NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ప్రభుత్వ చర్యలను మరో సారి తప్పుబట్టిన ఏపి హైకోర్టు

AP High Court: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో 52 మంది ప్రత్యేక ఆహ్వానితులను నియమిస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఆర్డినెన్స్ ను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. ఓ వైపు హైకోర్టులో విచారణ జరుగుతుండగా దానిపై ఆర్డినెన్స్ ఎలా జారీ చేస్తారని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హైకోర్టు ఆగ్రహంతో ప్రభుత్వ న్యాయవాది సంజాయిషీ ఇచ్చారు. టీటీడీలో ఇటీవల ఏపి ప్రభుత్వం 54 మందిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ 54 మందిలో చాలా మందికి నేరచరిత్ర ఉందంటూ టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డితో పాటు మరో వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు.

AP High Court angry over govt
AP High Court angry over govt

Read More: Ukraine Russia War: ఉక్రెయిన్ల మనసు గెలుచుకున్న హర్యానా విద్యార్ధిని..మేటర్ ఏమిటంటే..?

AP High Court: తదుపరి విచారణ మార్చి 11వ తేదీకి వాయిదా

ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు గతంలో ప్రభుత్వ జీవోపై స్టే ఇచ్చిందనీ.. స్టే ఉండగానే ఆర్డినెన్స్ తీసుకొచ్చారని పిటిషన్ల తరపు న్యాయవాది అశ్వనీకుమార్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. సోమవారం విచారణలో పిటిషనర్ల తరపు వాదనలు విన్న న్యాయస్థానం ప్రభుత్వ తీరును తప్పుబట్టింది. దీంతో ప్రత్యేక ఆహ్వానితుల విషయంలో ఇక ఎలాంటి నిర్ణయం తీసుకోబోమని ప్రభుత్వ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు తదుపరి విచారణను మార్చి 11వ తేదీకి వాయిదా వేసింది. ఇంతకు ముందు కూడా పలు పర్యాయాలు ప్రభుత్వ నిర్ణయాలను తప్పుబడుతూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.

Read More: Ukraine Russia: జనం చేతిలో తుపాకీ .. యుద్ధం నేర్పిన కొత్త పాఠం..! ఉక్రెయిన్ సందేశం..!

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!