NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

జనవరి 8న ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష..హాల్ టికెట్ లు విడుదల.. పూర్తి వివరాలివే

ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) గ్రూప్ 1 పోస్టులకు నోటిఫికేషన్ విడజుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు గానూ ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తుల స్వీకరణ నవంబర్ 5వ తేేదీతో ముగిసింది. ఇక గ్రూపు 1 నియామక ప్రక్రియలో మొదటి దశ అయిన ప్రిలిమ్స్ పరక్ష జనవరి 8వ తేదీ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ తాజాగా వెల్లడించింది. ప్రిలిమినరీ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్ లు డిసెంబర్ 31వ తేదీ నుండి ఏపీపీఎస్సీ వెబ్ సైట్ https://psc.ap.gov.in/ లో అందుబాటులో ఉంటాయి.

APPSC Group 1 Preliminary Exam to be held on january 8th

 

ప్రిలిమినరీ పరీక్ష రెండు పేపర్లకు నిర్వహిస్తారు. మొదటి పేపరు జనవరి 8వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకూ, రెండో పేపర్ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకూ నిర్వహిస్తారు. ఈ పరీక్షల నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 18 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇతర వివరాలకు ఏపీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు .

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok Sabha Election 2024: ప్రశాంతంగా  ముగిసిన తొలి దశ పోలింగ్ .. పోలింగ్ శాతం ఎంతంటే..?

sharma somaraju

TDP: జోగికి షాక్ ఇచ్చిన వసంత కృష్ణప్రసాద్ .. మంత్రి బావమరుదులకు టీడీపీ కండువా కప్పి..

sharma somaraju

Ram Pothineni: షాకిస్తున్న రామ్ రెమ్యున‌రేష‌న్‌.. అగ్ర హీరోల‌నే మించిపోతున్నాడుగా!?

kavya N

Lok Sabha Elections 2024: తెలుగు రాష్ట్రాల్లో అట్టహాసంగా ప్రముఖుల నామినేషన్లు

sharma somaraju

లాస్ట్ మినిట్‌లో టీడీపీలో మారిన సీట్లు… వాళ్ల‌కు షాక్‌లు.. వీళ్ల‌కు స్వీటు…!

YS Viveka Case: కడప కోర్టు ఆదేశాలపై హైకోర్టుకు – సునీత

sharma somaraju

Lok sabha Election: సస్పెన్షన్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్ ..సిద్దిపేట లో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్ పై హైకోర్టు స్టే

sharma somaraju

Manamey Teaser: ఆక‌ట్టుకుంటున్న శ‌ర్వానంద్ `మ‌న‌మే` టీజ‌ర్.. ఇంత‌కీ ఆ బుజ్జిబాబు ఎవ‌రంటే?

kavya N

Tollywood Actors: టాలీవుడ్ లో ఎక్కువ ఇండ‌స్ట్రీ హిట్స్ అందుకున్న టాప్‌-5 హీరోలు వీళ్లే.. ఫ‌స్ట్ ప్లేస్‌లో ఉన్న‌ది ఎవ‌రంటే?

kavya N

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?