NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Badvel By Election Results 2021: బద్వేల్ లో ఇప్పటికే 52వేల ఆధిక్యంలో వైసీపీ..! భారీ మెజార్టీ దిశగా..!!

Badvel By Elections: Huge Majority alert to YSRCP

Badvel By Election Results 2021: కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి దాసరి సుధ భారీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆరు రౌండ్ ల పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్ధి సుధాకర్ పై వైసీపీ అభ్యర్ధి డాక్టర్ దాసరి సుధ 52వేల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా జనసేన పార్టీ పోటీ చేయని విషయం తెలిసిందే.  గత నెల 30వ తేదీన జరిగిన పోలింగ్ లో మొత్తం 2,15,292 ఓటర్లకు గానూ లక్షా 47, 472 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ రోజు ఉదయం నుండి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

Badvel By Election Results 2021: రౌండ్ ల వారిగా ఫలితాలు ఇవి.

1వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 13,434

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,478

బీజేపీ పనతల సురేష్ : 1688

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 580

ఇతరులు : 346

నోటా : 342

మెజార్టీ : 8,790

2వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 14,144

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,570

బీజేపీ పనతల సురేష్ : 2,270

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 634

ఇతరులు : 276

నోటా : 394

మెజార్టీ : 8,300

3వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 13,850

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,184

బీజేపీ పనతల సురేష్ : 2,305

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 598

ఇతరులు : 370

నోటా : 393

మెజార్టీ : 7,879

4వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 13,244

వైసీపీ డాక్టర్ దాసరి సుధా:9,867

బీజేపీ పనతల సురేష్ : 2,241

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 493

ఇతరులు : 324

నోటా : 319

మెజార్టీ : 7,726

5వ రౌండ్:

లెక్కించిన ఓట్లు : 14,758

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 11,783

బీజేపీ పనతల సురేష్ : 1,797

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 575

ఇతరులు : 249

నోటా : 354

మెజార్టీ : 9,986

6వ  రౌండ్ లో

లెక్కించిన ఓట్లు : 14,455

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 11,383

బీజేపీ పనతల సురేష్ : 1,940

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 531

ఇతరులు : 305

నోటా : 296

మెజార్టీ : 9443

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N

YS Sharmila: కడపలో నామినేషన్ లో దాఖలు చేసిన వైఎస్ షర్మిల

sharma somaraju

Silk Smitha: సిల్క్ స్మిత స‌గం కొరికిన యాపిల్‌.. వేలంపాట వేస్తే ఎంత ప‌లికిందో తెలుసా..?

kavya N

రేవంత్‌రెడ్డిపై కేసీఆర్ మైండ్ గేమ్‌… వామ్మో ఎప్పుడూ చూడ‌ని కొత్త ఆట‌రా బాబు…!

Balakrishna: బ‌య‌ట‌పడ్డ బాల‌య్య ఆస్తుల లెక్క‌.. వ‌సుంధ‌ర‌, మోక్ష‌జ్ఞ పేరిట ఎన్ని కోట్లు ఉన్నాయో తెలిస్తే షాకైపోతారు!

kavya N

అమ‌రావ‌తి: ఈ సారి జ‌గ్గ‌య్య‌పేట‌లో శ్రీరామ్ తాత‌య్య Vs ఉద‌య‌భానులో గెలుపు ఎవ‌రిదంటే…?

ఈ సారి రాఫ్తాడులో టీడీపీ గెలుస్తుందా… ‘ ప‌రిటాల సునీత ‘ గట్టెక్కుతుందా…?

ఏపీలో నేత‌ల గెలుపోట‌ములు తారుమారు చేస్తోన్న పేర్లు… అంతా క‌న్‌ఫ్యూజే…?

ఏపీలో 15 రోజుల్లో ఈక్వేష‌న్లు మారిపోతాయ్‌… కొతగా ఏం జ‌రుగుతోంది…?

YSRCP: జగన్ చేతిలో చంద్రబాబు కూటమి మేనిఫెస్టో

sharma somaraju