NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Atchan Naidu : అచ్చెన్నాయుడు కి ఊహించని షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.!!

Atchan Naidu : సంతబొమ్మాలి నంది విగ్రహం ఘటన విషయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. సంతబొమ్మాలి పాలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో చెట్టుకింద ఖాళీగా ఉండేది. కానీ ఆ తర్వాత అదే ప్రదేశంలో నంది విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు తీసుకొచ్చి బయట ఉన్న దిమ్మపై ప్రతిష్టించడం అందరికీ తెలిసిందే.

Atchan Naidu: AP police gave an unexpected shock to Achennaidu. !!
Atchan Naidu AP police gave an unexpected shock to Achennaidu

Atchan Naidu : సంతబొమ్మాలి నంది విగ్రహం 

సంతబొమ్మాలి నంది విగ్రహంఘటన విషయంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కి పోలీసులు ఊహించని షాక్ ఇచ్చారు. సంతబొమ్మాలి పాలేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో చెట్టుకింద ఖాళీగా ఉండేది. కానీ ఆ తర్వాత అదే ప్రదేశంలో నంది విగ్రహాన్ని ఆలయ కమిటీ సభ్యులు తీసుకొచ్చి బయట ఉన్న దిమ్మపై ప్రతిష్టించడం అందరికీ తెలిసిందే. అయితే ఈ నంది విగ్రహం ఆలయ ప్రాంగణం లో కాకుండా బయట దిమ్మపై పెట్టడంతో స్థానిక వైసీపీ పార్టీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక విఆర్ఓ కు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఈ ఘటనకు సంబంధించి 16 మంది పైన సంతబొమ్మాళి పోలీసులు కేసు నమోదు చేశారు. అంతా బాగానే ఉన్నా ఈ ఘటనకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లింక్ ఏంటి అనే విషయానికి వస్తే ఈ విగ్రహం ప్రతిష్ఠించడానికి ముందు ఈ ఆలయంలోకి అచ్చెన్నాయుడు మర్యాదపూర్వకంగా వచ్చి ఆలయ కమిటీ సభ్యులను కలిశారట. దీంతో ఆయనపై స్థానిక వైసిపి నాయకులు అనుమానాలు వ్యక్తం చేయడంతో తాజాగా అచ్చెన్నాయుడుకు 41ఏ కింద పోలీసులు నోటీసు జారీ చేశారు. విచారణకు తమ ఎదుట హాజరు కావాలని ఒక సామాన్యుడికి పిలుపునిచ్చినట్లు, ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్న అచ్చెన్నాయుడుకి పిలుపు ఇవ్వడం జరిగింది. ఇదిలా ఉంటే ఒక విపక్ష పార్టీకి చెందిన నాయకుడికి అలా ఎలా నోటీసులు అందజేస్తారు అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

Related posts

YSRCP: వైఎస్ఆర్ సీపీ మేనిఫెస్టోకు మూహూర్తం ఫిక్స్ .. బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన .. సర్వత్రా ఆసక్తి .. ఎందుకంటే..?

sharma somaraju

BJP: 195 మంది అభ్యర్ధులతో బీజేపీ తొలి జాబితా విడుదల.. వారణాసి నుండి ప్రధాని మోడీ

sharma somaraju

ఆలీకి రెండు ఆప్ష‌న్లు ఇచ్చిన జ‌గ‌న్‌… ఆ సీటు కోరుకున్న క‌మెడియ‌న్‌…!

TDP: నెల్లూరు టీడీపీలో జోష్ .. చంద్రబాబు సమక్షంలో టీడీపీ చేరిన ఎంపీ వేమిరెడ్డి దంపతులు

sharma somaraju

Gang Rape: జార్ఘండ్ లో అమానుష ఘటన .. విదేశీ టూరిస్ట్ పై గ్యాంగ్ రేప్

sharma somaraju

జ‌గ‌న్‌లో క్లారిటీ మిస్‌… ఫ‌స్ట్ టైం ఇంత క‌న్‌ఫ్యూజ‌న్‌… వైసీపీలో ఏం జ‌రుగుతోంది…!

ఆ రెండు జిల్లాల్లో వైసీపీ ఖాళీ… కంచుకోట‌ల్లో ఇదేంటి జ‌గ‌నూ…!

బొత్స‌పై పోటీ చేయ్‌… ఆ లేడీ లీడ‌ర్‌ను బ‌తిమిలాడుకుంటోన్న చంద్ర‌బాబు…?

హ‌రిరామ జోగ‌య్య కొడుక్కి జ‌గ‌న్ టిక్కెట్‌… ఎక్క‌డ నుంచి అంటే…!

GHMC: రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం ..జీహెచ్ఎంసీలోకి ఏడు మున్సిపల్ కార్పోరేషన్లు, 30 మున్సిపాలిటీలు విలీనం..? ఇక గ్రేటర్ సిటీ కార్పోరేషన్ గా హైదరాబాద్

sharma somaraju

Classical Dancer Amarnath Ghosh: అమెరికాలో భారత నృత్య కళాకారుడి దారుణ హత్య ..ఈవినింగ్ వాక్ చేస్తుండగా కాల్చి చంపిన దుండగులు

sharma somaraju

Pro Kabaddi 2024: PKL లో చివరి 6 స్థానాల్లో నిలిచిన ప్రో కబడ్డీ జట్లు ఇవే..!

Saranya Koduri

టీడీపీ గూటికి ఏలూరు వైసీపీ టాప్ లీడ‌ర్‌… ఫ్యాన్‌కు పెద్ద దెబ్బే…?

ప‌వ‌న్ ఎఫెక్ట్‌… ఆమె సీటు మార్చేసిన జ‌గ‌న్‌…?

TDP: మరో సారి టీడీపీ తీర్ధం పుచ్చుకున్న మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్

sharma somaraju