NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

AP High Court : హైకోర్టులో ఎస్ఈసీసికి మరో ఎదురుదెబ్బ..! జడ్‌పీటీసీ, ఎంపీటీసీ ఏకగ్రీవాలపై కీలక తీర్పు..!!

AP High Court : ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఎస్ఈసీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల ఎస్ఈసీ జారీ చేసిన ఉత్తర్వులను హైకోర్టు సస్పెండ్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా జడ్‌పిటిసి, ఎంపిటిసి ఎకగ్రీవాలపై ఎస్ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు తప్పుబట్టింది. జడ్‌పీటీసీ, ఎంపిటీసీ ఎన్నికల ఏకగ్రీవాలపై దాఖలైన పిటిషన్ పై హైకోర్టు మంగళవారం విచారణ చేపట్టింది.

AP High Court key orders On unanimous Zptc, mptc's
AP High Court key orders On unanimous Zptc mptcs

ఏకగ్రీవాలపై హైకోర్టు మంగళవారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ఎంపిటిసి, జడ్ పీటీసీ నామినేషన్ల సందర్భంగా బలవంతపు ఉపసంహరణ, అడ్డగింతలపై విచారణ చేపట్టాలన్న ఎస్ఈసీ అదేశాలను హైకోర్టు రద్దు చేసింది. ఏకగ్రీవంగా ఎన్నికైన జడ్‌పిటీసీ, ఎంపిటిసిలకు తక్షణమే అధికారికంగా ప్రకటించాలని ఎస్ఈసీని హైకోర్టు ఆదేశించింది. ఎంపికైన అభ్యర్థులకు డిక్లరేషన్ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. ఏకగ్రీవాలపై దర్యాప్తు చేసే అధికారం ఎస్ఈసీకి లేదని హైకోర్టు స్పష్టం చేసింది.

ఏకగ్రీవాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో ఇంతకు ముందు ఎస్ఈసీ వాటిపై విచారణకు ఆదేశించింది. ఎస్ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పలువురు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు గతంలోనే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. నేడు తుది తీర్పు వెలువరించింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N

Andhra Paper mill: ఆంధ్రా పేపర్ మిల్ కు లాకౌట్ ప్రకటించిన యాజమాన్యం .. కార్మికుల ఆగ్రహం

sharma somaraju

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju