NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Government: ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ ఊరట..! ఆ బకాయిలు విడుదల చేస్తూ జీవో విడుదల..!!

AP Government: తమ డిమాండ్ల సాధన కోసం ఉద్యోగ సంఘాలు ఆందోళన బాట పట్టిన నేపథ్యంలో ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు ఒక్కొక్కటిగా నెరవేర్చే పనిలో పడింది. అందులో భాగంగా తొలుత డీఏ విడుదలకు సంబంధించి గుడ్ న్యూస్ అందించింది. డీఏ విడుదలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపినట్లు ఎంప్లాయిస్ ఫేడరేషన్ (ఏపిజీఈఏఫ్) చైర్మన్ వెంకట్రామిరెడ్డి తెలిపారు. గతంలో ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యుల్ కు అనుగుణంగా జనవరి నెల నుండి డీఏను జమ చేస్తారని ఆయన చెప్పారు. చాలా కాలంగా డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉద్యోగులు కోరుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కాస్త ఊరట కల్గించింది.

AP Government released employees da
AP Government released employees da

 

Read More: Chandra Babu: కీలక నిర్ణయం తీసుకున్న చంద్రబాబు..! టీడీపీ నేతల్లో గుబులు..? జగన్ ను చంద్రబాబు ఫాలో అవుతున్నట్లేగా..!!

AP Government: జనవరి నుండి వేతనంతో పాటు పెరిగిన డీఏ

2019 జూలై ఒకటి నుండి డీఏ బకాయిలను ఆర్ధిక శాఖ విడుదల చేయడానికి ఉత్తర్వులు ఇచ్చింది. ఆ నెల నుండి చెల్లించాల్సిన 5.24 శాతం డీఏ బకాయిలు విడుదల చేయాలని ఉత్తర్వులో పేర్కొంది. వచ్చే జనవరి నుండి వేతనంతో పాటు పెరిగిన డీఏ చెల్లించనున్నారు. జనవరి నుండి మూడు విడుతలుగా డీఏ బకాయిల చెల్లింపులు ఉంటాయి. డీఏలో పది శాతాన్ని ప్రాన్ ఖాతాలకు మిగతా 90 శాతం మొత్తాన్ని నేరుగా ఉద్యోగుల జీతాల ఖాతలకు చెల్లించనున్నారు. జడ్పీ, మండల పరిషత్ లు, గ్రామ పంచాయతీలు, ఎయిడెడ్ సంస్థలు, వర్శిటీ సిబ్బందికీ డీఏ వర్తిస్తుందని ఆర్థిక శాఖ ఉత్తర్వులో పేర్కొంది.

author avatar
sharma somaraju Content Editor
శర్మ ఎస్ సోమరాజు న్యూస్ ఆర్బిట్ లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణ జాతీయ సంబంధిత తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 30 సంవత్సరాలకుపైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థలు ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ప్రింట్ మీడియాలో పని చేశారు. 2018 నుండి న్యూస్ ఆర్బిట్ లో పని చేస్తున్నారు.

Related posts

Zimbabwe cricket 2024: జింబాబ్వే మ్యాచ్స్ షెడ్యూల్, స్క్వాడ్‌లు ఇతర వివరాలు ఇవే..!

Saranya Koduri

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

మంగ‌ళ‌గిరిలో లోకేష్‌పై వైసీపీ గెలుపు వెన‌క ఉన్న ధీమా ఇదే…!

మ‌హేసేన రాజేష్‌కు టీడీపీ టిక్కెట్‌ గొడ‌వ‌లో కొత్త ట్విస్ట్…!

టీడీపీలో వైసీపీ కోవ‌ర్టులు ఎవ‌రు… చంద్ర‌బాబు క‌నిపెట్టేశారా…?

బెజ‌వాడ బొండా ఉమాకు కొత్త క‌ష్టం వ‌చ్చింది… 30 వేల ఓట్ల‌కు చిల్లు…?

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

ఈ లీడ‌ర్ల‌ను ఫుట్‌బాల్ ఆడుకుంటోన్న జ‌గ‌న్‌… కంటిమీద కునుకు క‌రువే…!

విజ‌య‌వాడలో ఆ సీటు అన్నీ పార్టీల్లోనూ అదే టెన్ష‌న్‌…!

చంద్ర‌బాబును బ్లాక్‌మెయిల్ చేస్తోన్న టాప్ లీడ‌ర్‌.. సీటు ఇస్తావా.. బ‌య‌ట‌కు పోనా…!

బీజేపీతో జ‌న‌సేన – టీడీపీ పొత్తు.. పురందేశ్వ‌రి సీటుపై అదిరిపోయే ట్విస్ట్‌..!

వైసీపీ ట‌చ్‌లోకి జ‌న‌సేన టాప్ లీడ‌ర్‌…!

కృష్ణా జిల్లాలో చిత్తుచిత్త‌వుతోన్న జ‌గ‌న్ ఈక్వేష‌న్లు… అభ్య‌ర్థుల గుండెల్లో రైళ్లు…!

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju