NewsOrbit
Featured ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

బ్రేకింగ్ : పంచాయతీ పోల్స్‌పై హైకోర్టులో ఎస్ఈసీకి ఎదురుదెబ్బ

ఏపి andhra pradesh ప్రభుత్వ వాదనలు పక్కన బెట్టి రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు షెడ్యుల్ విడుదల చేసిన ఎన్నికల సంఘానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఎస్ఈసీ ఇచ్చిన పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ను కొట్టేసింది. రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) ఈ నెల 8 వ తేదీన పంచాయతీ ఎన్నికల షెడ్యుల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్ నిర్ణయంపై ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఏపి ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టులో సోమవారం విచారణ జరిగింది. కోవిడ్ వ్యాక్సినేషన్ కు ఎన్నికల ప్రక్రియ అడ్డువస్తుందని హైకోర్టు భావించింది. ప్రజారోగ్యం ఇబ్బందుల్లో పడుతుందని కోర్టు అభిప్రాయపడింది. ఎన్నికల షెడ్యుల్ పై ఎస్ఈసీ నిర్ణయం సహేతుకంగా లేదని హైకోర్టు పేర్కొన్నది.  ఈ కారణాల వల్ల ఎన్నికల షెడ్యుల్ ను సస్పెండ్ చేస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది.

పంచాయతీ పోల్స్‌పై హైకోర్టులో ఎస్ఈసీకి ఎదురుదెబ్బ
ap panchayat election schedule canceled

ముందుగా ప్రభుత్వం తరపున ఏజీ, ఎస్ఈసీ తరపున న్యాయవాది అశ్వనీకుమార్ రెండు గంటల పాటు వాదనలు వినిపించారు. ఎకకాలంలో ఎన్నికలు, కోవిడ్ వ్యాక్సినేషన్ కష్టమవుతోందని ఏజీ కోర్టుకు వివరించారు. ఇరువైపులా వాదనలు విన్న ధర్మాసనం ఎన్నికల షెడ్యుల్ ను నిలిపివేసింది. తాజా తీర్పు నేపథ్యంలో ఇప్పట్లో ఏపిలో స్థానిక సంస్థల ఎన్నికలు లేనట్టేనని స్పష్టం అవుతోంది. అయితే హైకోర్టు తీర్పుపై రాష్ట ఎన్నికల సంఘం డివిజన్ బెంచ్‌కు వెళ్లాలని నిర్ణయించింది.

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Top 10 Tollywood Heroes: తారుమారైన టాలీవుడ్ హీరోల స్థానాలు.. ప్ర‌స్తుతం నెంబ‌ర్ 1లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Apoorva Srinivasan: గ‌ప్‌చుప్‌గా పెళ్లి పీట‌లెక్కేసిన మ‌రో టాలీవుడ్ బ్యూటీ.. వైర‌ల్‌గా మారిన వెడ్డింగ్ ఫోటోలు!

kavya N

గుంటూరు వెస్ట్… ఈ టాక్ విన్నారా ‘ ర‌జ‌నీ ‘ మేడం… ‘ మాధ‌వి ‘కి అదే ఫుల్‌ ఫ్ల‌స్ అవుతోంది..!

ఏపీ కాంగ్రెస్‌లో ఆయ‌న ఎఫెక్ట్ టీడీపీకా.. వైసీపీకా… ఎవ‌రిని ఓడిస్తాడో ?

ముద్ర‌గ‌డ వ‌ర్సెస్ ముద్ర‌గ‌డ‌.. ఈ రాజ‌కీయం విన్నారా..?

విజయవాడ తూర్పున ఉదయించేది ఎవరు.. గ‌ద్దెను అవినాష్ దించేస్తాడా..?

YS Viveka Case: వైఎస్ అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్ పై తీర్పు రిజర్వు

sharma somaraju

YSRCP: మీ బిడ్డ అదరడు ..బెదరడు – జగన్

sharma somaraju

CM YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసును సమీక్షించిన సీఈవో ముఖేశ్ కుమార్ మీనా  

sharma somaraju