NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP IAS Transfers: ఏపిలో భారీ ఎత్తున ఐఏఎస్‌ అధికారుల బదిలీలు…వివరాలు ఇవీ..

AP IAS Transfers: ఏపిలో భారీ ఎత్తున ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. 20 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన అధికారుల వివరాలు ఇవే..

కృష్ణాజిల్లా కలెక్టర్ ఎ ఎండి ఇంతియాజ్   మైనార్టీ సంక్షేమ శాఖ స్పెషల్ సెక్రటరీ గా బదిలీ

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ జే నివాస్ కృష్ణాజిల్లా కలెక్టర్ గా బదిలీ

ఏపి ఆగ్రాస్ ఎండి ఎల్ఎస్ బాలాజీ రావు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ గా బదిలీ

అనంతపురం జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు విలేజ్ వార్డ్ సెక్రటరేట్ డైరెక్టర్ గా బదిలీ

ఏపిఈపిడిసిఎల్ చైర్సన్ అండ్ ఎండి ఎస్ నాగలక్ష్మి అనంతపురం కలెక్టర్ గా బదిలీ

విశాఖ జిల్లా పాడేరు సబ్ కలెక్టర్ డాక్టర్ వెంకటేశ్వర్ సలిజమల చిత్తూరు జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

అనంతపుర్ సబ్ కలెక్టర్ టి నిషాంతి అదే జిల్లాలో జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా బదిలీ

నెల్లూరు జిల్లా గూడురు సబ్ కలెక్టర్ గోపాలకృష్ణ ను పాడేరు ఐటీడీఎ ప్రాజెక్టు ఆఫీసర్ గా బదిలీ

నర్సాపుర్ సబ్ కలెక్టర్ కేఎస్ విశ్వనాధన్ ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా బదిలీ

విజయవాడ సబ్ కలెక్టర్ ధ్యానచంద్ర వైఎస్ఆర్ కడప జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ ఎం జాహ్నవి ఈస్ట్ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

విశాఖ జిల్లా నర్సీపట్నం సబ్ కలెక్టర్ ఎన్ మౌర్య కర్నూలు జిల్లా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ గా బదిలీ

గుంటూరు జిల్లా నర్సరావుపేట సబ్ కలెక్టర్ ఎస్ ఎన్ అజయ్ కుమార్ కృష్ణాజిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

రాజమహేంద్రవరం సబ్ కలెక్టర్ అనుపమ అంజిలి గుంటూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్) గా బదిలీ

విజయనగరం జిల్లా పార్వతీపురం సబ్ కలెక్టర్ వైదేష్ ఖరే నెల్లూరు జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా బదిలీ

శ్రీకాకుళం జిల్లా టెక్కలి సబ్ కలెక్టర్ జిఎస్ ధనుంజయ్ వెస్ట్ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా బదిలీ

కర్నూలు జిల్లా నంద్యాల సబ్ కలెక్టర్ కల్పన కుమారి విశాఖపట్నం జిల్లా జాయింట్ కలెక్టర్ (హౌసింగ్)గా బదిలీ

గుంటూరు జిల్లా తెనాలి సబ్ కలెక్టర్ కె మయూర్ అశోక్ విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ గా బదిలీ

అమలాపురం సబ్ కలెక్టర్ హీమాన్సు కౌశిక్ శ్రీకాకుళం జిల్లా జాయింట్ కలెక్టర్ హౌసింగ్ గా బదిలీ

కోఆపరేటివ్స్ అడిషనల్ డైరెక్టర్ ఎస్ కృష్ణమూర్తి ఏపి ఆగ్రాస్ వైస్ చైర్మన్ అండ్ ఎండిగా బదిలీ

ఐఎఎస్ అధికారుల ట్రాన్స్‌ఫర్స్ జివో కొరకు కింద లింక్ ను క్లిక్ చేయండి

GO

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!