NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

నిరుద్యోగులకు తీపి కబురు .. గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన ఏపి సర్కార్

ఏపిలో గ్రూప్ 1 పోస్టుల భర్తీకి పబ్లిక్ సర్వీస్ కమిషన్ శుక్రవారం రాత్రి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇదే నోటిఫికేషన్ లో గ్రూప్ 1 పోస్టులతో పాటు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ (ఎఎంవిఐ) పోస్టులు కూడా భర్తీ చేయడానికి ఆన్ లైన్ ధరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఏపిపీఎస్ సీ కార్యదర్శి హెచ్ అరుణ్ కుమార్ ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రూప్ -1 పోస్టులు 92 ఉండగా, ఎఎంవీఐ పోస్టులు 17 ఉన్నాయి. ఇక గ్రూపు – 1 పోస్టుల దరఖాస్తుకు ఈ నెల 13వ తేదీ నుండి నవంబర్ 2వ తేదీ వరకూ, ఎఎంవీఐ పోస్టులకు నవంబర్ 2వ తేదీ నుండి 22వ తేదీ వరకూ గడువు విధించారు. పూర్తి వివరాలకు కమిషన్ వెబ్ సైట్ psc.ap.gov.in / లో చూడవచ్చని కార్యదర్శి అరుణ్ కుమార్ పేర్కొన్నారు.

ఇంటర్వ్యూ విధానం పునరుద్దరణ

ఏపిపీఎస్సీ ద్వారా నిర్వహించే గ్రూప్ – 1 సహా ఇతర అత్యున్నత కేడర్ పోస్టులకు రాత పరీక్షలతో పాటు ఇంటర్వ్యూలను కూడా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్దరించింది. ఈ పోస్టులు అన్నింటికీ ప్రిలిమ్స్, మెయిన్స్ లలో అర్హత సాధించిన అభ్యర్ధులకు ఇంటర్వ్యూలు నిర్వహించేలా ఉత్తర్వులు జారీ చేసింది.

విభాగాల వారీగా పోస్టుల వివరాలు

  • డిప్యూటీ కలెక్టర్ – 10
  • అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్స్ – 12
  • డిప్యూటీ సూరింటెండెంట్ ఆఫ్ పోలీస్ – 13
  • డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్ – 02
  • డివిజినల్ లేదా జిల్లా ఫైర్ ఆఫీసర్స్ -02
  • అసిస్టెంట్ ట్రెసరీ ఆఫీసర్ లేదా అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ – 08
  • రీజినల్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ – 02
  • ఎంపీడీఓ – 07
  • జిల్లా రిజిస్ట్రార్స్ – 03
  • జిల్లా ట్రైబల్ వెల్ ఫేర్ ఆఫీసర్స్ – 01
  • జిల్లా బీసీ వెల్ ఫేర్ ఆఫీసర్స్ – 02
  • గ్రేడ్ 2 మున్సిపల్ కమిషనర్స్ – 06
  • అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ లేదా లే సెక్రటరీ అండ్ గ్రేడ్ 2

author avatar
sharma somaraju Content Editor

Related posts

YSRCP: చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి – జగన్

sharma somaraju

Breaking: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ ఇచ్చిన వరంగల్ లోక్ సభ అభ్యర్ధి కడియం కావ్య .. పోటీ నుండి తప్పుకుంటున్నట్లు కేసిఆర్ కు లేఖ

sharma somaraju

BRS: బిఆర్ఎస్ కు బిగ్ షాక్ .. కాంగ్రెస్ పార్టీలో చేరనున్న కేకే, మేయర్ విజయలక్ష్మి

sharma somaraju

YS Viveka Case: ఎంపీ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్ పై హైకోర్టులో విచారణ

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ కు మరో షాక్ .. ఏప్రిల్ 1 వరకూ కస్టడీ పొడిగింపు

sharma somaraju

Bapatla: టీడీపీ అభ్యర్ధి కంపెనీలో సోదాలు .. భారీగా నగదు స్వాధీనం

sharma somaraju

YSRCP: జరిగిన మంచి చూసి ఓటేయండి – జగన్

sharma somaraju

Mohanlal: మోహ‌న్ లాల్ కూతురిని ఎప్పుడైనా చూశారా.. ఆమె అందం ముందు హీరోయిన్లు కూడా స‌రిపోరు!

kavya N

Siddharth: ఆ హీరోయిన్ వ‌ల్లే మొద‌టి భార్యతో సిద్ధార్థ్ విడిపోయాడా.. అదితి-సిద్ధార్థ్ మ‌ధ్య ఏజ్ గ్యాప్ ఎంతో తెలుసా?

kavya N

DMDK: టిక్కెట్ రాలేదన్న మనస్థాపంతో సిట్టింగ్ ఎంపీ ఆత్మహత్యాయత్నం .. చికిత్స పొందుతూ మృతి

sharma somaraju

YSRCP: ఎన్నికల్లో దుష్టచతుష్టయాన్ని ఓడించాలి – జగన్

sharma somaraju

BJP: ఏపీ అసెంబ్లీ అభ్యర్ధులను ప్రకటించిన బీజేపీ

sharma somaraju

గుంటూరు వెస్ట్ టాక్‌: వాళ్లంతా ఏకం.. ‘ టీడీపీ మాధ‌వి ‘ తో మ‌మేకం…!

చంద్ర‌బాబు సొంత ఇలాకాలో కూట‌మి పార్టీల్లో క‌ల్లోలం.. !

ఏపీలో టికెట్ ప్లీజ్‌.. ఆ ఒక్క జిల్లాలోనే కాంగ్రెస్‌కు గుట్ట‌లుగా ద‌ర‌ఖాస్తులు..!