Balineni Srinivasa Reddy: ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు రాజకీయాల నుండే శాశ్వతంగా తప్పుకుంటానంటూ బాలినేని సంచలన వ్యాఖ్యలు

Share

Balineni Srinivasa Reddy: ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, తాజా మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి సొంత పార్టీ నేతలపై చేసిన సంచలన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశం అవుతున్నాయి. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డికి దగ్గర బంధువు అయినప్పటికీ ఇటీవల మంత్రి వర్గ విస్తరణలో ఆయనను పక్కను పెట్టిన సంగతి తెలిసిందే. మంత్రివర్గంలో కొనసాగించకపోవడంపై తొలుత తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ సీఎం జగన్ తో భేటీ అనంతరం బాలినేని మెత్తబడ్డారు. తనకు ఎటువంటి అసమ్మతి లేదని తరువాత పేర్కొన్నారు. అయితే సొంత పార్టీ వాళ్లే తనపై కుట్రలు చేస్తున్నారని బాలినేని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ తనను వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Balineni Srinivasa Reddy sensational comments on own party leaders

తనపై కుట్రలు చేస్తున్నవారు ఎవరో తనకు తెలుసుననీ, వాళ్ల సంగతి చూస్తానంటూ బాలినేని హెచ్చరించారు. తాను మద్యం సేవించి అర్ధరాత్రి జనసేన పార్టీకి చెందిన మహిళకు ఫోన్ చేసినట్లుగా జరుగుతున్న ప్రచారం వెనుక ప్రతిపక్ష టీడీపీ ఉందన్నారు. తను తప్పు చేసినట్లు రుజువు చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడంతో పాటు శాశ్వతంగా రాజకీయాల నుండి తప్పుకుంటానని బాలినేని ప్రకటించారు. తన కుమారుడిపైనా అసత్య ప్రచారాలు చేస్తున్నారని అన్నారు. ఓపిక నశించే విధంగా టీడీపీ నేతలు తనపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు బాలినేని. ఓ కేసు విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజ్డప్తి చేస్తేనే ఉపసంహరించుకున్నాననీ, ఆయన కూడా నిజాలు తెలుసుకోవాలని బాలినేని అన్నారు. క్యారెక్టర్ తో తాను జీవిస్తున్నాననీ, చిల్లర రాజకీయం చేయననీ అన్నారు బాలినేని.


Share

Recent Posts

Intinti Gruhalakshmi 19August: సామ్రాట్ ముందే నందు, లాస్య తులసిని తిడుతున్న మౌనంగా ఉండిపోయడా..

తులసి పక్కకి వచ్చి నందు కూర్చుని హాయ్ మామ్ గుడ్ ఈవెనింగ్ అంటాడు తులసి ఏం మాట్లాడుకోకుండా సైలెంట్ గా ఉంటుంది మొన్న ఒక న్యూస్ పేపర్…

1 గంట ago

మెగాస్టార్ బర్తడే సందర్భంగా మెగా ఈవెంట్ ప్లాన్ చేసిన నాగబాబు..!!

వచ్చేవారం మెగాస్టార్ చిరంజీవి జన్మదినం సందర్భంగా మెగా ఫాన్స్ రకరకాల కార్యక్రమాలు నిర్వహించడానికి రెడీ అవుతున్నారు. గత రెండు సంవత్సరాలు కరోనా కారణంగా పెద్దగా జరపలేదు. అయితే…

3 గంటలు ago

ఆగస్టు 19 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 19 – శ్రావణమాసం - శుక్రవారం మేషం దైవ చింతన పెరుగుతుంది.ఉద్యోగవిషయమై అధికారులతో చర్చలు ఫలిస్తాయి.ఇంటా బయట కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో…

5 గంటలు ago

ఆ మూవీని రూ. 75 వేల‌తో స్టార్ట్ చేసిన పూరి.. చివ‌ర‌కు ఏమైందంటే?

టాలీవుడ్ టాప్ డైరెక్ట‌ర్ల లిస్ట్ తీస్తే.. అందులో పూరి జ‌గ‌న్నాథ్ పేరు ఖ‌చ్చితంగా ఉంటుంది. దూరదర్శన్‌లో అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించి పూరి జ‌గ‌న్నాథ్‌.. ఆ త‌ర్వాత…

5 గంటలు ago

త‌గ్గేదే లే అంటున్న విజ‌య్ దేవ‌ర‌కొండ‌.. బ‌న్నీని బీట్ చేసేస్తాడా?

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ త్వ‌ర‌లోనే `లైగ‌ర్‌` మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో డైన‌మిక్ డైరెక్ట‌ర్ పూరీ జగ‌న్నాథ్…

6 గంటలు ago

విజయ్ దేవరకొండ “లైగర్” కి సెన్సార్ షాక్..!!

"లైగర్" సినిమా మరో వారం రోజుల్లో విడుదల కానుంది. ఇటువంటి తరుణంలో తాజాగా సెన్సార్ బోర్డ్ "లైగర్" ఊహించని షాక్ ఇచ్చింది. విషయంలోకి వెళ్తే సెన్సార్ బోర్డ్…

8 గంటలు ago