NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Govt: గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..!!

AP Govt: ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి  వైఎస్ జగన్మోహనరెడ్డి పరిపాలన ప్రజలకు చేరువ చేయాలన్న లక్ష్యంతో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ప్రతిష్టాత్మంగా తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పడి రెండేళ్లు కావస్తున్నది. గ్రామ, వార్డు సచివాలయాల్లో విధుల నిర్వహణకు ప్రభుత్వం 2019 అక్టోబర్ నుండి లక్షా 34 మంది గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులను నియమించింది. వీరు సర్వీసులో చేరి రెండేళ్లు పూర్తి కావస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం వారికి గుడ్ న్యూస్ అందించింది.

AP Govt good news to village secretariats employees
AP Govt good news to village secretariats employees

సర్వీసులో చేరి రెండేళ్లు పూర్తి చేసుకున్న గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులకు ప్రొబేషన్ ప్రకటించాలని గ్రామ, వార్డు సచివాలయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ కలెక్టర్ లకు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాలలో పని చేస్తున్న సిబ్బందికి ప్రభుత్వం డిపార్ట్ మెంటల్ టెస్ట్ ను ప్రభుత్వం నిర్వహించింది.   2019 అక్టోబర్ నుండి 1.34 లక్షల గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులు పని చేస్తున్నారనీ, ఈ ఏడాది అక్టోబర్ 2 నాటికి రెండేళ్ల సర్వీసు పూర్తి అవుతుందని వారికి ప్రొబేషన్ ప్రకటించాల్సి ఉందని తెలిపారు. అదే విధంగా ఆయా శాఖల అధికారుల నుండి డిపార్ట్ మెంటల్ పరీక్షలకు సంబంధించి వివరాలు సెకరించాలని సూచించారు.

గ్రామ, వార్డు సచివాలయాల్లో కార్యదర్శులు, వెల్పేర్ అసిస్టెంట్లు, వీఆర్ఓలు, డిజిటల్ అసిస్టెంట్లు, సర్వేయర్ లు, మహిళా పోలీస్, ఎఎన్ఎంలు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో డిపార్ట్ మెంటల్ టెస్ట్ లో క్వాలిఫై అయిన వారికి ప్రొబేషన్ ప్రకటించనున్నారు డిపార్ట్ మెంటల్ టెస్ట్ రాయని ఉద్యోగులకు మరల టెస్ట్ నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది.

Read More:

1.Ganesh Festival: ఏపిలో హాట్ టాపిక్‌గా గణేష్ ఉత్సవాల రగడ..! నేడు గవర్నర్‌కు బీజేపీ నేతల ఫిర్యాదు..!!

2.AP High Court: ఇంటర్ ఆన్‌లైన్ ప్రవేశాలపై ఏపి హైకోర్టు కీలక తీర్పు..!!

3.Supreme Court: సీబీఐపై జస్టిస్ ఎన్వీ రమణ ఉగ్రరూపం..! తీవ్ర ఆగ్రహం..! సీబీఐ డైరెక్టర్ కు నోటీసులు..?

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju