షాక్‌లు ఎవ‌రికంటే..!

కొడాలి కూసాలు కుదిపేస్తున్న ‘ వెనిగండ్ల ‘ .. గుడివాడ‌లో స‌రికొత్త మార్పు.. !

ఏం చేశార‌ని ‘ గ‌ద్దె ‘ కు ఓటేయాలి… సొంత సామాజిక వ‌ర్గంలోనే ఎదురీత‌..!

ఎన్టీఆర్ టు లోకేష్‌కు న‌మ్మిన బంటు.. వ‌యా చంద్ర‌బాబు… టీడీపీకి మ‌న‌సు పెట్టిన మారాజు ‘ య‌ర‌ప‌తినేని ‘

MLC Kavitha: సుప్రీం కోర్టులో రిట్ పిటిషన్ ను ఉపసంహరించుకున్న కవిత

sharma somaraju

Highest Paid Indian Actors: ఇండియాలో అత్య‌ధిక రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న హీరో ఎవ‌రు.. ప్ర‌భాస్ ఏ స్థానంలో ఉన్నాడో తెలుసా?

kavya N

Tamilisai: తమిళి సై రాజీనామాకు ఆమోదం .. ఝూర్ఖండ్ గవర్నర్ రాధాకృష్ణన్ కు అదనపు బాధ్యతలు

sharma somaraju

Breaking: భారీ ఎన్‌కౌంటర్ .. నలుగురు మావో అగ్రనేతల హతం

sharma somaraju

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju