NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి సర్కార్ పై మరో సారి మండిపడిన హైకోర్టు..! ఎందుకంటే..?

AP High Court: కరవ మంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్న చందంగా ఏపిలో ప్రభుత్వ అధికారుల తీరు కనబడుతోంది. కోర్టు ఆదేశాలను గౌరవించాలని ఉన్నతాధికారులకు ఉన్నా ప్రభుత్వ ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని చర్యలు తీసుకోకపోతే హైకోర్టు నుండి చివాట్లు తినాల్సి వస్తోంది. ఉపాధి హామీ పథకం బిల్లుల చెల్లింపు అంశంపై ఏపి హైకోర్టు మంగళవారం ప్రభుత్వంపై మండిపడింది. ఈ నెల 15వ తేదీ లోగా చెల్లించకపోతే కోర్టు దిక్కార చర్యలు ప్రారంభిస్తామని హెచ్చరిక జారీ చేసింది.

AP High Court hearing on mgnregs bills
AP High Court hearing on mgnregs bills

రెండు వారాల క్రితం 494 కేసులలో చెల్లింపులు చేయమని ఆదేశిస్తే కేవలం 25 కేసులలోనే చెల్లించడం పట్ల హైకోర్టు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. సర్పంచ్ ఎకౌంట్ లోకి వెస్తే వారు కాంట్రాక్టర్ కు చెల్లించడం లేదని ప్రభుత్వ న్యాయవాది పేర్కొన్నారు. వారి వివరాలు ఇస్తే వారిపైనా కోర్టు దిక్కార చర్యలు తీసుకుంటామని హైకోర్టు పేర్కొంది. కొన్ని కేసులలో విచారణ జరుగుతోందని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా, విచారణ జరపకుండానే జరుగుతుందని చెబుతూ కోర్టును తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. రెండున్నర సంవత్సరాల తరువాత ఇప్పుడు విచారణ ఏమిటి, విచారణ చేపడితే పిటిషనర్ లకు నోటీసులు ఇచ్చారా అని కోర్టు ప్రశ్నించింది. 20 నుండి 30 శాతం చెల్లింపులను కట్ చేయడంపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఇప్పటి వరకూ ఎవరికి ఎంత చెల్లించారో వివరాలు ఈ నెల 15వ తేదీలోగా ఇవ్వాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

Read More:

1.AP Govt: ఇది జగన్ సర్కార్ ‌కు భారీ ఊరట..! హస్తినలో మంత్రి బుగ్గన ప్రయత్నాలు ఫలించినట్లే..!!

2.Ganesh Festival: విఘ్నాధిపతి వేడుకలకే విఘ్నాలు..! గవర్నర్ జీ ఏమి చేస్తారో..?

3.Jagananna Vidya Deevena: ఆ అంశాలపై ప్రభుత్వం వెనక్కు తగ్గేది లే..!!

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju