25.7 C
Hyderabad
March 28, 2023
NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

ఏపి ఇంటర్ పరీక్షల తేదీలను విడుదల చేసిన బోర్డు .. ఎప్పటి నుండి అంటే..?

Share

ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షల టైం టేబుల్ విడుదల అయ్యింది. 2023 మార్చి 15వ తేదీ నుండి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఏపి ఇంటర్ బోర్డు షెడ్యుల్ ను విడుదల చేసింది.

Intermediate exams

 

మార్చి 15వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. అలాగే మార్చి 16వ తేదీ నుండి ఏప్రిల్ 4వ తేదీ వరకూ ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఏప్రిల్ నుండి మే రెండో వారం వరకూ ప్రాక్టికల్స్ కొనసాగనున్నాయి.

 


Share

Related posts

బస్సు ప్రయాణికులకు శుభవార్త.. ఛార్జీలు తగ్గిచిన ఏపీఎస్ ఆర్టీసీ

Teja

West Bengal Elections: మమత విజయం వెనుక బోల్తా కొట్టింది బీజేపీ వ్యూహం..!!

Yandamuri

వైఎస్ఆర్ టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల మరో సారి అరెస్టు

somaraju sharma