NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP News Ministers List: ఏపి కేబినెట్ .. కొత్త మంత్రులు వీరే

AP News Ministers List: ఆంధ్రప్రదేశ్ కొత్త కేబినెట్ ఖారారు అయ్యింది. సీనియారిటీ, పనితీరు, కులాల సమీకరణ తదితర అంశాలపై తీవ్ర స్థాయిలో కరసత్తు చేసిన సీఎం వైఎస్ జగన్ పాత కొత్త కలయికలతో మంత్రివర్గాన్ని ఖరారు చేశారు. ఈ సారి బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు.

AP News Ministers List:
AP News Ministers List

AP News Ministers List: నూతన కేబినెట్ లిస్ట్ ఇది.

  • శ్రీకాకుళం జిల్లా నుండి ధర్మన ప్రసాద రావు (వెలమ), సీదిరి అప్పలరాజు (మత్యకార)
  • విజయనగరం జిల్లా నుండి బొత్స సత్యనారాయణ (తూర్పు కాపు)
  • పార్వతీపురం జిల్లా నుండి రాజన్న దొర (ఎస్టీ)
  • విశాఖ జిల్లా నుండి గుడివాడ అమర్‌నాధ్‌ (కాపు), ముత్యాలనాయుడు (కొప్పుల వెలమ)
  • కాకినాడ జిల్లా నుండి- దాడిశెట్టి రాజా (కాపు)
  • కోనసీమ జిల్లా నుండి పినిపె విశ్వరూప్‌ (ఎస్సి), చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ (బీసి – శెట్టి బలిజ)
  • తూర్పు గోదావరి జిల్లా నుండి తానేటి వనిత (మాదిగ – ఎస్సీ)
  • పశ్చిమ గోదావరి జిల్లా నుండి కారుమూరి నాగేశ్వరరావు ( యాదవ – బీసి), కొట్టు సత్యనారాయణ (కాపు)
  • కృష్ణా జిల్లా నుండి జోగి రమేష్ (గౌడ – బీసి)
  • గుంటూరు జిల్లా నుండి అంబటి రాంబాబు (కాపు), మేరుగ నాగార్జున (మాల), విడదల రజని (బీసి – రజక)
  • నెల్లూరు జిల్లా జిల్లా నుండి కాకాణి గోవర్ధన రెడ్డి (ఓసి – రెడ్డి)
  • కడప జిల్లా నుండి అంజద్‌ బాషా (మైనార్టీ)
  • కర్నూలు జిల్లా నుండి బుగ్గన రాజేంద్రనాధ్ రెడ్డి (ఓసి – రెడ్డి), గుమ్మనూరు జయరాం (బీసి – బోయ)
  • చిత్తూరు జిల్లా నుండి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి (ఓసి – రెడ్డి), నారాయణ స్వామి (ఎస్సీ), ఆర్‌ కే రోజా (ఓసీ – రెడ్డి)
  • అనంతపురం జిల్లా నుండి  ఉషా శ్రీ చరణ్‌ (కురుప బీసి),
  • ప్రకాశం జిల్లా నుంచి ఆదిమూలపు సురేష్ (ఎస్సీ)

మంత్రివర్గంలో క్షత్రియ, ఆర్యవైశ్య, బ్రాహ్మణ కమ్మ సామాజికవర్గాలకు చోటు కల్పించలేకపోయిన పోవడంతో ఆ వర్గాలకు చెందిన నేతలకు కేబినెట్ ర్యాంక్ పదవులను ఎంపిక చేశారు. చీఫ్ విప్ గా ఎం ప్రసాదరాజు, డిప్యూటి స్పీకర్ గా కొలగట్ల వీరభద్రస్వామి, ప్లానింగ్ బోర్డు చైర్మన్ గా కొడాలి నాని,  వైస్ చైర్మన్ గా మల్లాది విష్ణు లను జగన్ నియమిస్తున్నారు. త్వరలో ఏపి స్టేట్ డెవలప్ మెంట్ బోర్డు ను ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. 

author avatar
sharma somaraju Content Editor

Related posts

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!

Breaking: కేరళ సీఎం కుమార్తె పై మనీలాండరింగ్ కేసు

sharma somaraju

Most Expensive Indian Films: అత్య‌ధిక బ‌డ్జెట్ తో తెర‌కెక్కిన టాప్‌-10 ఇండియ‌న్ మూవీస్ ఇవే.. ఫ‌స్ట్ ప్లేస్ ఏ సినిమాదంటే?

kavya N

YSRCP: కుమారుడు జగన్‌కే విజయమ్మ ఆశీస్సులు

sharma somaraju

Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్క‌డ ఉందో తెలుసా?

kavya N

Siddharth: స్టార్ హీరోయిన్ మెడ‌లో మూడు ముళ్లు వేసిన సిద్ధార్థ్.. ఆ ప్రాంతంలో సీక్రెట్ గా వివాహం!

kavya N

Venkatesh: 6 భాష‌ల్లో రీమేక్ అయ్యి అన్ని చోట్ల బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన వెంక‌టేష్ సినిమా ఇదే!

kavya N

Ram Charan: త‌న చిత్రాల్లో రామ్ చ‌ర‌ణ్ కు మోస్ట్ ఫేవ‌రెట్ ఏదో తెలుసా.. మీరు ఊహించి మాత్రం కాదు!

kavya N

ED: మరో ఆప్ నేత ఇంట్లో ఈడీ సోదాలు

sharma somaraju

Raadhika Sarathkumar: క‌ళ్లు చెదిరే రేంజ్ లో న‌టి రాధిక ఆస్తులు.. మొత్తం ఎన్ని కోట్లంటే..?

kavya N