Buggana Rajendranath Reddy: వ్యవసాయ రంగంలోని విద్యుత్ మోటార్ల కు మీటర్లు ఏర్పాటు చేసే అంశంపై ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురవుతున్నాయి. పక్క రాష్ట్రం తెలంగాణలో ప్రభుత్వమే విద్యుత్ మోటర్లకు మీటర్లు బిగించే అంశాన్ని వ్యతిరేకించింది. అయితే ఏపిలో ప్రభుత్వం విద్యుత్ మోటార్లకు మీటర్లు బిగించేందుకు చర్యలు చేపడుతోంది. అయితే రైతులకు అందించే ఉచిత విద్యుత్ ఎత్తివేయడానికే ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ప్రతిపక్షాల విమర్శలను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి కొట్టిపారేస్తున్నారు. విద్యుత్ మోటార్లకు మీటర్లు ఎందుకు బిగించాల్సి వస్తుందో కారణాన్ని ఆయన వెల్లడించారు.
మోటర్లకు మీటర్లు బిగించే అంశంపై విపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయన్నారని మండిపడ్డారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. వాస్తవానికి రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి ఏటా పది వేల కోట్ల రూపాయలు వ్యయం చేస్తుంటే రెండు వేల కోట్ల కు లెక్కలు తేలడం లేదని బుగ్గన చెప్పారు. ఈ నేపథ్యంలోనే మోటర్లకు మీటర్లు బిగించబోతున్నట్లు మంత్రి బుగ్గన తెలిపారు. రైతులకు అందించే ఉచిత విద్యుత్ యథాతథంగా ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ స్పష్టం చేశారు.
ఫిలిం మేకర్ మరియు నటుడు శేఖర్ కపూర్ ఇటీవల దిగ్గజ దర్శకుడు రాజమౌళిని కలవడం జరిగింది. వాళ్లతో మాత్రమే కదా ఆయన కుటుంబంతో ఒక రోజంతా గడిపారు.…
బీజేపీ.. నరేంద్ర మోడీ.., అమిత్ షా.., జేపీ నడ్డా.. వీళ్ళందరూ 2014 వరకు అక్కడక్కడా మాత్రమే పరిమితం.. 2014 లో కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక.. నెమ్మదిగా…
స్వప్న బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో. అలరిస్తున్న కార్తీకదీపం సీరియల్ రోజుకో మలుపు తిరుగుతూ విశేషంగా ప్రేక్షకులను అల్లరిస్తూ వస్తుంది.ఇక ఈరోజు 1423 వ ఎపిసోడ్ లో కార్తీకదీపం…
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపి సీ ఎం వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా సందేశాన్ని విడుదల చేశారు. ముస్లిం సోదరులు పాటించే మొహర్రం త్యాగానికి, ధర్మ పరిరక్షణకు…
దేవిని తీసుకుని సత్య రాధ వాళ్లింటికి వస్తుంది.. అమ్మ ఏది నాన్న అని దేవి అడుగుతుంది.. ఫ్రెండ్స్ కనిపిస్తే మధ్యలో మాట్లాడుతూ ఆగిపోయింది అని మాధవ్ అంటాడు..…
అమ్మ హనీ ఇంకా నిద్ర పోలేదా.!? ఏంటి.. ఇట్స్ స్లీపింగ్ టైం అని సామ్రాట్ అంటాడు.. నాకు నిద్ర రావట్లేదు నాన్న అని హనీ అంటుంది.. లైట్…