NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High court: ఏపి సర్కార్‌కు హైకోర్టులో ఊరట..! పేదల ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం..!!

AP High court: రాష్ట్రంలో జగన్మోహనరెడ్డి సర్కార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్ల నిర్మాణ పథకానికి మార్గం సుగమం అయ్యింది. రాష్ట్రంలోని పేదలందరికీ ఇళ్ల పథకంపై హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ మంగళవారం రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఇళ్ల స్థలాలపై హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను పిటిషనర్లు వెనక్కి తీసుకున్నారు. ఈ నెల 8వ తేదీన పేదలందరికీ ఇళ్ల స్థలాల పథకంలో భాగంగా ప్రభుత్వం కేటాయించిన స్థలాల్లో ఎటువంటి  నిర్మాణాలు చేయొద్దని హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చిన నేపథ్యంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ  రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ బెంచ్ ను ఆశ్రయించింది. దీనిపై హైకోర్టు డివిజన్ బెంచ్ నేడు విచారణ జరిపింది.

AP High court division bench quashed single bench judgment housing scheme
AP High court division bench quashed single bench judgment housing scheme

 

పిటిషన్ లలో 52 మందికి ఇంతకు ముందే  ప్రభుత్వం ఇళ్లు మంజూరు చేయడం జరిగింది. అయితే పిటిషనర్ లు ఈ విషయాన్ని కోర్టు తెలియజేయలేదు. వాళ్లకు ఇళ్లు మంజూరు చేసిన విషయాన్ని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఈ నేపథ్యంలో  అర్హులైన వారికి ఇళ్లు కేటాయిస్తే చాలనీ, లోతైన విచారణ అవసరం లేదని పిటిషనర్లు హైకోర్టుకు తెలిపారు. అర్హులైన వారికి ఇళ్లు ఇస్తామని ఇంతకు ముందే ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఇళ్ల పట్టాల కోసం మూడు వారాల్లో వినతి పత్రం అందించేందుకు పిటిషనర్ కు వెసులుబాటు కల్పించింది. వినతి పత్రం అందజేసిన మూడు నెలల్లో జిల్లా కలెక్టర్ పరిష్కరించాలని హైకోర్టు ఆదేశించింది. హైకోర్టులోని సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పూర్తిగా పక్కన పెట్టేసిన డివిజన్ బెంచ్.. తదుపరి విచారణను వాయిదా వేసింది. దీంతో ఇళ్ల నిర్మాణానికి మార్గం సుగమం అయ్యింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Vishwak Sen: విశ్వ‌క్ సేన్ బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మాస్ కా దాస్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి.. సినిమాల్లోకి రాక ముందు ఏం చేసేవాడో తెలుసా?

kavya N

Congress: కాంగ్రెస్ పార్టీకి మరో సారి షాక్ ఇచ్చిన ఐటీ .. రూ.1700 కోట్ల పన్ను నోటీసులు

sharma somaraju

Surekha Vani: మా అమ్మ‌కు మ‌ళ్లీ పెళ్లి చేస్తానంటున్న సురేఖా వాణి కూతురు.. ఎలాంటి అబ్బాయి కావాలో చెప్పేసిన సుప్రీత!

kavya N

BRS MP: సీఎం రేవంత్ రెడ్డితో బీఆర్ఎస్ ఎంపీ కే కేశవరావు భేటీ .. తండ్రీ, తనయ కాంగ్రెస్ లో చేరికకు ముహూర్తం ఖరారు

sharma somaraju

Legend: 10 ఏళ్లు పూర్తి చేసుకున్న లెజెండ్‌.. అప్ప‌ట్లో ఈ చిత్రం ఎన్ని కోట్లు రాబట్టిందో తెలుసా?

kavya N

Elon Musk: ఆ ఎక్స్ యూజర్లలకు ‘మస్క్’ గుడ్ న్యూస్

sharma somaraju

విజ‌య‌వాడ ప‌శ్చిమ‌లో ‘ సుజ‌నా చౌద‌రి ‘ గెల‌వాలంటే ఈ అద్భుతం జ‌ర‌గాల్సిందే..!

విజ‌య‌వాడ‌లో కూట‌మి ఇలా చేసేంటే అదిరేదిగా… ఈ కామ‌న్ సెన్స్ కూడా లేకుండా పాయే..!

కొలిక‌పూడి శ్రీను సీటు కూడా చంద్ర‌బాబు పీకేస్తున్నాడా…!

ప‌వ‌న్‌ను వ‌దిలి జ‌గ‌న్ చెంత‌కు… ఇప్పుడు ఓట‌మితో పోరాటం చేస్తున్నాడుగా..!

KTR: రాజకీయ బేహారులకు ప్రజలే జవాబు చెప్తారు – కేటీఆర్

sharma somaraju

పేట మాట: లావు ఇంట్లో కూర్చున్నా.. గెలిచేస్తాడు.. లెక్క మామూలుగా లేదుగా..!

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju