NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఇప్పటం కేసులో పిటిషనర్లకు హైకోర్టులో చుక్కెదురు

ఇప్పటం కేసులో పిటిషన్లకు హైకోర్టులో మరో సారి చుక్కెదురు అయ్యింది. ఇప్పటంలో అక్రమ నిర్మాణాలు తొలగింపు వ్యవహారంలో కోర్టును మోసం చేయడంపై 14 మంది పిటిషన్లకు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున ఇంతకు ముందు సింగిల్ బెంచ్ కోర్టు జరిమానా విధించిన సంగతి తెలిసిందే. అయితే సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పిటిషనర్లు హైకోర్టులో సవాల్ చేస్తూ రిట్ అప్పీల్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్లు దాఖలు చేసిన రిట్ అప్పీల్ ను ధర్మాసనం బుధవారం డిస్మిస్ చేసింది.

AP HIgh Court

పిటిషనర్లు అంతా రైతులేననీ, వాళ్లకు తెలియక తప్పు చేశారని పిటిషనర్ల తరపు న్యాయవాది ధర్మాసనానికి తెలియజేశారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ వాళ్లకు తెలియకపోతే మీరు చదువుకున్న వారే కదా మీకు తెలియదా అని పిటిషనర్ల తరపు న్యాయవాదిని ప్రశ్నించింది. ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి కోర్టు సమయాన్ని వృధా చేయడం మంచిది కాదని హైకోర్టు తెలిపింది.

ఇప్పటం గ్రామంలో రోడ్డు విస్తరణలో భాగంగా గత నెలలో ఇళ్లు, ప్రహరీ గోడలను అధికారులు కూల్చి వేశారు. అయితే వీరికి గతంలోనే అధికారులు నోటీసులు జారీ చేశారు. అధికారులు నోటీసులు జారీ చేసిన విషయాన్ని హైకోర్టుకు తెలియకుండా, పిటిషన్ దాఖలు చేసి మద్యంతర ఉత్తర్వులు పొందారు. ఈ పిటిషన్ పై విచారణ సందర్భంలో అక్కడి వారికి రోడ్డు విస్తరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు జారీ చేసిన విషయాన్ని ప్రభుత్వం హైకోర్టు దృష్టికి తీసుకువచ్చింది. దీంతో కోర్టును తప్పుదోవపట్టించినందుకు పిటిషనర్ల పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 14 మంది పిటిషనర్లకు లక్ష వంతున జరిమానా విధించింది. కాగా గ్రామంలో బాధితులను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత నెలలో పరామర్శించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆరోజు ఇచ్చిన హామీ మేరకు ఇటీవల మంగళగిరి పార్టీ కార్యాలయంలో బాధిత కుటుంబాలకు లక్ష వంతున సాయం అందజేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N