NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Guntur Case: ఈ కేసులో జగన్ సర్కార్ కీలక నిర్ణయం..!!

Guntur Case: ఇటీవల గుంటూరులో ప్రేమోన్మాది చేతిలో రమ్య బలైన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై జగన్మోహనరెడ్డి సర్కార్ తక్షణం స్పందించింది. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఆర్థిక సహాయాన్ని అందించింది. ఈ కేసు దర్యాప్తును త్వరితగతిన జరిపి నిందితుడిని శిక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ క్రమంలోనే సత్వర న్యాయ విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయనున్నది. ఈ విషయాన్ని హోంశాఖ మంత్రి మేకతోటి సుచరిత నేడు వెల్లడించారు. శనివారం బాధిత కుటుంబాన్ని పరామర్శించిన హోం మంత్రి సుచరిత ప్రభుత్వం తరపున కేటాయించిన అయిదు సెంట్ల ఇంటి స్థలం పత్రాలను అందజేశారు. రమ్య సోదరికి త్వరలో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామనీ, అదే విధంగా అయిదు ఎకరాల సాగు భూమిని కూడా అందిస్తామని హామీ ఇచ్చారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల సత్వర న్యాయం జరుగుతుందని తెలిపారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి మేకతోటి సుచరిత తెలిపారు.

ap govt key desicion on Guntur Case
ap govt key desicion on Guntur Case

కాగా మేడికొండురు మండలం పాలడుగు వద్ద జరిగిన సామూహిక అత్యాచారం ఘటనలో దర్యాప్తు కొనసాగుతోందని, విచారణ దశలో పూర్తి వివరాలు వెల్లడించలేమని మంత్రి సుచరిత అన్నారు. పోలీసులకు కొన్ని ఆధారాలు లభించాయనీ, త్వరలో నిందితులను పట్టుకుని మీడియా ముందు ప్రవేశపెడతారని ఆమె అన్నారు.

Read More:

1.Sai Dharam Tej road Accident: వివాదాస్పదం అయిన నరేష్ వ్యాఖ్యలు..! రాజకీయం చేయవద్దన్న నట్టి కుమార్..!!

2.Kakinada Municipal corporation: కాకినాడలో వైసీపీ కీలక అడుగులు..! మేయర్ పీఠంకు కౌంట్ డౌన్..!!

3.Cine Director Deva Katta: ఏపి సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ నుండి ఫస్ట్ రెస్పాన్స్ ఇదీ..!!

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju