NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Badvel By Election Results 2021: బద్వేల్‌లో రికార్డు స్థాయి మెజార్టీ దిశగా వైసీపీ ..

Badvel By Elections: Huge Majority alert to YSRCP

Badvel By Election Results 2021: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ రికార్డు స్థాయి మెజార్టీ సాధించారు. 11 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి అయ్యే సరికి 90, 089 ఓట్ల ఆధిక్యంలో వైసీపీ కొనసాగుతోంది. వైసీపీకి 1,11,710 ఓట్లు రాగా బీజేపీ కి కేవలం 21,621 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్ధికి 5968 ఓట్లు వచ్చాయి. 6 రౌండ్ ల వరకూ 52వేల మెజార్టీ ఉండగా 11 రౌండ్ లు పూర్తి అయ్యేసరికి మరో 40వేల మెజార్టీతో 90వేల ఓట్ల ఆధిక్యతకు చేరుకుంది.

Badvel By Election Results 2021:  రౌండ్ల వారిగా ఓట్ల వివరాలు ఇవి..

7వ రౌండ్ లో :

లెక్కించిన ఓట్లు : 14,219

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,726

బీజేపీ పనతల సురేష్ : 1,985

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 841

ఇతరులు : 399

నోటా : 368

మెజార్టీ : 8,741

8వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 13,162

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 9,691

బీజేపీ పనతల సురేష్ : 1,964

కాంగ్రెస్ పీఎం కమలమ్మ :774

ఇతరులు : 469

నోటా : 364

మెజార్టీ : 7,727

9వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 15,422

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 11,354

బీజేపీ పనతల సురేష్ : 2,839

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 493

ఇతరులు : 387

నోటా : 349

మెజార్టీ : 8,515

10వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 12605

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,052

బీజేపీ పనతల సురేష్ : 1,554

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 449

నోటా : 285

మెజార్టీ : 8,498

11వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 6688

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 5139

బీజేపీ పనతల సురేష్ : 984

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 223

నోటా : 165

మెజార్టీ : 4155

 

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?