గత ప్రభుత్వ హయాంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా బాధ్యతలు నిర్వహించిన ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావును జగన్మోహనరెడ్డి సర్కార్ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. ఆ తరువాత విచారణ కూడా జరుపుతోంది. తన సస్పెన్షన్ పై ఏబి వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించగా ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించింది. ఆ తరువాత ఏబివీ హైకోర్టును ఆశ్రయించగా ప్రభుత్వం జారీ చేసిన సస్పెన్షన్ జివోను రద్దు చేస్తూ తిరిగి విధుల్లోకి తీసుకోవాలని, పెండింగ్ వేతనాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అయితే హైకోర్టు తీర్పుపై ఏపి ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించగా స్టే ఇచ్చింది. దీంతో ఏబీవి సస్పెన్షన్‌లోనే ఉన్నారు.
ఈ తరుణంలోనే ఏపి ప్రభుత్వం తనను వేధింపులకు గురి చేస్తున్నదంటూ ఐపీఎస్ అధికారుల అసోసియేషన్ కు లేఖ రాశారు. అసోసియేషన్ జనరల్ బాడీ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. తనపై కేసులను నమోదు చేసి అరెస్టు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది దీనికి సంబంధించి తన వద్ద స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని పేర్కొన్నారు. అయితే అసోసియేషన్ దీనిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ క్రమంలోనే ఏబీవీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
Charan Hrithik Roshan: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్(Ram Charan), యంగ్ టైగర్ ఎన్టీఆర్(NTR) నటించిన భారీ…
Thaman: ఒకప్పుడు టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో దేవిశ్రీప్రసాద్(Devi Sri Prasad) సంగీతం హైలెట్ గా నిలిచింది. డీఎస్పీ హవా అప్పట్లో మామూలుగా…
Uday Kiran: హీరో ఉదయ్ కిరణ్(Uday Kiran) అందరికీ సుపరిచితుడే. "చిత్రం"(Chitram) సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఉదయ్ కిరణ్…
Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార అంటే తెలియని సినీ ప్రియులు ఉండరు. ఓ మలయాళ చిత్రంతో సినీ కెరీర్‌ను…
Pavitra Lokesh Naresh: ప్రస్తుతం ఎలక్ట్రానిక్ అదే విధంగా సోషల్ మీడియాలో నరేష్(Naresh), పవిత్ర లోకేష్ ల వ్యవహారం పెను…
Gopichand-NTR: టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ రెండు రోజుల క్రితమే `పక్కా కమర్షియల్`తో ప్రేక్షకులను పలకరించాడు. ప్రముఖ దర్శకుడు మారుతి…