NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Badvel By Election Results 2021: బద్వేల్‌లో భారీ మెజార్టీతో వైసీపీ విజయం ..! బీజేపి డక్ అవుట్..!!

Badvel By Election Results 2021: కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల్లోనూ భారతీయ జనతా పార్టీ (బీజేపి)కి సృంగభంగం తప్పలేదు. ప్రధాన ప్రతిపక్షం టీడీపీతో సహా జనసేన పోటీ చేయకపోవడంతో ఆ పార్టీ ల సానుభూతి పరుల ఓట్లతో పాటు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లతో సత్తా చాటాలని రంగంలోని దిగిన బీజేపీ డక్ అవుట్ అయ్యింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 750 ఓట్లు మాత్రమే సాధించి డిపాజిట్ కోల్పోయిన బీజేపికి ఈ సారి 20వేల పైచిలుకు ఓట్లతో డిపాజిట్ దక్కించుకుంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి సొంత జిల్లా వైసీపీకి అడ్డా అని మరో సారి రుజువు అయ్యింది. వైసీపీ అభ్యర్ధిగా పోటీ చేసిన దివంగత ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య సతీమణి డాక్టర్ దాసరి సుధ  బీజేపీ అభ్యర్ధి పనతల సురేష్ పై 90వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. మొత్తం 12 రౌండ్ లలో ఓట్ల లెక్కింపు జరగ్గా వైసీపీ అభ్యర్ధికి 1,11,710 ఓట్లు, బీజేపీ అభ్యర్ధికి 21,621, కాంగ్రెస్ అభ్యర్ధికి 6205 ఓట్లు వచ్చాయి. దీంతో వైసీపీ అభ్యర్ధి డాక్టర్ సుధ 90,089 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Badvel By Election Results 2021:  రౌండ్ల వారిగా ఓట్ల వివరాలు

1వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 13,434

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,478

బీజేపీ పనతల సురేష్ : 1688

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 580

ఇతరులు : 346

నోటా : 342

మెజార్టీ : 8,790

2వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 14,144

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,570

బీజేపీ పనతల సురేష్ : 2,270

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 634

ఇతరులు : 276

నోటా : 394

మెజార్టీ : 8,300

3వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 13,850

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,184

బీజేపీ పనతల సురేష్ : 2,305

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 598

ఇతరులు : 370

నోటా : 393

మెజార్టీ : 7,879

4వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 13,244

వైసీపీ డాక్టర్ దాసరి సుధా:9,867

బీజేపీ పనతల సురేష్ : 2,241

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 493

ఇతరులు : 324

నోటా : 319

మెజార్టీ : 7,726

5వ రౌండ్:

లెక్కించిన ఓట్లు : 14,758

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 11,783

బీజేపీ పనతల సురేష్ : 1,797

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 575

ఇతరులు : 249

నోటా : 354

మెజార్టీ : 9,986

6వ  రౌండ్ లో

లెక్కించిన ఓట్లు : 14,455

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 11,383

బీజేపీ పనతల సురేష్ : 1,940

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 531

ఇతరులు : 305

నోటా : 296

మెజార్టీ : 9443

7వ రౌండ్ లో :

లెక్కించిన ఓట్లు : 14,219

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,726

బీజేపీ పనతల సురేష్ : 1,985

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 841

ఇతరులు : 399

నోటా : 368

మెజార్టీ : 8,741

8వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 13,162

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 9,691

బీజేపీ పనతల సురేష్ : 1,964

కాంగ్రెస్ పీఎం కమలమ్మ :774

ఇతరులు : 469

నోటా : 364

మెజార్టీ : 7,727

9వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 15,422

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 11,354

బీజేపీ పనతల సురేష్ : 2,839

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 493

ఇతరులు : 387

నోటా : 349

మెజార్టీ : 8,515

10వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 12605

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 10,052

బీజేపీ పనతల సురేష్ : 1,554

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 449

నోటా : 285

మెజార్టీ : 8,498

11వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 6688

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 5139

బీజేపీ పనతల సురేష్ : 984

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 223

నోటా : 165

మెజార్టీ : 4155

12వ రౌండ్ లో:

లెక్కించిన ఓట్లు : 565

వైసీపీ డాక్టర్ దాసరి సుధా: 483

బీజేపీ పనతల సురేష్ : 54

కాంగ్రెస్ పీఎం కమలమ్మ : 14

నోటా : 06

మెజార్టీ : 429

 

 

 

 

 

author avatar
sharma somaraju Content Editor

Related posts

Nikhil Siddhartha: తండ్రి అయ్యాక ఆ అల‌వాటు వ‌దిలేసిన నిఖిల్‌.. ఇంత‌కీ ఈ హీరోగారి కొడుకు పేరేంటో తెలుసా?

kavya N

Keerthy Suresh: శంక‌ర్ కూతురి పెళ్లిలో కీర్తి సురేష్ క‌ట్టుకున్న చీర ఎన్ని ల‌క్ష‌లో తెలిస్తే క‌ళ్లు తేలేస్తారు!

kavya N

ఏపీలో స‌ర్వేలు – సంగ‌తులు: ఒకే రోజు రెండు డిఫ‌రెంట్ స‌ర్వేలు… ఏది నిజం.. ఏది అబ‌ద్ధం…?

నామినేష‌న్లు మొద‌ల‌య్యాయ్‌… జ‌గ‌న్‌, బాబుకు కొత్త త‌లనొప్పి స్టార్ట్…!

వైసీపీలో ఈ లీడ‌ర్లు మామూలు ల‌క్కీ కాదుగా… న‌క్క తోకే తొక్కారు…!

ఎదురుగాలి… ఈ సీట్ల‌లో టీడీపీ – వైసీపీ క్యాండెట్లు మారిపోతున్నారోచ్‌…?

YS Viveka Case: ఏపీ ప్రతిపక్ష పార్టీ నేతలకు కడప కోర్టు కీలక ఆదేశాలు .. ఆ అంశంపై మాట్లాడవద్దంటూ..  

sharma somaraju

YS Jagan: సీఎం జగన్ పై రాయి దాడి కేసులో నిందితుడికి రిమాండ్

sharma somaraju

తెలంగాణ‌లో బెట్టింగులు… ఆ ఏపీ సీట్ల‌పైనే కోట్లు మారుతున్నాయ్‌..!

Pranitha Subhash: అందంలో త‌ల్లినే మించిపోయిన‌ ప్ర‌ణీత‌ కూతురు.. ఎంత ముద్దుగా ఉందో చూశారా..?

kavya N

YSRCP: జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన పలువురు కీలక నేతలు ..టీడీపీ, జనసేనకు షాక్

sharma somaraju

Virat Kohli – Anushka Sharma: విరుష్క దంప‌తుల బాడీ గార్డ్ జీతం ఎన్ని కోట్లో తెలుసా.. టాప్‌ కంపెనీల సీఈఓలు కూడా పనికిరారు!

kavya N

ఏపీలో రామ‌రాజ్యం సాధ్య‌మేనా.. అంద‌రు తెలుసుకోవాల్సిన వాస్త‌వం ఇది..?

BSV Newsorbit Politics Desk

Allu Arjun-Vishal: అల్లు అర్జున్‌, విశాల్ కాంబినేష‌న్ లో మిస్ అయిన సినిమా ఏదో తెలుసా..?

kavya N

మ‌ళ్లీ అదే త‌ప్పు.. ప‌వ‌న్‌కు పెద్ద‌ ముప్పు.. !

BSV Newsorbit Politics Desk