NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP High Court: ఏపి సర్కార్‌పై కీలక కామెంట్స్ చేసిన హైకోర్టు..

AP High Court: ఉద్యోగుల జీతాల నుండి రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామని ఏపి హైకోర్టు కీలక వ్యాఖ్యానించింది. ఏపి సర్కార్ గత నెలలో విడుదల చేసిన పీఆర్సీ నూతన జీవోలపై దాఖలైన పిటిషన్లపై ఏపి హైకోర్టు బుధవారం విచారణ జరిపింది. ఈ సందర్భంలో ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పీఆర్సీ నివేదికను కోర్టుకు సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉద్యోగులు వేసిన పిటిషన్ పై కౌంటర్ కూడా దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. పీఆర్సీ విషయంల ప్రభుత్వం జారీ చేసిన జీవోలను పిటిషన్లకు అందజేయాలని హైకోర్టు ఆదేశించింది. అనంతరం విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.

AP High Court key comments on prc petition
AP High Court key comments on prc petition

Read More: TDP: పులివెందుల టికెట్ పంచాయతీని తేల్చేసిన చంద్రబాబు..! చంద్రబాబు ఇచ్చిన క్లారిటీ ఇదీ

AP High Court: జేఏసి నేత పిటిషన్ పై ..

రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన కొత్త పీఆర్సీ జీవోల ద్వారా సర్వీస్ బెనిఫిట్స్ తగ్గించడంపై ఏపి గెజిటెడ్ అధికారుల జేఏసి అధ్యక్షుడు కేవి కృష్ణయ్య గత నెలలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రతివాదులుగా ఏపి ప్రభుత్వం, ఆర్ధిక, రెవెన్యూ శాఖల ముఖ్య కార్యదర్శులతో పాటు కేంద్ర ప్రభుత్వం, పే రివిజన్ కమిషన్ ను చేర్చారు. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు ఏ ఉద్యోగి జీతం నుండి రికవరీ చేయవద్దని ఆదేశాలు చేస్తూ ఈ రోజుకు విచారణ వాయిదా వేసింది. ఈ రోజు కూడా మరో సారి జీతంలో రికవరీ చేస్తే తీవ్రంగా పరిగణిస్తామంటూ హైకోర్టు హెచ్చరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Read More: YS Jagan: కేసిఆర్ కి జగన్, పవార్, థాక్రే వరుస షాక్ లు..! భయమా – వ్యూహమా..!?

author avatar
sharma somaraju Content Editor

Related posts

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

Lok sabha Elections 2024: నాలుగో దశ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల .. ఏపీ, తెలంగాణలో నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం

sharma somaraju

వైసీపీలో ఆ ఇద్ద‌రి సీట్లు పీకేస్తోన్న జ‌గ‌న్‌… రోజా బ్యాడ్ ల‌క్ అంతే..?

Nabha Natesh: మాట‌లు జాగ్ర‌త్త‌.. ప్రియ‌ద‌ర్శికి న‌భా న‌టేష్ స్ట్రోంగ్ వార్నింగ్.. అంత పెద్ద తప్పు ఏం చేశాడు?

kavya N

మాకు బీ ఫామ్‌లు వ‌ద్దు… ప‌వ‌న్‌ను చివ‌రి వ‌ర‌కు టెన్ష‌న్ పెట్టిన జ‌న‌సేన క్యాండెట్లు…!

Nuvvu Nenu Prema April 18 2024 Episode 601: విక్కీని కొట్టి పద్మావతిని కిడ్నాప్ చేసిన కృష్ణ.. అనుతో దివ్య గొడవ.. పద్మావతిని శాశ్వతంగా దూరం చేసిన కృష్ణ..

bharani jella

AP Elections 2024: రేపటి నుండి నామినేషన్లకు రంగం సిద్దం – సీఈవో ముకేశ్ కుమార్ మీనా

sharma somaraju

Inter Board: ఏపీ ఇంటర్ బోర్డు కీలక ప్రకటన .. రీ వెరిఫికేషన్, బెటర్మెంట్ ఫీజు చెల్లింపునకు పూర్తి సమాచారం ఇది

sharma somaraju

Chandrababu: ప్రభుత్వంపై చంద్రబాబు కీలక ఆరోపణ ..ఆ కేసు దర్యాప్తు ఈసీ పర్యవేక్షణలో జరగాలి

sharma somaraju

Janasena: అభ్యర్ధులకు బీఫామ్ లు అందజేసిన పవన్ కళ్యాణ్

sharma somaraju

Chiyaan Vikram: సీరియ‌ల్ యాక్ట‌ర్‌ నుంచి స్టార్ హీరోగా విక్ర‌మ్ ఎలా ఎదిగాడు.. అత‌ని భార్య‌, కూతురిని ఎప్పుడైనా చూశారా?

kavya N

Tollywood Actor: ఈ ఫోటోలో ఉన్న స్టార్ హీరోను గుర్తుప‌ట్టారా.. రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా ల‌వ‌ర్ బాయే!

kavya N

Sri Rama Navami: భద్రాద్రిలో వైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

sharma somaraju

NTR: ఎన్టీఆర్ పాతికేళ్ల క‌ల దేవ‌రతో అయినా నెరవేరుతుందా..?

kavya N

Sri Ramadasu: భక్తిరస మహాకావ్యం శ్రీరామదాసు సినిమా గురించి ఈ టాప్ సీక్రెట్స్ మీకు తెలుసా?

kavya N