NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government: విద్యార్థులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..అది ఏమిటంటే..

AP Government: రాష్ట్రంలో కరోనా కారణంగా మూతపడిన పాఠశాలలు  ఆగస్టు 16 నుండి పునః ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాఠశాలలు మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకూ అక్కడక్కడా పలువురు విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. ఈ తరుణంగా విద్యార్థుల సౌలభ్యంలో ఆ విద్యాసంవత్సరానికి సిలబస్ తగ్గిస్తూ పాఠశాల విద్యాశాఖ సర్క్యులర్ జారీ  చేసింది. మూడవ తరగతి నుండి పదవ తరగతులకు సిలబస్ తగ్గించింది. 3 – 9 తరగతుల వరకూ 15 శాతం, పదవ తరగతికి 20 శాతం సిలబస్ తగ్గించింది. పాఠశాల పని దినాల అకడమిక్ కేలండర్ ను ప్రభుత్వం రూపకల్పన చేసినట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ చిన వీరభద్రుడు తెలిపారు.

AP Government good news to students
AP Government good news to students

AP Government:  గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు రద్దు

పదవ తరగతి ఫలితాల విషయంలోనూ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్ధులపై ఒత్తిడి పెరుగుతుందన్న ఉద్దేశంతో గతంలో 2010లో అప్పటి ప్రభుత్వం మార్కుల హడావుడిని తగ్గించి గ్రేడింగ్ విధానాన్ని అమల్లోకి తీసుకువచ్చింది. అయితే ఎక్కువ మందికి ఒకే గ్రేడ్లు వచ్చినప్పుడు పలు నియామకాల సమయంలో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నట్లు ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఇకపై గ్రేడ్ల స్థానంలో మార్కులు ఇవ్వాలని నిర్ణయించింది.

2019 మార్చి వరకూ విద్యార్థులకు గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్ లు ఇచ్చారు. ఇకపై మార్కులు కేటాయించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కరోనా కారణంగా గత రెండేళ్లుగా పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది ఇంటర్ ప్రవేశాలను ఆన్ లైన్ లో నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. పదవ తరగతి లో గ్రేడ్లు, గ్రేడ్ పాయింట్లు ఉన్నందున సీట్ల కేటాయింపు కష్టంగా మారింది. దీంతో అంతర్గతంగా పరీక్షల విధానం నుండి మార్కులు తీసుకని ఆన్ లైన్ ప్రవేశాలు నిర్వహించాలని తొలుత భావించారు. విద్యార్థులకు మార్కులు ఇవ్వకుండా ఇంటర్ విద్యామండలికి ఇస్తే న్యాయ వివాదాలు వస్తాయని పరీక్షల విభాగం తెలిపింది. దీంతో ప్రభుత్వం గ్రేడింగ్ వ్యవస్థనే రద్దు చేసింది. తిరిగి మార్కులు విధానాన్ని తీసుకువచ్చింది.

1.Nara Lokesh Vs Kanna Babu: కొడాలి నాని భాషలో లోకేష్ దండకం.. ఘాటుగా అందుకున్న వైసీపీ మంత్రి..!!

2.Tammineni Vs Darmana: మారుతున్న సీక్కోలు రాజకీయం .. ! తమ్మినేని, ధర్మాన లో మంత్రి పదవి ఎవరికి.?.

3.AP High Court: ఏపి ప్రభుత్వానికి హైకోర్టులో ఒకే రోజు రెండు ఎదురుదెబ్బలు..

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!