AP Govt: ఏపి ప్రభుత్వ మరో వెనుకడుగు..! జీవో 59 విత్ డ్రా చేసుకుంటున్నట్లు హైకోర్టుకు వెల్లడి..!!

Share

AP Govt: ఏపి ప్రభుత్వం (AP Govt) యడాపెడా జీవోలు విడుదల చేయడం, ఆ తరువాత అవి న్యాయ సమక్షలో నిలదొక్కుకోలేని పరిస్థితి ఏర్పడటంతో వాటిని వెనక్కు తీసుకోవడం పరిపాటిగా మారింది. పలు జీవోలను హైకోర్టు (High Court) కొట్టివేస్తున్న నేపథ్యంలో తుది తీర్పు వచ్చే వరకూ వేచి ఉండకుండానే ప్రభుత్వమే ఇప్పుడు సదరు జివోలను, ఉత్తర్వులను విత్ డ్రా చేసుకుంటున్నట్లు కోర్టుకు చెప్పేస్తోంది. గతంలోనే సీఎం జగన్మోహనరెడ్డి (CM YS Jagan Mohan Reddy) జీవోల జారీ సమయంలోనే లీగల్ ఒపీనియన్ తీసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచించినట్లు వార్తలు వచ్చాయి. ఇంతకు ముందు ప్రభుత్వం జారీ చేసిన అనేక జీవోలను హైకోర్టు తప్పుబట్టిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వార్డు, మహిళా కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ గతంలో జారీ చేసిన జీవో 59ని ప్రభుత్వం నేడు విత్ డ్రా చేసుకుంది.

AP Govt withdraw go no 59

Read More: TDP Janasena: టీడీపీ అధినేత చంద్రబాబుకు జనసేన బిగ్ షాక్..? కీలక ప్రతిపాదనపై టీడీపీలో మల్లగుల్లాలు..??

AP Govt: మహిళా పోలీస్ జీవో విత్ డ్రా

గ్రామ, వార్డు కార్యదర్శులను మహిళా పోలీసులుగా నియమిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో చట్టవిరుద్దమంటూ హైకోర్టులో దాఖలైన పిటిషన్ పై విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెల్లడించింది. సదరు జివోను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రభుత్వ న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. ఈ విషయంలో డ్రైస్ కోడ్ సైతం ఉపసంహరించుకుంటున్నట్లు చెప్పారు. మహిళా పోలీస్ సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలనే విషయంపై ప్రభుత్వం కసరత్తు చేస్తోందనీ, దీనిపై పూర్తి వివరాలతో అపిడవిట్ దాఖలు చేస్తామని హైకోర్టుకు ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. దీంతో ఈ కేసు తదుపరి విచారణను హైకోర్టు మరో వారానికి వాయిదా వేసింది.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

2 mins ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

5 mins ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

2 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

3 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

4 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

6 hours ago