AP Municipal Transfers: ఏపిలోని పలువురు మున్సిపల్ ఉన్నతాధికారులను బదిలీ చేస్తూ పురపాలక శాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రకాశం జిల్లా బీసీ కార్పోరేషన్ ఈడీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఎంపిడీఓ ఎం వెంకటేశ్వరరావును ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా డిప్యుటేషన్ పై నియమించారు.
ఒంగోలు మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా ఉన్న కె భాగ్యలక్ష్మిని అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా బదిలీ అయ్యారు. అనంతపురం మున్సిపల్ కార్పోరేషన్ కమిషనర్ గా ఉన్న పివివిఎస్ మూర్తిని అదే మున్సిపాలిటీలో ఆర్‌డీఎంఎగా నియమించారు. ఇక్కడ ఆర్‌డీఎంఏగా ఉన్న జి నాగరాజును విశాఖపట్టణం మున్సిపల్ కార్పోరేషన్ లో ఆర్‌డీఎంఎ నియమించారు. ఈ మేరకు స్పెషల్ ఛీప్ సెక్రటరీ వై శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.
జీవో కొరకు ఈ కింది లింక్ ను క్లిక్ చేయండి
Transfers and Postings G.O.Rt.No.321
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…
Ram Pothineni Boyapati: బోయపాటి(Boyapati Srinivas) దర్శకత్వంలో రామ్ పోతినేని(Ram Pothineni) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. రామ్ కెరియర్…
Upasana: ప్రముఖ ఆధ్యాత్మిక గురువు సద్గురు(Sadguru) ప్రపంచవ్యాప్తంగా సేవ్ సాయిల్ పేరిట పర్యటనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…
Bimbisara: నందమూరి హీరో కళ్యాణ్ రామ్(Kalyan Ram) 'బింబిసార'(Bimbisara) ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. 'బింబిసార' సినిమా…
Pavitra Lokesh: గత కొద్ది రోజుల నుండి నరేష్(Naresh), పవిత్ర లోకేష్(Pavitra Lokesh) లకి సంబంధించి వార్తలు మీడియాలో సోషల్…