NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ట్రెండింగ్ న్యూస్

Anandaiah Medicine: ఆనందయ్య చుక్కల మందుపై హైకోర్టులో ముగిసిన విచారణ ..! తీర్పు రిజర్వు.. !!

Anandaiah Medicine: కృష్ణపట్నం ఆనందయ్య ఔషద పంపిణీకి ఇటీవల హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కంటి మందు పంపిణీ పై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం హైకోర్టు తీర్పు రిజర్వు చేసింది. విచారణ సందర్భంలో ఆనందయ్య కంటి మందును తాము వ్యతిరేకించడం లేదని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలిపారు. అయితే కంటి మందు విషయంలో నిపుణుల కమిటీ రిపోర్టు రావాల్సి ఉందన్నారు. నిపుణుల కమిటీ ఆమోదం లేకుండా కంటి మందుకు అనుమతి ఇవ్వలేమని ప్రభుత్వ తరపు న్యాయవాది తెలియజేశారు. నివేదిక రావడానికి మూడు వారాల సమయం పడుతుందని చెప్పారు.

ap high court reserves verdict on Anandaiah Medicine
ap high court reserves verdict on Anandaiah Medicine

మందు వల్ల హానీ లేదని చెబుతూనే అభ్యంతరం ఏమిటని న్యాయస్థానం ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలను ఆనందయ్య తరపు న్యాయవాది అశ్వనీకుమార్, పిల్ దాఖలు చేసిన న్యాయవాది యలమంజుల బాలాజీ వ్యతిరేకించారు. మందుకు అనుమతి ఇస్తూనే ప్రభుత్వం ఇలా వ్యవహరించడం మంచిది కాదని న్యాయవాదులు అన్నారు.

Read More: Mla Sitakka: దిగువ స్థాయి అధికారికి ఉన్న మానవత్వం డీసీపీకి లేకపాయే..! ఎమ్మెల్యే సీతక్క హాట్ కామెంట్స్ వీడియో వైరల్..!!

ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగించే మందు మందు వేసేందుకు అభ్యంతరం ఏమిటని న్యాయవాదులు ప్రశ్నించారు. ప్రాణాలను కాపాడుకునేందుకే కంటి మందు కోసం అక్కడకి వస్తారని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ఇరుపక్షాల వాదనల అనంతరం కోర్టు తీర్పును రిజర్వు చేసింది.

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Venu Swamy: మెగా ఫ్యామిలీలో మ‌రో విడాకులు.. సంచ‌ల‌నం రేపుతున్న వేణు స్వామి కామెంట్స్‌!

kavya N

Road Accident: కోదాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం .. ఆరుగురు దుర్మరణం

sharma somaraju

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N